Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
224.  కలిసి వచ్చిన అదృష్టం.
 
హై వే ఎక్క గానే  మల్లికార్జున కు మరో మారు ఫోన్ చేసి  , తన బెయిల్ గురించి  అడిగి కొద్దిగా హెల్ప్ చెయ్యండి సర్  అని చెప్పా ,   నువ్వు రా శివా, నువ్వు  సిటి లోకి అడుగు పెట్టగానే  బెయిల్ పేపర్స్ రెడీ గా ఉంటాయి ,   మనకు తెలిసిన లాయర్ తో మాట్లాడుతున్నా,   డీటెయిల్స్ అన్నీ స్టేషన్ నుంచి తెప్పించుకుంటా లే   అక్కడ ఉన్న   ఆఫీసర్ నా ఫ్రెండ్  లే , నేను తనతో ఆల్ రెడీ  మాట్లాడ , ఎదో  ఫార్మాలిటీస్  ఫినిష్ చేయాలి అంతే.  నువ్వేం తొందర పడకు.     అంటూ  నా కు కొంత ఉరట కలిగించాడు.
 
కార్ లో ఉన్న వాళ్ళకు అదే చెప్పా " మనం  సిటీ లోకి వెళ్ళే సరికి బెయిల్ పేపర్స్ రెడీ గా ఉంటాయి ఎం వర్రీ కావాల్సిన అవసరం లేదు "
"ఇంతకూ  ఆ పేషెంట్  కు ఎం జరిగింది రా " అని అడిగాను నా పక్క సీట్లో కుచోనా  పెళ్లి కొడుకును. 
"తనకు డెంగు ఫీవర్  రా మామ , కాని   నేను  అక్కడ నుంచి వచ్చే రోజున  డిశ్చార్జ్ చేయమన్నా ,   ఆ రోజు ఈవినింగ్  ఓ  ఇంజక్షన్  వేసి డిశ్చార్జ్ చేస్తా అని చెప్పారు  , ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు.  నేను  ఆ  పేషెంట్  ఇంటికి వెళ్ళింది అనుకుంటున్నా"
"అంటే నువ్వు వచ్చిన తరువాత ఎదో జరిగింది ,  దాన్ని  వాళ్ళ మీద వేసుకోకుండా నీ మీద వేస్తున్నారు, నీకు  management   కు ఏమైనా గొడవలు ఉన్నాయా ఏంటి"
"నాకు ఎం గొడవలు ఉంటాయిరా ,   కాకా పొతే   జీతం పెంచమని చెప్పా , లేదంటే నాకు వేరే ఆఫర్  వచ్చింది , దానికి వెళతా అని చెప్పా"
"ఈ విషయం ఎవరికీ చెప్పావు ?  "
"నా సీనియర్  కి చెప్పా ? "
"ఆయనకి , మేనేజిమెంట్  కి  ఏమైనా లింక్స్ ఉన్నాయా  ?? "
"ఆయనకి   ఇందులో 20 నో  లేదా ౩౦%  షేర్ ఉంది "
"షేర్ ఉంది అని తెలిసి వాడికి ఎందుకు చెప్పావు , వదిలేస్తా అని ?  నాకు చూస్తుంటే  వాడు ఏదైనా చేశా డెమో  అనిపిస్తుంది. "
"ఏమో , ఇప్పుడు ఆలోచిస్తే  , నాకు అలానే అనిపిస్తుంది , వాడి హ్యాండ్ ఏమైనా ఉందేమో ఇందులో , అయినా దాని కోసం ఒక పేషెంట్ ను చంపడమా , నాకు నమ్మ బుద్ది కావడం లేదు."
"ఎవరినీ నమ్మ దానికి లేదు రా ? " 
 
దారిలో  కారు  ఆపి  ,  లంచ్ చేసి  బయలు దేరాము , 5 గంటలకు  శంషాబాదుకు చేరుకున్నాము,  టౌన్ లో  ట్రాఫిక్ ఉంటుంది  స్టేషన్ కి వెళ్ళే సరికి 7 కావచ్చు అనుకొంటూ , సెక్యూరిటీ అధికారి లకు , మల్లికార్జునుకు ఫోన్ చేశాము  ఎంత వరకు వచ్చిందో  బెయిల్ పేపర్స్ విషయం.
 
సెక్యూరిటీ ఆఫీసర్లు  డైరెక్ట్ గా స్టేషన్ కు  రమ్మన్నారు  వాళ్ళు , స్టేషన్  బయట  వెయిట్ చేస్తూ ఉంటారు  అన్నారు.       మల్లి కార్జున కూడా  అదే చెప్పాడు ,  ఫార్మాలిటీస్  కంప్లీట్ చేయండి స్టేషన్ లో  మన లాయర్  అక్కడే ఉన్నాడు.  మీరు  వెళ్ళగానే  ఏవో కొన్ని సంతకాలు పెట్టించు కొని  మిమ్మల్ని వదిలేస్తాడు , మనం రేపు కూచొని మాట్లాడదాము   అని చెప్పాడు.
 
రాత్రికి   వాడు  స్టేషన్ లో  ఉండాల్సిన అవసరం లేదని చెప్పాను , దానికి   అందరూ   సంతోషం వెల బుచ్చారు.
[+] 13 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 21-01-2020, 04:47 PM



Users browsing this thread: sarma1961, 26 Guest(s)