Thread Rating:
  • 12 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
...ముసి ముసిగా నవ్వి, చేత్తో దగ్గుతున్నట్లు నటించి, ఏంటి బావ అప్పుడే వచ్చావా?! కొంచెం కొంటెగా, కొంచెం ఆశ్చర్యంగా అడిగింది...... నెనేగా చూసింది, పర్లేదులే ఇవన్నీ సహజం, కానీ ఆ సమయంలో నాపేరు నీ నోట్లోంచి రావటం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం....... కొంటె తనం బాగానే చూపిస్తోంది స్నేహ ......
స్నేహ ను మీరు వర్ణింస్తున్న విధానం మనసుకు హత్తుకునేలాగా ఉంది , ఒక పక్క బావ ఇక్కడే ఉండిపో అంటూ ....కొన్ని సార్లు ఆ ఆలింగనంలో హాయి అనుభవిస్తూ ...ఇంతలో ఇప్పటి పరిస్థితి మదిలో మెదలటం తో దూరంగా వెళ్ళాక తప్పని ద్వైదీభావపు ప్రయత్నం ...బాగా రాసారు .....అలాగే అప్పుడప్పుడు పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారని ఆశిస్తున్నాము ..
[+] 5 users Like RUPADEVI's post
Like Reply


Messages In This Thread
RE: నా ముగ్గురు పెళ్లాలు - by RUPADEVI - 30-01-2020, 01:35 PM



Users browsing this thread: 1 Guest(s)