24-02-2020, 01:00 PM
మళ్ళీ కిరణ్ తట్టి లేపితే లేచింది
" నిర్మల వచ్చింది " అన్నాడు
ఆమాటతో ఆవిడ నిద్రమత్తు వదిలింది
" ఏమిటీ " అంది
" నిర్మల వచ్చింది మనల్ని చూసింది "
" మరి..... మరి "
" మరి లేదు ఏమీ లేదు మన విషయం చెప్పేను "
" ఇప్పుడేమిటి చేయడం ?"
" లేచి ముఖం కడుక్కుని బట్టలేసుకో "
" తనేమంది ? "
" ఏమనలేదు విన్నది అంతే "
" పొరపాటు చేసాం "
లేచి బాత్ రూంలో కెళ్ళొచ్చి బట్టలేసుకుంది
కిరణ్ నిర్మల ను పరిచయం చేసేడు
నమస్కారాలయేక " నేను వెళతాను " అంది సుజాత
" కాఫీ తీసుకెళ్లండి " అంది నిర్మల
ఆమె ముఖంలోకి చూడలేకపోయింది సుజాత
గబగబా కాఫీ తాగి లేచి నిలబడి " వస్తాను " అంది
" అలాగే వస్తూండండి " అంది నిర్మల
అటూ ఇటూ కాకుండా తలూపింది సుజాత
" ఇప్పుడే వస్తాను " రూం లో కెళ్ళేడు కిరణ్
ఆ సమయంలో " ఇది మీరు ఒంటరిగా వున్నప్పుడు చూడండి " అంటూ ఒక కాగితం మడత
సుజాత చేతిలో పెట్టింది నిర్మల
సుజాత దాన్ని పుస్తకంలో పెట్టుకుంది