Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
225.  కలిసి వచ్చిన అదృష్టం.
 
తను మమ్మల్ని  ఓ  చిన్న  రెస్టారెంట్  లో కలవమంది,  మేము  వెళ్ళిన  5 నిమిషాలకు వచ్చింది.   
 
"ఎంత సేపు అయ్యింది వచ్చి మీరు?? "
"ఇప్పుడే వచ్చాము , ఇంతకూ  ఎందుకు ఇలాంటి ప్రదేశం లో కలవమన్నావు  జయంతి " అన్నాడు డాక్టర్
 
"హాస్పిటల్  లో ,  ఎం జరుగుతుందో అర్తం కావడం లేదు డాక్టర్ , అందుకే  అక్కడ మనం మాట్లాడు కొనేది ఎవరన్నా వింటే , నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని నన్ను టార్గెట్ చేస్తారు , అందుకే ఇక్కడికి రమ్మన్నాను ? "
"ఇంతకూ ఎం  జరుగుతుంది  అక్కడ ?  , డీటెయిల్డా  గా చెప్పు"
"మీరు  వెళ్ళిన  తరువాత ,  ఆ రోజు  సాయంత్రం  నా డ్యూటీ ,   షీట్ లో రాసిన విధంగా  నేను ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది , కానీ  స్టోర్ లో స్టాక్ లేవు ,అప్పుడే  వచ్చిన కొత్త స్టాక్ లోంచి తీసుకొని ఇంజక్షన్ చేశాము ,  దానికి తోడూ చాలా మెడిసిన్  అక్కడ ఉన్న వాటిని తీసి  కొత్తగా వచ్చిన  వాటితో రీప్లేస్ చేసారు."
"అంటే ,  నువ్వు ఇచ్చిన ఇంజక్షన్  కొత్త స్టాక్ లోని దా ? "
"అవును , కొత్త స్టాక్ లోని ది , కానీ  ఎప్పుడైతే   ఆ పేషెంట్  కు   serious  అయ్యిందో  వెంటనే   అక్కడున్న స్టాక్  ను  రాత్రికి రాత్రే  మార్చేశారు. "
"అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ,   ఆ  రాత్రి వచ్చిన కొత్త స్టాక్ లో ఉంది  అంతా ? "
"చూస్తుంటే  అలాగే ఉంది ,  కానీ  దాన్ని  ఎవ్వరు  question  చేయడానికి లేకుండా చేసారు ,   ఆ రాత్రి  స్టాక్ మార్చారు  అని ఒక్కరి కో  లేదా ఇద్దరి కో తెలుసు అంతే"
"డాక్టర్స్  , నర్సులకు తెలియకున్నా ,  స్టోర్   మేనేజర్  కు తెలిసి ఉంటుంది కదా ? "
"ఏమో తెలిసి ఉండవచ్చు ,   మీరు  వెళ్లి అడిగి చూడండి"
"నువ్వు జాగ్రత్త జయంతి ,  ఈ విషయం మాకు  చెప్పినట్లు  అని ఎవ్వరికీ  చెప్పక "
"నేనేం చెప్పను , సర్, మీరే  ఎవ్వరికీ  చెప్పకండి ,  నాకు  డేంజర్  బయట  మన హాస్పిటల్  లో తెలిస్తే "
"మేము ఎవ్వరికి చెప్పాము లే , నువ్వు ఎం  వర్రీ కాకు "  అంటూ   అక్కడ నుంచి    డాక్టర్  వాళ్ళ ఇంటికి వెళ్ళాము ,  జయంతి నెంబర్ నోట్ చేసుకున్నాను   తనకు వీడ్కోలు చెపుతూ.
 
తీరిక  దొరికినప్పుడు వచ్చి కలవమంది,  వచ్చే ముందు  ఫోన్ చేసి రా అని చెప్పింది ,  ఈ కేసు  సద్దు మనగ గానే  కలుస్తా అని చెప్పి  వచ్చాను.
 
ఆ రాత్రి   అక్కడే  డిన్నర్ చేసి, అదే రాత్రి   వాళ్ళ  స్టోర్  మేనేజర్ ఇంటికి వెళ్ళాము.  డాక్టర్  కొన్ని ఫోన్ కాల్స్ చేసి  స్టోర్ మేనేజర్ యొక్క అడ్రస్ కనుక్కున్నాడు.
[+] 11 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 19-02-2020, 10:06 PM



Users browsing this thread: 24 Guest(s)