24-02-2020, 01:04 PM
" ఆమ్మో మాటకారే నా మొగుడు " అనుకుంది సుజాత
" మాటలు రావా ? మూగదానివని చెప్పలేదే మీ నాన్న "
ఫక్కున నవ్వింది అతని మాటలకు
" మై గాడ్ ! ఎన్ని రత్నాలో ... "
ప్రస్నార్థకంగా చూసింది అతనివైపు
" అదే నవ్వితే నవ రత్నాలు పొతే నీ కళ్ళు " అంటూ అంటూ చటుక్కున ఆమె బుగ్గల మీద కనురెప్పల మీద
ముద్దులు గుద్దేసేడు
" ఛీ ఛీ " అతన్ని తోసేసి బుగ్గలు తుడుచుకుంది అమాయకంగా
పకపకా నవ్వేడతడు
" ఏమిటి ఛీ చూడు సుజా మొగుడూ పెళ్ళాల్ని ఇలా గదిలోకి ఎందుకు పంపిస్తారో తెలుసా ? " అనడిగేడు
తెలుసన్నట్టు తలూపింది
" తెలుసా ఎందుకంటావ్ ? "
టేబుల్ మీదున్న పాలు తినుబండారాలు చూపించి అవి తిని నిద్ర పోవటానికన్నట్టు సైగ చేసింది
" హా హతవిధీ నీకు నేనెట్లు చెప్పగలను " వాపోయేడతడు
లేచి వెళ్లి సుజాత పాల గ్లాసు తెచ్చిచ్చింది
గటగటా తాగి గ్లాసందించేడు
దాన్ని పక్కనపెట్టి లడ్డు అందించింది
" ఛీ ఛీ వెధవ లడ్డు " అన్నాడు
" వద్దా " అన్నట్టు చూసింది
" ఆ లడ్డూ ఎవరికి కావాలి లడ్డు లాంటి పిల్లవు నువ్వుంటే "
ఆమెను కౌగలించుకుని ముద్దెట్టుకున్నాడు