Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
226.  కలిసి వచ్చిన అదృష్టం.
 
రాత్రి నిద్రలో  కూడా  ఎదో   క్లూ  చాలా దగ్గర లో ఉన్నట్లు,  అందీ   అందనట్లు  అందుతూ ఉంది అనిపిస్తుంది.     ఉదయం  8 గంటలకు ఫోన్ రింగ్   తో మెలకువ వచ్చింది. 
 
"గుడ్ మార్నింగ్  శివా గారు,  నేను  శివానిని  , మీరు చెప్పినట్లు  నిన్న అంతా మా నాన్న రూమ్  వెతికాను ,  కొన్ని పేపర్స్  దొరికాయి ,  మా నాన్న ఫోన్ కూడా చూసాను  ఎదో ఒక నెంబర్  కు  పదే పదే   ఫోన్ చేసినట్లు  కాల్  హిస్టరీ  ఉంది  మీకు  వీలు అయితే  ఇంకో  గంట తరువాత  మనం  కలిసిన అదే హోటల్ లో  కలుద్దాం   వస్తారా  "
"థేంక్స్ శివాని ,   ఇంకో  గంటలో అక్కడ ఉంటాను " అంటూ ఫొన్  పెట్టే సి   రెడీ అయ్యి  వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హోటల్ కు  వెళ్లాను ఒక్కడినే.
 
నేను వెళ్ళిన ఓ  10 నిమిషాలకు  తను వచ్చింది.  
"ఏమన్నా  ఆర్డర్ చేయనా ,   నేను టిఫిన్  ఆర్డర్ చేసాను   మీకు ఎం కావాలో చెప్పండి"
"మీకు ఎం  ఆర్డర్ చేశారో  నాకు కూడా అదే ఆర్డర్ చేయండి " 
 
వెయిటర్  ని పిలిచి  ఆర్డర్ చేసి తను తెచ్చిన పేపర్  చూస్తూ కుచోన్నాను.   అవి  ఓ   మెడికల్ కంపెనీ  కి సంబంధించిన  పేపర్స్ ,  అందులో కొన్ని  రసీదులు , మరి కొన్ని  ఇన్ వాయిస్  లు ఉన్నాయి.    ఆ కంపెనీ  అడ్రస్ , ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని  తను తెచ్చిన  వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్   నా మొబైల్  లో ఫీడ్ చేసుకున్నాను. 
 
నా ఫోన్ లోంచి   ఆ కంపెనీ   ఫోన్ కు  ఫోన్ చేసాను ,   ఆ నెంబర్  స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది,   అనుకున్నాను  ఫోన్  నెంబర్  మార్చి ఉంటారు  అని.   వాళ్ళ నాన్న ఫోన్ లో ఉన్న నెంబర్  కు ట్రై చేసాను , కానీ  అది కూడా   ఆఫ్ చేయబడి ఉంది. 
 
"ఏమైంది  సర్,    ఆ  నంబర్స్  కు  కాల్స్  పోవడం లేదా ? "
"ఆ ఫోన్స్  రెండు ఆఫ్ చేయబడి ఉన్నాయి ,  ఈ  ఇన్సిడెంట్  జరిగిన వెంటనే ఆ  ఫోన్ నంబర్స్ మార్చి ఉంటారు అనుకుంటున్నా"
"అయ్యో, ఇప్పుడు ఎలా  "
"చూద్దాం  , ఈ ఫోన్స్ ఎవరి మీద రిజిస్టర్  చేయబడ్డవో  కనుక్కుంటాను  దాని ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుంది ఏమో చూద్దాం"
"ఈ పేపర్స్  వల్ల ఎం ఉపయోగం లేదా  సర్ "
"వీటిని  ఎవరి పేరు మీద ఇచ్చారో  వాళ్ళ  గురించి ఓ మారు  ఎంక్వయిరీ చేస్తాను చూద్దాం అక్కడ నుంచి ఏమైనా సమాచారం  దొరుకుతుంది ఏమో"
 
మేము మాట్లాడుతూ ఉండగా   ఆర్డర్ చేసిన టిఫిన్  వచ్చింది.  
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
226. కలిసి వచ్చిన అదృష్టం. - by siva_reddy32 - 20-03-2020, 05:10 PM



Users browsing this thread: 27 Guest(s)