Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
కొన్ని రోజుల తర్వాత: 


"స్వీటీ బయటకి రా ఒకసారి .......  "

"ఆ ..... ??"

"స్వీటీ ఒకసారి బయటకి రా ....... "

"సంజు ....... ఏంటో చెప్పు ....... "

"ముందు నువ్వు ఒకసారి రా ........తొందరగా.... "

ఈ లోగ డోర్ ఓపెన్ అయింది. స్వీటీ టవల్ వొంటి చుట్టూ వేసుకొని చేత్తో పట్టుకొని ఉంది. వొళ్ళంతా సోప్ తో తడి తడి గా చాల హాట్ హాట్ గా కనిపించింది. 

"సంజు ......ఏమైంది??"

నేను తన క్లీవేజ్ నే చూస్తూ ఉండిపోయాను. 

తను చిటిక వేసి "సర్ ...... నా మొహం ఇక్కడుంది ...... " అని సైగ చేసింది. 

నేను నెమ్మదిగా నా చేతులను తన క్లీవేజ్ దగ్గరికి తీసుకెళ్తు "..... కానీ నీ boobs ఇక్కడున్నాయి ...... " అని తాకబోతుంటే వెనక్కి జరిగి ".... చాలు ఇంక ..... " అంది. 

"... ఇంకా నేను టచ్ కూడా చేయలేదు వాటిని ...... "

"అక్కర్లేదు ........ "

"ప్లీస్ ...... ఒక్కసారి ...... " అన్నాను. 

తను నవ్వి "సంజు .... ఇప్పటికి నా boobs ని వందల చూసుంటావ్ .......నీ face ఎలా ఉందంటే ఇదే ఫస్ట్ టైం వాటిని చూడబోతున్నట్లు పెట్టావ్ ....... "

"yes ...... ఎన్ని సార్లు చుసిన సరే...... boobs are boobs ...... they are so soft and sexy......... I want to touch them once...... "

"No ...... "

నేను "...ప్లీస్ ..... " అన్నాను. 

నా మొహం చూసి "fine ...... " అని నెమ్మదిగా తన టవల్ ఇప్పింది. 

నేను నెమ్మదిగా తన boobs ని రెండు చేతులతో తాకి feel అయ్యాను. చాల అద్భుతంగా అనిపించింది. తను నెమ్మదిగా వెనక్కి జరిగి మళ్ళి టవల్ కట్టుకుని నా వైపు చిరుకోపంతో చూస్తూ "happy ఆ ఇప్పుడు??" అని అడిగింది. 

"very ...... " అని రిప్లై ఇచ్చాను. 

"సరే చెప్పు సంజు ...... ఎందుకు నన్ను పిలిచావ్ ??"

"ఓ సారీ .......   నీ అందమైన boobs చుస్తూ మరచిపోయాను ....... "

సిల్లీ గా face పెట్టి ".... you are an idiot...." అంది. 

"థాంక్స్ ..... " అన్నాను. 

"నేను పొగడలేదు ..... తిట్టాను ..... "

"నేను కూడా నీకు థాంక్స్ చెప్పలేదు ....... నాకు నేను చెప్పుకున్నాను ....... "

తను కోపంతో తలుపు వేసుకోబోతుండగా నేను ఆపి "ఆగు ...... ఆగు ....... "

తను సైలెంట్ గా అలాగే చూస్తుంది. 

నేను దొంగ నవ్వులు నవ్వుతు ".... ఇప్పుడే గుర్తొచ్చింది .... " అని నా సెల్ ఫోన్ తీసి "..... మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నాను ........ తొందరగా చెప్పు ...... ఏ సినిమాకి వెళదామో ??"

నన్ను అలాగే చూస్తుంది. 

"స్వీటీ ..... come on....you also enjoyed....." అన్నాను. 

అలాగే సైలెంట్ గా ఉంది. 

నేను "ఆస్కార్ ఇచ్చేవరకు అలాగే నటిస్తావా ??" అన్నాను. 

తను నవ్వటం స్టార్ట్ చేసింది. నేను కూడా నవ్వి "సరే .... చెప్పు ..... తొందరగా టికెట్స్ అయిపోతున్నాయి ........ " అంటూ నేను ఫోన్ లో bookmyshow యాప్ ఓపెన్ చేసి చూపించాను. 

తను చూస్తూ "ఏ సినిమాకి వెళదాం ??" అని అడిగింది. 

"నువ్వే చెప్పు ....... కొత్తగా రిలీజ్ అయినా మూవీ కి వెళదామా లేదా english horror movie కి వెళదామా ??" అని అడిగాను. 

