Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఏవో  కలలు  ఈ కేసు కు సంబంధించిన ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయి,  వెళ్లి తెచ్చుకో  అన్నట్లు    కానీ  ఆ ఎవరు,  ఎవరో తెలియడం లేదు.   ఆ కలల్లో  స్టోర్ మేనేజర్  ఇల్లు కనబడ్డది. 
 
ఉదయం  బాగా లేట్  గా నిద్ర లేచాను . అది కూడా  డాక్టర్  ఫోన్  కాల్  తో
"రేయ్ , నేను హాస్పిటల్ లో ఉన్నా,  నువ్వు బయలు దే రావా ?? "
"నేను ఇప్పుడే నిద్ర లేచా ,  ఇంకో  గంటలో అక్కడ ఉంటా " అని చెప్పి   లేచి రెడీ అయ్యి హాస్పిటల్ కు వెళ్లాను.   వాడు అక్కడ నా కోసం  కాంటీన్ లో  వెయిట్ చేస్తూ ఉన్నాడు. 
 
ఇద్దరం కలిసి   స్టోర్   రూమ్ కు వెళ్ళాము.  అక్కడ   స్టోర్  మేనేజర్ ప్లేస్ లో  స్టోర్ supervisor ఉన్నాడు.   వాడికి విషయం చెప్పి  ఆ డూప్లికేట్ మెడిసిన్ గురించి  అడిగాము , వాడు నాకు వాటి గురించి ఎం తెలియదు సారూ అని చెప్పాడు.   అక్కడ నుంచి  కాంటీన్ కు వచ్చాము. 
 
"ఏంటో రా , ఎక్కడ మొదలు పెట్టాము అక్కడే  ఆగి పోయాము ?   ఎం అవుతుందో ఏంటో " అన్నాడు డాక్టర్
 
"ఎం కాదులే ,ఎ దో ఒక క్లూ  దొరుకుతుంది , నువ్వు ఇంటికి వెళ్ళు నేను మేనేజర్ వాళ్ళ  ఇంటికి వెళ్లి వస్తాను  ఓ సారి "
"నేను కూడా రానా ?  "
"వద్దు లే , నేను వెళ్లి  వస్తా,  అక్కడ ఏమన్నా న్యూస్ ఉంటె నీకు చెప్తాలే "
"సరే ,  అయితే నువ్వు వెళ్ళు , నేను ఇంటికి వెళతా "  అంటూ   వాడు  ఇంటి వైపు వెళ్ళగా, నేను  నిన్న మేము ఇద్దరం   వెళ్ళిన మేనేజర్ ఇంటి వైపు బయలు దేరాను.
 
ఇలాంటి  సమయం లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం  మంచిది కాదు అని మనస్సు ఒక వైపు  పీకుతూ ఉన్నా   వేరే మార్గం లేక  వెళ్లాను.   వాళ్ళ ఇంట్లో ఇంకా బంధువులు ఉన్నారు .
 
నేను   వెళ్ళగానే , "ఎవరు కావాలి " అంటూ ఓ అబ్బాయి వచ్చాడు  బహు శా  ఎ  7  లేక 8  చదువుతూ ఉండవచ్చు
"నేను హాస్పిటల్ నుంచి వచ్చాను" అన్నాను
"అయితే ఉండండి  , మా అక్కను పిలుస్తాను " అంటూ లోపలి వెళ్లి   ఓ అమ్మాయితో  వచ్చాడు 
 
"నా పేరు  శివా , నేను  మీ నాన్న గారు పని చేసే హాస్పిటల్ నుంచి వచ్చాను , మీతో  కొద్దిగా ప్రైవేటు  గా మాట్లాడాలి"
"ఇంట్లో  ఇంకా బంధువులు ఉన్నారు ,    మీరు    ఈ   రోడ్డుకు  corner లో  ఉన్న  రెస్టారెంట్ లో ఉండండి నేను వీలు ఉన్నంత  తొందరగా  వచ్చి కలుస్తాను , నా పేరు శివాని "  అని చెప్పి  లోపలి కి వెళ్ళింది.
"థేంక్స్  శివాని , నేను మీకోసం అక్కడ  ఎదురు చూస్తూ ఉంటాను " అంటూ  బాయ్ చెప్పి  వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్చాను. 
[+] 12 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 19-02-2020, 10:07 PM



Users browsing this thread: Bigboss1986, Qwertyinc, 14 Guest(s)