Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
"థేంక్స్  శివా సర్, మిమ్మల్ని ఇంత  త్వరగా కలుస్తాను అనుకోలేదు , అందులోనా మీకు హెల్ప్ చేసే అదృష్టం నాకు దక్కింది ఇలా గైనా మీ ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది."
"కమాన్  సురేష్,  ఏంటి పెద్ద పెద్ద   పదాలు వాడుతున్నావు, ఎదో అలా  జరిగిపోయింది బాసు , ఇంతకూ మీ  శ్రీమతి ఎలా ఉంది"
"తను కోలుకుంది సర్,  మిమ్మల్ని భోజనానికి పిలువు అని నాకు చెప్పింది , నేనే మీకు ఫోన్ చేసి చెప్దాం  అనుకొన్నా , కానీ టైం కి మీరే  కనపడ్డారు.    ఈ రాత్రికి మీరు మా ఇంటికి భోజనానికి రండి"
"ఏమన్నా స్పెషలా  ఈ రోజు ? "
"మీరు  రావడమే  మాకు స్పెషల్   సర్,    అంటే కాకుండా నా పుట్టిన రోజు  ఈ రోజు "
"ఒహ్హ,   many many హ్యాపీ రిటర్న్స్  అఫ్ ది డే  సురేష్  అయితే  తప్పకుండా   వస్తాను."
"నాకు   బర్త్  డేస్  చేసుకోవడం ఇష్టం ఉండదు  సర్, అందుకే ఎవ్వరినీ పిలువ లేదు , మీరు ఒక్కరే "
"ఓ  థేంక్స్ సురేష్ ,  రేపు ఎలాగా  సెలవే  కాబట్టి  రాత్రికి  మనం  నీ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకొందాము. "
"అంత ఎం , లేదులే సర్ , సింపుల్  గా మీరు ,  నేను  మా ఆవిడా మాత్రమే "
"సరే అయితే , నేను  8  గంటలకు మీ ఇంట్లో ఉంటా   సరేనా " అంటూ తను ఇచ్చిన  డీటెయిల్స్  తీసుకొని   ఇంటి దారి పట్టాను.
 
ఇంటికి వెళ్లి   సురేష్ ఇచ్చిన  డీటెయిల్స్ చూడ  సాగాను.
 
స్టోర్ మేనేజర్ ను గుద్దింది   ఓ  Tripper ఇసుక   లారీ ,  సాధారణంగా  అలాంటి  లారీ  లు రాత్రిళ్లు మాత్రమే  తిరగాలి ఉదయం  5 గంటల లోపల  సిటి  వదిలి వెళ్ళాలి , లేదంటే , తిరిగి రాత్రి అయ్యేంత వరకు   ఎక్కడైతే లోడ్  దిమ్పారో  అక్కడే ఉండాలి.   కాని  దానికి విరుద్దంగా  పగలు  ప్రయాణిస్తూ  అతన్ని గుద్దింది.
 
వెహికల్  రిజిస్ట్రేషన్  ప్రకారం ,అదో  రియల్ ఎస్టేట్ వ్యాపారి ది ,   డ్రైవర్  నేనే అంటూ  ఓ  వ్యక్తీ వచ్చి స్టేషన్ లో  లొంగి పోయాడు ,    డ్రైవ్ చేసేటప్పుడు బండి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి  అని చెప్పాడు , ఆ లారీ  ఇప్పుడు సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఉంది.   డిపార్ట్ మెంట్ వాళ్ళు   వాడి మీద  వత్తిడి తేవడం లేదు  కేసు ముందుకు సాగడానికి.   పై  వాళ్ళ  వత్తిడి  వల్ల  ఆ కేసు క్లోజ్  కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్  అన్నీ   జత చేయబడ్డాయి.
 
సురేష్ ఇన్ఫర్మేషన్  అంతా  ఒక  కాపీ చేసి ఇచ్చాడు.   అందులో   ఆ  లారి బ్రేక్స్   పడలేదు , అందుకే ఆక్సిడెంట్  జరిగింది అని ఆ డిపార్టుమెంటు నుంచి  ఇచ్చిన సర్టిఫికేట్  ఉంది.    అంటే   ఎవరో  ఆ డిపార్ట్ మెంటు వాళ్ళను కూడా  ఇన్‌ఫ్లూయెన్స్  చేసి   ఆ సర్టిఫికేట్ చెప్పించారు.     కేసు ను అక్కడ నుంచి నరుక్కుంటా  వస్తే ఎలా ఉంటుంది అనుకొంటూ   ఆ  డాక్యుమెంట్ మీద సైన్ చేసిన ఆఫీస్  వివరాలను  తెలుసు కొన్నాను  అతన్ని   పట్టుకొని ,  అతని మీద వత్తిడి తెచ్చింది ఎవరా అని  అరా తీస్తే ఏమన్నా   దారి దొరక వచ్చు అని ఆలోచిస్తూ    సాయంత్రం వరకు    ఆ ఫైల్ నే  చదువుతూ  గడిపేశాను. 
[+] 13 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 19-02-2020, 10:08 PM



Users browsing this thread: 12 Guest(s)