23-02-2020, 07:49 PM
" పాసయితే చదువుతావా? మానేస్తావా? "
" అప్పటి సంగతి కదా "
" ఏం ... పెళ్లిచేసుకుందామనా మానేసి?"
" ఛీ .. అదేంటొదినా ?"
" లేకపోతే నీ వయసు పిల్లలు పెళ్ళొద్దు, ఏంతో చదివేస్తాం అంటూంటారు కదా "
" అందుకు కాదు పాసవ్వాలి కదా "
" బాగా చదువుతున్నావు కదా ... పైగా తెలివైనదానివి నువ్వెందుకు పాసవ్వవు ?"
అని నోట్సు చూస్తూ
" అవునూ నువ్విప్పుడొచ్చేదెక్కడ్నుండి ఫ్రెండ్సుతో కంబైన్డు స్టడీ చేస్తున్నావేమిటీ ఎక్కడైనా ?"
యధాలాపంగా అడిగింది
కానీ నిజానికి కావాలనే ఆమె ఆ ప్రశ్న వేసింది
అసలు సుజాతని పనిగట్టుకు పిలవడంలోనే ఓ పరమార్ధముంది
ఆ ఇంటికెదురు గా వున్న నాలుగో ఇంట్లోనే రామకృష్ణ ఉండేది
ఇరవై రెండేళ్లు,ఇరవై మూడేళ్లు ఉండి సన్నగా పొడుగ్గా ఉండి రోజుకో డ్రెస్సు వేసి మంచి స్టయిలు గా ఉంటాడు
అతనాగదిలో చేరి ఇరవై రోజులైన్దో లేదోగానీ మనుషులందరినీ ఎగాదిగా చూసేస్తున్నాడు
తన అరుగుమీద నిలబడితే అతనుంటున్న గుమ్మం కనబడుతుంది
అక్కడ్నుంచే అబ్బాయిగారు పోజు విసరడం గమనించి
" ఈ పోజుల్రావెవరబ్బా?" అని పనిమనిషిని ఆరా తీసింది
అది చెప్పింది రామకృష్ణ సంగతి
సుజాతా వాళ్ళ బంధువని, వాళ్ళతనికా గది చూపించారని