26-02-2020, 06:53 PM
(24-02-2020, 05:30 PM)Okyes? Wrote: నమస్కారాలు లక్ష్మి గారులేదండీ... ఆ పుస్తకం నేను చదవలేదు...
చాలా చాలా దన్యవాదాలు మీకు ఈ అప్డేట్ నచ్చినందుకు......
శ్యామల నాగభూషణం మద్య కాస్త too much అవుతుందా అని doubt ఉండె but
మీ అభిప్రాయం చదివాకా మనసు కాస్త తేలిక పడింది.....
ఇక రెండో విషయం.....శ్రీధరన్ ఆషారి
మీరు అడిగిన ప్రశ్న సబాబే....
మీరడగకముందే ఆ ప్రశ్న నాకు నేనే వేసుకున్న......
శ్రీధరన్ ఆశారి కి ఒక మోటివ్ ఇవ్వాలి అని తెలుసు.......
అందుకే కాంచన ద్వీపం గురించి రాసా....
పైరట్స్..... సముద్రపు దొంగలు.... అడ్వెంచర్ మొదలైనవి అంతేకాదు
అషారి తో కూడా చెప్పించా.....
" నేను సమయం దొరికినప్పడల్ల చదువుతూఉంటా రిపీట్ & రిపీట్ " అని......
ఇక ముందు కూడా చెపుతాడు.....
మీరు చదివేటప్పుడు ఈ రెండు కనెక్ట్ చెయ్యలేదో, కాలేదోఅనుకొంటా....... లేదా మీరు కాంచన ద్వీపం చదువలేదు అనుకొంటా ,
లాంగ్ జాన్ సిల్వర్ శ్రీధరన్ ఆషారి లా
చదివిన ప్రతి పాఠకుని మైండ్ లో మాయని ముద్ర వేసే పాత్ర
(చదువకుంటే తప్పక చదవండీ కాంచన ద్వీపం)
ఇంకో విషయం
మనిసి సినియర్ సిటిజన్ అయ్యిండు , పని లేదు , ఎవ్వరు అంతగా పట్టించుకోడంలేదు , ముందటి ప్రతాపం లేదు ........ ఏదో చెయ్యాలి
తనకు తనని ప్రూవ్ చేసుకోవాలనే తపన కావచ్చు......( ఈ లాజిక్ నా ఏజ్ కు వస్తేనే అర్థం అవుతుంది)
కాని ముఖ్యంగా అడ్వెంచర్...
మీ సందేహం క్లియర్ అయ్యింది అనే నా నమ్మకం
మీ అభిమానానికి ప్రోత్సాహనానికి మరోసారి దన్యవాదాలు
థ్యాంక్యూ వెరీ వెరీ మచ్