"horror మూవీ..... "

"చాలా తొందరగా సమాధానం ఇచ్చావ్ ........ "

"అవును ...... మనం horror మూవీ చూసి చాలా రోజులైంది గా ....... " అంది. 

"yeah ....... " అని ఫోన్ లో షో టైమింగ్స్ చూసాను. మధ్యాహ్నం 2:30 ఒక షో కనిపించింది. 

"2:30 షో కి బుక్ చేస్తున్నాను ...... " 

"సంజు .........మనం  గుడికి వెళ్లి రావాలి ...... వచ్చి వంట చేయాలి ...... 2:30 కి సినిమా అంటే ..... చాలా కష్టం ...... ఈవెనింగ్ షో బుక్ చేయి ...... "

"ఈవెనింగ్ షోస్ లేవే ...... 2:30 కి ఒక షో ఉంది ...... మళ్ళి సెకండ్ షో ఉంది ....... "

"మరెలా ??"

"ఒక పని చేద్దాం ....... ఈ రోజు వీకెండ్ కాబట్టి ...... రాత్రి బయట తినే బదులు ...... లంచ్ కి బయటకి వెళదాము ........ ఈవెనింగ్ ఇంట్లోనే తిందాం ....... "

"hmmmm ...... ఓకే ....... ఎం ఎక్కడికి వెళదాం lunch కి ??"

"pizza ??"

"pizza న ??"

"pizza తిని చాలా రోజులైంది ........ మాల్ లో నే pizza తినేసి అక్కడ కొంచెం సేపు అటు ఇటు తిరిగి ...... మూవీ కి వెళదాం ..... " అన్నాను. 

"ఓకే ....... " అని తలుపేసుకోబోతుండగా ఆపి "సంజు ..... మళ్లి ఏంటి ??"

"నాకొక డౌట్ ..... "

"ఎం డౌట్ ??"

"ఇంట్లో మనిద్దరమే ఉంది ....... డోర్ ఎందుకు వేసుకోవాలి...... ??" అని అడిగాను. 

"అబ్బా ఎందుకు ??  మధ్యలో వచ్చి నన్ను disturb చేయటానికా ??"

"కాదు ........ నీ అందాలని చూడటానికి ...... "

"ఎం అవసరం లేదు ...... " 

"నేను నిన్ను  disturb చేయను ........ "

"No ...... "

"నేను  ఒక్క మాట కూడా మాట్లాడను ..... "

"No ..... " అని తను తలుపు వేసుకోబోతుంటే అలాగే చూస్తున్నాను. తలుపు మొత్తం వేసుకొని మళ్ళి నెమ్మదిగా తెరిచి కొంచెం నా వైపు నవ్వి వెనక్కి  తిరిగి లోపలికి వెళ్ళింది. 

నేను నెమ్మదిగా లోపలికి వెళ్లి "నీ boobs wash చేయటానికి హెల్ప్ కావల??" అని నవ్వుతు అడిగాను. 

నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని "get out ..... " బయటకి రెండు చేతులతో నెట్టింది. 

"నేనేం చేసాను ??" అని అమాయకంగా అన్నాను. 

తను నవ్వి "సంజు ..... you are an idiot..." అని తలుపు లాక్ చేసుకుంది. 


గంట తర్వాత: 

ఇద్దరం దేవునికి దండం పెట్టుకుని గుడిలో కూర్చున్నాం. స్వీటీ నాకు బొట్టు పెట్టి, కొబ్బరి చిప్పలో కొంచెం కొబ్బరి తీసి ఇచ్చింది. కళ్ళకద్దుకొని తిన్నాను. చల్లటి గాలి వీస్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఇద్దరం అక్కడే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం. 

"సరే ..... టైం అయింది ....... మాల్ కి వెళదాం పద ...... "

"సంజు ....... నేను బట్టలు మార్చుకుంటాను ...... "

"ఎందుకు ??"

"ఇలా రానా సినిమాకి ??"

"రా ...... ఏమైంది ??"

తన నుంచి మాట లేదు. 

"స్వీటీ ........ ఈ చీరలో చాల చాలా అందంగా ఉన్నావ్ తెలుసా ??"

నన్ను అలాగే చూసింది. 

" ...... నిజం చెప్తున్నాను ....చాలా చాలా beautiful గా ఉన్నావ్ ఈ చీరలో ....... "

నవ్వి "థాంక్స్ ....... " అంది. 

ఇంకొంచెం సేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత బైక్ లో అక్కడినుంచి మాల్ కి వెళ్ళాము. 

