Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఇంటికి వెళ్ళే దారిలో ఉండగా ,   మల్లి కార్జున నుంచి ఫోన్ వచ్చింది.  బైక్ ను పక్కన ఆపి   ఫోన్ లిఫ్ట్ చేసాను.
"శివా ,  ఓ సారి ఆఫీస్  కు  రా,  నీ ఫ్రెండ్   కేసు  గురించి మాట్లాడాలి "  అంటూ ఫోన్  పెట్టేశాడు.
 
ఇంటి దారి వెళ్ళే బైక్ ను   మల్లికార్జున ఆఫీస్  వైపు తిప్పాను.       నేను వెళ్ళే సరికి    ఎదో  మీటింగ్  క్లోజ్ చేస్తూ ఉన్నాడు.  నన్ను తన రూమ్ కి పిలిచి   మీటింగ్  కి  వచ్చిన వాళ్ళను పంపించేవాడు.  
 
"ఎంటి  సర్ , డిపార్టుమెంటు  అదో ఆక్సిడెంట్ అంటూ  కేసు క్లోజ్ చేసింది అంట ఆ  స్టోర్ మేనేజర్  డెత్  కేసు "
"ఈ కేసు  వెనుక చాలా పెద్దోళ్ల  హ్యాండ్ ఉంది శివా, ఆ విషయం చెప్పడానికే  , నీకు ఫోన్ చేసాను ,  డైరెక్ట్  గా మేము  involve  కాలేము , కానీ  నీకు  డిపార్టుమెంటు బయట నుంచి మాత్రమే హెల్ప్ చేయగలను"
"సరే  సర్ అలాగే,   మొన్న  ఆక్సిడెంట్  వివరాలు ఏమైనా చెప్పగల రా ,  అదే  ఆ డ్రైవర్ , వాడి పని చేసే కంపెనీ  మొదలైనవి"
"ఆ వివరాలు  కావాలంటే ఇప్పుడే  తెప్పిస్తా  "  అంటూ   ఫోన్ చేసి ఎవరినో రమ్మన్నాడు         ఓ  నిమిషం  తరువాత  వచ్చిన అతన్ని పరిచయం చేసాడు
 
"సురేష్ , మీట్  మై  ఫ్రెండ్  శివా ,   ఇతనికి మొన్న  జరిగిన ఆక్సిడెంట్ కి సంబంధించిన  కొన్ని  డీటెయిల్స్  కావాలంటే   కొద్దిగా హెల్ప్ చేయి "
 
"శివ ,సర్  నాకు  తెలుసు ,  తనకు కావలసిన  విషయాలు ఇస్తా  సర్ " అంటూ  సురేష్  నాకు shake హ్యాండ్ ఇచ్చి  తను   డీటెయిల్స్  తేవడానికి వెళ్ళాడు.
 
"మా సురేష్ , నీకు ఎలా తెలుసు  ?"
"మొన్న  నేను ఉరి నుంచి  వస్తూ  ఉంటె  తన బండిని ఎవరో ఆక్సిడెంట్ చేసి  వెళ్లి పోయారు ,  తనను నా కార్ లో   తీసుకొని వచ్చాను  అప్పుడు పరిచయం "
"ఓ  అలాగా , తను మా ఆఫీస్ లో   రికార్డ్స్   మేనేజ్ చేస్తూ ఉంటాడు    గుడ్ బాయ్ "
"థేంక్స్ సర్,  అయితే  నేను ఆ డీటైల్స్ తీసుకొని వెళతాను  " అంటూ అక్కడ నుంచి లేచి బయటకు వచ్చాను.
"కొద్దిగా జాగ్రత్తగా ఉండు ,  నువ్వు  ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు  ఎవ్వరికీ తెలియనివ్వకు ,  ఒక వేల తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా ఏదైనా  చేయడానికి ట్రై చేస్తారు "
"అలాగే సర్, నా జాగ్రత్తలో నేను  ఉంటాను  బాయ్  సర్ " అంటూ సురేష్   సీట్  దగ్గరి కి వెళ్లాను.
[+] 13 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 19-02-2020, 10:08 PM



Users browsing this thread: 26 Guest(s)