Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
"థేంక్స్  సర్,  thank యు very much  ,  చాల హెల్ప్ చేసారు  లేదంటే   మా ఆవిడ చాల ఇబ్బంది పడేది."
"టేక్ ఇట్  ఈజీ  బ్రో ,   నేనేం అడ్వెంచరు చేయలేదు లే, చిన్న హెల్ప్ " అన్నాను.
 
"నా పేరు సురేష్ రెడ్డి ,   తను మా  ఆవిడా  ప్రియాంక  రెడ్డి " అంటూ వాళ్ళను ఇద్దరినీ ఇంట్రడ్యూస్  చేసుకున్నారు,  నా పేరు  చెప్పాను,  పల్లె నుండి  టౌన్ కు వస్తున్నాము  ఓ చిన్న పని మీద అని చెప్పాను.
 
అక్కడ నుంచి  మరో  గంట పట్టింది  మేము టౌన్ చేరుకోవడానికి,    స్టేషన్ ముందర   రామి రెడ్డి బైక్ ఆపుకొని ఉన్నాడు.  అక్కడికి వెళ్లి
"మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా, లేక బైక్  నడప గలరా  ఇప్పుడు " అన్నాను తన వైపు చూస్తూ
తన చేతులు కాళ్లు  కొద్దిగా ఆడించి  ఎం  నొప్పి లేదు అని confirm చేసుకొని "నేను నడుప గలను లెండి సర్  , థేంక్స్  " అంటూ  వాళ్ళు ఇద్దరు  కార్  దిగి  బైక్ మీద  వెల్ల గానే మేము  స్టేషన్ లోకి వెళ్ళాము.
మల్లి కార్జున పంపిన లాయర్  మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ,    మేము రాగానే తనకు తాను పరిచయం చేసుకున్నాడు   తన పేరు  చంద్ర శేఖర్  రెడ్డి ,  high   కోర్ట్  లో   లాయర్      .
 
లాయర్  తో పాటు   పెళ్లి కొడుకును పట్టుకోవడానికి వచ్చిన సెక్యూరిటీ అధికారి లు కూడా  స్టేషన్ బయటికి వచ్చారు ( నేను ఫోన్ చేసి చెప్పాను , స్టేషన్ ముందుకు రాగానే )
 
ఆదరం కలిసి  లోపలికి వేల్ల గానే  ఫార్మాలిటీస్  కంప్లీట్ చేసుకొని    మేము స్టేషన్ లోంచి బయటికి రావడానికి దాదాపు రెండు గంటలు పట్టింది.  మల్లి కార్జున  అక్కడ ఉన్నా వారికి  అన్నీ  చెప్పడం  వలన  మమ్మల్ని  అందరూ  చాలా  బాగా చూసుకున్నారు.   ఇద్దరు  inspectors.
"మీరు  బ్రేక్ చేసిన  కేసు  గురించి  మాకు తెలుసు సారూ ,  మీ లాంటి వాళ్ళు మా డిపార్టుమెంటు లో ఉండాల్సింది " అన్నారు నన్ను చూసి.    వాళ్ళకు థేంక్స్ చెప్పి      ఇంటి దారి పట్టాము.
 
పెళ్లి కొడుకు (  గిరి ధర్  రెడ్డి  , మేము  గిరి అని పిలుస్తాము )  , మా ఇంటికి వేలదాం  రా మామా  , తను ఎలాగా అక్కడే adjust  కావాలిగా అంటూ  కారు ను వాళ్ళ ఇంటి వైపు తిప్ప మన్నాడు.
 
వాళ్ళ ఇల్లు చేరుకోగానే,    అందరూ   ఫ్రెష్ అయ్యి  బయట నుంచి ఫుడ్ తెప్పించి తి ని  రెస్ట్  తీసుకో సాగారు.     "నేను రేపు మార్నింగ్  వస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి హాస్పిటల్ కు వెళ్దాం , అక్కడ ఎం  జరిగిందో  నాకు కూడా తెలియాలి"
 
"ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఎందుకు , ఇక్కడే పడుకో , పొద్దున్నే   హాస్పిటల్  కి వెళ్ళక  రేపు వేలుదువు గానీ ఇంటికి " అన్నాడు  గిరి.
 
"అవును , బావా , రేపు వెళ్ళు   అత్త  దగ్గరి కి , ఈ రాత్రికి ఇక్కడే పడుకో "  అంది   పెళ్లి కూతురు.
 
"ఇంట్లో కూడా అమ్మ కు చెప్పా లేదు  వస్తున్నట్లు ,  సో  ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్దాం లే  అనుకోని ,  ఆ రాత్రికి  అక్కడే హాల్  లో  పడుకోండి పోయాను."
 
శైలజా,  కవితా  ఇద్దరు  వంటింట్లో    దూరి  టిఫిన్ చేయగా , మేము లేచి రెడీ అయ్యి   గిరితో కలిసి హాస్పిటల్  కు వెళ్లాను. 
[+] 12 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 21-01-2020, 04:49 PM



Users browsing this thread: 33 Guest(s)