మాల్ లోపలికి రాగానే "సంజు ...... చాలా తొందరగా వొచ్చాము ....... "

అప్పటికి టైం 12 అయ్యింది. 

"అయితే ఏంటి ?? మాల్ అంత తిరుగుదాం ....... "

"ఎం కొంటావ్ ?? .... "

"కొనాలని ఎవరన్నారు ?? జస్ట్ ఒకరి చేయి ఒకరం పట్టుకొని అలా మాల్ అంత ఒక రౌండ్ వేద్దాం ... టైం ఊరికినే గడిచిపోతుంది ..... "

"hmmmm ....... ఓకే .... "

ఇద్దరం కాసేపు మాల్ అంత అలా తిరిగాము. కొన్ని పిక్స్ తీసుకున్నాం. 

 ఆ తర్వాత ఇద్దరం తినటానికి ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాము pizza కోసం. నేను ఆర్డర్ చేసేలోగా స్వీటీ టేబుల్ కోసం వెతికి కూర్చుంది. ఈ లోగ నాకొక వాట్సాప్ మెసేజ్ ఒచ్చింది. ఓపెన్ చేసి చూస్తే నా కాలేజీ ఫ్రెండ్ తన wedding invitation పంపించాడు. 

నాకు హాయ్ చెప్పి తప్పకుండ పెళ్ళికి రమ్మని invite చేసాడు. నా పెళ్లి తర్వాత వాడు అసలు టచ్ లో లేడు. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ .... కాసేపు వాడితో చాట్ చేసాను. వాడికి పెళ్లి వల్ల కొంచెం busy అయ్యి టైం లేక ఈవెనింగ్ కాల్ చేస్తానని చెప్పాడు.

ఈ లోగ ఆర్డర్ ఒచ్చింది. నేను pizza తీసుకొని టేబుల్ దగ్గరికి వెళ్లాను. బాక్స్ ఓపెన్ చేసి pizza పై seasoning వేస్తూ "నా ఫ్రెండ్ పెళ్లి ...... next month .......కచ్చితంగా వెళ్ళాలి ...... " అన్నాను. 

"ఓ ...... ఎక్కడ పెళ్లి ??"

"ఇక్కడ కాదు ...... mysore లో ...... "

"ఓ ..... అయితే అక్కడికి వెళ్ళలిగా ..... "

"యా ...... టికెట్స్ మనమే బుక్ చేసుకోవాలి ..... stay వాడే ఇస్తానని చెప్పాడు ...... "

"నైస్ ....... "

"friday వాడి పెళ్లి ....... సరిగ్గా ప్లాన్ చేసుకొని ఒక రోజు ఆఫీస్ సెలవుపెడితే ....... వీకెండ్ అంత అక్కడే గడపొచ్చు ....... "

"mysore లోన ?? కాదు ఊటీ లో ..... "

"ఊటీ ఆ ??"

"అక్కడి నుంచి చాలా దగ్గర ....... hill station కాబట్టి romantic గా ఉంటది ...... "

తన మోహంలో చాలా సంతోషం కనిపించింది 

"నాకు అరేంజ్డ్ మ్యారేజ్ లో నచ్చేది ఇదే తెలుసా ??" అన్నాను. 

"ఏంటది ??"

"ఇదే ....... ఇదంతా ....... "

"అర్ధంకాలేదు ....... "

"అదే ...... ఇలా ట్రిప్స్ ప్లన్స్ చేయటం, ఇద్దరం కలిసి సినిమాలకి షికారులకి వెళ్ళటం, వీకెండ్స్ లో డేట్స్ కి వెళ్ళటం, పడకలో బాగా శృంగారం చేయటం ....... అన్ని ...... "

స్వీటీ blank face పెట్టింది. 

"ఏంటి ??"

ఇంకా తనకి అర్ధం కాలేదన్నట్లు face పెట్టింది. 

"so cute ......" అని "... నేను మ్యారేజ్ గురించి చెప్తున్నాను ....... "

"ఓ ....... "

"ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజ్ గురించి చెప్తున్నాను ........ "

"ఓ ...... "

"నీకింకా అర్ధం కాలేదని నాకర్ధమైంది ....... చెప్తాను ఆగు ...... నా ఆలోచనలలో ఉండి ఇందాక కరెక్ట్ గా చెప్పలేకపోయాను ...... "

"థాంక్స్ ....... "

"సింపుల్ గా చెప్పాలంటే ........ మనిద్దరం కాలేజీ లో ప్రేమికులం అనుకో ........ "

"ఎం కాలేజీ ప్రేమికులే అవ్వాలా ?? ఆఫీస్ ప్రేముకులు అవ్వకూడద ??"

