Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రాక్షసుడు (Love makes Devil's)
(24-02-2020, 04:23 AM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నేను కొంచెం బిజీ బిజీగా ఉండటం వల్ల అంతే కాకుండా కొన్ని పర్సనల్ కారణాల వల్ల updates ఇవ్వలేక పోయాను రేపు కచ్చితంగా update ఇస్తాను
పర్లేదు మిత్రమా. మేము అర్ధం చేసుకోగలం. ప్రతీ ఒక్కరికి personal life ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవాలిగా. మీకు వీలుకుదిరినప్పుడే అప్డేట్ ఇవ్వండి. ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలు.

(24-02-2020, 09:14 AM)rocknshake Wrote: మీరేదో మాకు బాకి ఉన్నట్టు, ఇవ్వాళ ఇవ్వలేకపోయాను, రేపు ఇస్తాను అని చెపుతున్నారు. మీకు శతకోటి నమస్కారాలు. మీకు వీలు ఉన్నప్పుడే ఇవ్వండి.

హలో బ్రదర్, ముందు మీరు ఈ సైట్‌లో ఉన్న రచయితలను గౌరవించడం నేర్చుకోండి. రచయితలు అప్డేట్ ఇవ్వలేకపోవడానికి కారణం చెప్పకుండా విరామం తీసుకుంటే, లేదా అప్డేట్స్ ఇవ్వకుంటే ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడతారు. అదే అప్డేట్ ఇవ్వడానికి లేట్ ఎందుకు అవుతుందో చెప్పినా కూడా ఇలా కామెంట్లు పెడితే వాళ్ళకు కధను కొనసాగించాలనిపించదు. ఇప్పటికే చాలా కధలు మధ్యలోనే ఆగిపోయాయి. దయచేసి రచయితలను, వారి కధలను మెచ్చుకోకపోయినా పర్లేదు కాని నెగటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply


Messages In This Thread
RE: రాక్షసుడు (Love makes Devil's) - by Joncena - 24-02-2020, 01:42 PM



Users browsing this thread: 2 Guest(s)