Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
"ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి  రా , మామా "
"మొదట  వెళ్లి  మీ CEO  ని కలువు , నీ జాబ్ ఉందా ఉడిందా  అది  తెలుసుకో"
"అది నిజమే  రా మామా,  పేషెంట్  వాళ్ళు  కేసు  పెడుతూ ఉంటె వీళ్ళు ఎదో ఆక్షన్ తీయకుండా , ఇలా చేస్తున్నారు  అంటే, నాకు కూడా ఎదో డౌట్ గా ఉంది"
"పద  అక్కడికే వెళ్దాం  కావాలంటే నేను బయట ఉంటా" అంటూ ఇద్దరం CEO  ఛాంబర్ వైపు వెళ్ళాము.   
 
నేను బయట  ఉండగా , తను లోపలి వెళ్లి   ఓ 10 నిమిషాలు తరువాత వచ్చాడు.  
"ఏ మన్నాడు రా ? , ఉందా , ఉడిందా "
"మద్యలో ఉంది , ప్రస్తుతానికి  నేను హాస్పిటల్ కు రావాల్సిన అవసరం లేదు ,  కేసు  ఎదో ఒకటి తేలే వరకు రావద్దు అన్నాడు "
"అలా  అయితే , మన కేసు ఎలా ముందుకు  జరుగుతుంది, నువ్వు ఇక్కడ  వస్తే నే కదా, నీవు లేనప్పుడు ఇక్కడ ఎం జరిగిందో"
"నేను రావడానికి నన్ను ఎవ్వరూ  ఇక్కడ  అడ్డు కోరులే , కాకా పొతే  సర్వీస్ లో ఉండను "
"సరే  అయితే  నీ పేషెంట్ ఉన్న వార్డు కు వెళ్దాం పద ,  అక్కడ ఎం జరిగిందో తెలుస్తుంది , అలాగే     ఆ బాడీ   పోస్ట్ mortem రిపోర్ట్ చూడాలి."
"పద,   ఆ వార్డుకు  వెళ్దాం మొదట  అక్కడ నుంచి మొదలు పెడదాం  " అంటూ  రెండవ అంతస్తులో ఉన్న పేషెంట్ వార్డ్  కు వెళ్ళాము.
 
తను  సెలవులకు వెళ్ళే ముందు ,  ఆ పేషెంట్  కి సంబంధించిన  కేసు షీట్స్  అన్నీ   ఓ కాపీ తీసు కొన్నాడు. వాళ్ళకు అక్కడే   పోస్టుమార్టం  రిపోర్ట్ కాపీ కూడా  దొరికింది.   అవన్నీ  తీసుకొని    కాంటీన్ కు వెళ్ళాము.
 
అక్కడ టీ  ఆర్డర్ చేసి ,   ఆ కేసు షీట్స్ పరిశీలించ  సాగాడు  గిరి.     నేను కూడా వాటిని చూస్తూ ,   "నువ్వు  ఉన్నంత  వరకు ఉన్న షీట్స్ పక్కన పెట్టు వాటితో పెద్దగా అవసరం ఉండదు, నువ్వు వెళ్ళిన  రోజున  నుంచి  చూడు" అంటూ  అక్కడున్న షీట్స్  ను డేట్  వైస్  సెపరేట్ చేశాము. 
 
తను సెలవుల మీద   వెళ్ళిన రోజున ఉన్న షీట్స్ ముందే సు కొన్నాడు.   తను  లంచ్  తరువాత   వెళ్ళాడు ,  అప్పటి వరకు ఉన్నా షీట్స్   చెక్ చేసాడు.   అంత  వరకు నార్మల్   గానే ఉంది. 
 
5  ఓ క్లాక్    కి    నర్సు    ఒక  ఇంజక్షన్ చేసి  , కొన్ని టాబ్లెట్స్  ఇచ్చింది ,  అవి ఇచ్చిన   ఓ  గంట తరువాత కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి.   ఆ  టాబ్లెట్స్ ,  ఇంజక్షన్  కింద పెన్ తో అండర్ లైన్  చేసాడు. 
 
"ఇంతకు  ముందు నువ్వు ఇచ్చినవే కాదా  ఇవ్వి కూడా ?"
 
"అవును , అదే  ఇంజక్షన్ ,  అదే  టాబ్లెట్స్  "
"మరి  అవ్వే  ఇస్తే  problem ఎందుకు ఉంటుంది."
"అదే ఇప్పడు మనం తెలుసుకోవాల్సిందే."
"ఆ రోజు  ఈ టాబ్లెట్,  ఇంజక్షన్  ఇచ్చిన  నర్స్ ఎవరు చూడు "
"తన పేరు  జయంతి , నాకు  తెలుసు "
"అయితే  ఉందేమో  పిలు  ,  కాంటీన్ కి    ఇక్కడే మాట్లాడ దాము."  కాంటీన్  నుంచి లేచి   పక్కనే ఉన్న ఎక్ష్ టెన్షన్   కు ఫోన్ చేసి  తనని  కాంటీన్ కి  రమ్మనాడు. 
ఓ  10  నిమిషాల తరువాత   ఓ  నర్సు  అక్కడికి వచ్చింది,  "హాయ్  జయా , ఎలా ఉన్నావు" అన్నాడు  గిరి.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 21-01-2020, 04:49 PM



Users browsing this thread: 3 Guest(s)