23-02-2020, 08:32 PM
ఎత్తుకు తగ్గ లావు
అతని పర్సనాలిటీ కాదు ఆమెను ఆకర్షించింది
అతను తన రిబ్బన్ కట్ చేసి తననెంతో ప్రేమగా లాలిస్తాడు
నిజానికి అతనికి తననంత ఇది చేయాల్సిన అవసరం లేదు
ఎందుకంటే తనే అతన్ని కవ్వించి కౌగలించుకుంది
తన కోర్కె తీర్చుకుని వదిలేయవచ్చతను
కానీ అలా చేయలేదతడు
తనంటే మోజు అనేకంటే అభిమానం అంటే బావుంటుంది
అతని పెళ్లయిపోయింది కానీ లేకపోతె ఎలాగయినా అతని భార్య అయి ఉండేది
అతడి ఉద్దేశం కూడా అలాగే ఉందని ఆమెకు తెలుసు
అందుకే అతడంటే అంత ఆకర్షణ ఆమెకు
అతడి భార్య నిర్మల లేనంత కాలం అతడింట్లో ఎంతో ఫ్రీగా చేసేసుకుంటున్నారు
కానీ ఇప్పుడే ఇబ్బంది గా వుంది
అయినా ఆమెకు అతన్ని వదిలిపెట్టడం ప్రస్తుతానికి ఇష్టంగా లేదు
" సుజా " పిలిచేడు
ఆలోచనల్లోంచి తేరుకుని " ఊ " అంది
" కాఫీ తెప్పిస్తాను "
" ఊహూ వద్దు "
సిగరెట్ యాష్ ట్రే అంచుమీద పెట్టి
" మరేం కావాలి " అన్నాడు