05-02-2019, 11:06 AM
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
ఆద్యాంతం చిరునవ్వు తో పాటు కవ్వించే చేష్టలతో చాల బాగా అప్డేట్ నడిపించారు. మేడమ్ ఫీలింగ్స్ తో పాటు భరత్ సందు దొరికితే చేసిన పనులు చాల బాగా అలరించాయి. చివరలో బిందు చెప్పిన మాట చాల బాగుంది, మేడమ్ తో తోలి అనుభవం కుదరకపోతే తనతో తీర్చుకోమనడం బాగున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా అన్నదో లేదా హాస్యానికి అన్నదో తెలియటం లేదు. మరి భరత్ మేడమ్ మీద పై చెయ్ సాదించటానికి బిందు ఏమైనా పావులా వాడుకుంటాడేమో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=