Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
జూ   దాటుతూ ఉండగా ,  రోడ్డు మీద  ఓ బైక్   కింద పడి   దాని పక్కన  ఓ  మనిషి పడి  పోయి ఉండడం  కనిపించింది , ఆ వ్యక్తీ పక్కన ఒక  అమ్మాయి   ఆ వ్యక్తిని లేపడానికి ట్రై చేస్తుంది.   కారును  వాళ్ళ  దగ్గరకు తీసుకెళ్లి ,  కార్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని  కిందకు దిగాను ,
 
నాతో పాటు  రామి రెడ్డి , పెళ్లి కొడుకు ఇద్దరు దిగారు. 
"ఏమైంది , ఎందుకు  పడి  పోయాడు " అన్నాను  ఆ అమ్మాయిని, 
"ఓ  లారీ  డ్రైవర్స్  రాష్  గా డ్రైవర్ చేస్తూ , మా   బైక్  ను   సైడ్ నుంచి గుద్దాడు ,  లారీ  బంపర్  బైక్  కి తగిలి  మేము పడిపోయాము.  , మా ఆయన  కళ్ళు తెరవడం లేదు " అంటూ ఏడుపు మొహం పెట్టింది.  
"మీరు  కొద్దిగా పక్కకు జరగండి " అంటూ తనను పక్కకు వెల్ల మని చెప్పి , అతన్ని   నా వడిలోకి తీసుకొని   చెక్ చేసాను.  ఎక్కడా ఎం  దెబ్బలు లేవు , చేతి మీద ,  కాలి మీద కొద్దిగా  దోక్కొని పోయింది ,  అందు లోంచి   రక్తం చుక్కలు వస్తున్నాయి ,  అవి తప్పితే  ఎక్కడ ఎం దెబ్బలు లేవు ,  తల మీద  ఎమన్నా తగిలిందా అని  హెడ్ మొత్తం చూసాను , ఎక్కడా ఏమీ  కనబడ లేదు.   భయం తో  తెలివి తప్పాడేమో  అనుకొంటూ ,  నా పక్కనే ఉన్న వాటర్ బాటిల్  తీసుకొని, నీటిని తన మొహం మీద  చిలకరించాను.
 
మెల్లగా కళ్ళు తెరుస్తూ , ఎక్కడున్నా ను  అన్నాడు.       "మీరు ఎక్కడ పడ్డారో  అక్కడే ఉన్నారు , భయంతో  మీకు తెలివి తప్పింది , మీ ఆవిడా భయపడుతూ ఉంది మీకు ఎం అయ్యిందో  అని"  అన్నాను  నా మీద నుంచి లేపుతూ.
 
"థేంక్స్  సర్,   ఆ లారీ  నా కొడుకు   పక్కన  గుద్దాడు ,  ఏమైందో ఏమో  కింద పడ్డం గుర్తుకు ఉంది ఆ తరువాత గుర్తు లేదు" అన్నాడు.
 
కార్ లోకి  వెళ్లి  అక్కడున్న  ఫస్ట్ ఎయిడ్  కిట్ తీసుకొని ,  తన  చేతి మీద , కాలి మీద  గీ క్కొన్న చోట టించర్  తో అద్ది , ప్లాస్టర్ వేసాను.  పైకి లేచి కొద్దిగా కుంటుతూ , బండిని లేపడానికి ట్రై చేసాడు , కానీ  తన చెయ్యి సహకరించ లేదు.   అది చూసి  మీరు ఉండండి   అంటూ  బండిని పైకి లేపి  "మీరు ఎక్కడికి వెళ్తున్నారు "
"టౌన్ కు  వెళుతున్నాము సర్,   జూ చూడడానికి వచ్చాము   రిటర్న్ లో  ఈ ఆక్సిడెంట్  జరిగింది"
"సరే  అయితే , మా  ఫ్రెండ్  వస్తారు  నీ బైక్ మీద   మీరు  కార్ లో కుచోండి   ఇద్దరు " అంటూ  రామి రెడ్డిని బండి తీసుకోమని ,  పెళ్లి కొడుకు వెనక కుచోగా  వాల్లు  ముందు బయలు దేరారు.
 
ఆవిడ వెనుక కుచోగా,   అతన్ని ముందు కుచో పెట్టుకున్నాను. 
[+] 13 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 21-01-2020, 04:48 PM



Users browsing this thread: 14 Guest(s)