"పోనీ ..... అలాగే అనుకో ...... "

"ఓకే ....... " అంది. 

"సరే ...... ఇద్దరం నువ్వన్నట్లే ఆఫీస్ ప్రేమికులం అనుకో ....... మనిద్దరం ఎం చేయగలం ??"

"ఎం చేయగలం ??"

"సరే ...... నేను నీ లవర్ అనుకో .... ఇంకా పెళ్లి కాలేదు అనుకో ...... నాతో sex చేస్తావా ??"

"లేదు ...... "

"ఎందుకు ??"

"పెళ్ళికి ముందు అలాంటివి ...... "

"సరే ఒక్క నిమిషం తప్పు కరెక్ట్ అనే విషయం పక్కన పెట్టి ...... ఇద్దరం ఘాడంగా ప్రేమించుకుంటున్నాం అనుకో ...... ఐన సరే sex చేయవా ??"

"No ....... "

"ఎందుకు ??"

"ఎందుకు అంటే ఎలా కుదురుతుంది ?? చాలా కష్టం ....... "

"sex చేయాలంటే వెయ్యి మార్గాలు ....... కానీ నా పాయింట్ ఏంటంటే ....... ఇద్దరికీ ప్రైవసీ ఉండదు ....... ఎక్కడో హోటల్ బుక్ చేసుకోవాలి....... భయపడుతూ sex చేయాలి ....... "

"hmmmmm ....... "

"అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే ....... ఇద్దరి టైమింగ్స్ మ్యాచ్ అవ్వాలి ..... నువ్వొక చోట నేనొక చోట ఉంటాం కాబట్టి ...... "

"యా ...... "

"అలాగే ఎక్కడికైనా ట్రిప్ కి ప్లాన్ చేస్తే ...... without sex ఐన సరే ఎవ్వరు మనకి హోటల్ రూమ్ ఇవ్వరు ...... సో రెండు రూమ్స్ తీసుకోవాలి .....పోనీ డేట్ కి వెళ్ళినప్పుడు ...... క్యూట్ గా కనిపిస్తే ....... ముద్దుపెట్టాలా లేదా ...... అలాగే ప్లేస్ వెతుక్కోవాలి ..... అలాగే sex చేయాలంటే కుదరదు ....... "

"hmmmmm ...... "

"అలాగే parents కి తెలియకుండా జాగ్రత్త పడాలి ........ ఫోన్ లో ఎన్ని ఫొటోస్ తీసుకున్న సరే సోషల్ మీడియా లో పెట్టుకోలేం ....... ఒకవేళ అన్ని కరెక్ట్ గా చేసిన సరే ......ఇంట్లో love ని accept చేస్తారో లేదో అనే భయం ...... "

"so ??"

"నా పాయింట్ ఏంటంటే ....... మ్యారేజ్ లో ఉన్నప్పుడు  ఇవేమి ఉండవు ....... అంటే ఇందాక చెప్పినట్లు ...... ట్రిప్స్ ప్లన్స్ చేయటం, ఇద్దరం కలిసి సినిమాలకి షికారులకి వెళ్ళటం, వీకెండ్స్ లో డేట్స్ కి వెళ్ళటం, పడకలో బాగా శృంగారం చేయటం......మనకి కావాల్సినట్లు మనం ఉండొచ్చు ....... and of course మ్యారేజ్ వల్ల లైఫ్ లో కొత్త problems అలాగే కొత్త responsibilities కూడా వస్తాయి ......"

"యా ...... "

"అందుకే ....... I want to enjoy every moment of this life with you......ఈ ఫ్రీడమ్ ఎంతోకాలం ఉండదు ...... వయసు, పిల్లలు, బాధ్యతలు ..... "

స్వీటీ వాచ్ చూసి "టైం అయింది ........ 2:00 టైం ....... "

"చాలా ఫాస్ట్ గా గడిచిపోయింది ...... "

"యా ...... "

ఇద్దరం pizza తినేసి సినిమా చూడటానికి వెళ్ళాము. సినిమా అంత స్వీటీ నా చేయే పట్టుకుంది. సినిమా చూసి ఇంటికొచ్చి ఇద్దరం వంట చేసుకొని డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ పడుకుండిపోయాము. 

టు బి కంటిన్యూడ్ ........ 
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 7 users Like pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2 - by pastispresent - 04-02-2020, 02:42 AM



Users browsing this thread: 3 Guest(s)