05-02-2020, 07:26 AM
(04-02-2020, 12:37 PM)Chytu14575 Wrote: గిరీశం గారూ, ఆ శంఖ/క తెలుగు లో కూడా వాడేవారు.... బెదురు, బెరుకు అనే పదాల అర్థం లో ఈ పదాన్ని మా తాతయ్య లు, అమ్మమ్మ నాన్నమ్మ లు వాడేవారు! ఇపుడెపుడైనా ఆదివారం అనుబంధాల లో పదవినోదం నింపేందుకు మాత్రం ఇలాంటి పదాలు అవసరం అవుతున్నాయి....
చైతు గారు
మీ కామెంట్ చదివాకా నాకో ఆశంఖ పుట్టుకొచ్చింది ...... ఈ వాక్కు తాతయ్యలు, అమ్మమ్మలు , నానమ్మలు వాడేవాక్కు అని చెప్పి నన్ను ఆకోవలోకి తోసేసారా అని.....
నా age just 61 (నామటుకు నేను దాన్ని తిరిగేసి చదువుతా)
చైతుగారు చెప్పకుండానే రెండు విషయాలు చెప్పీరు అవి ఏంటంటే.........
ఈ కాలం I mean న్యూ జెన్ శంకా, ఆశంఖా, లఘుశంకా లాంటి పదాలు వాడరు
రెండు నేను తాతల గణంలోకి చేరిపోయా.....
చైతుగారు అప్డేట్ ఎలా ఉంది మీకు నచ్చిందా.... లేదా చెప్పలేదు....
నచ్చినా నచ్చకున్నా అప్డేట్ మొత్తం చదివారని అర్థం అయ్యింది అందుకొరకు
మీకు నా థ్యాంక్స్ ,దన్యవాదాలు
(Just for laughs)
mm గిరీశం