20-03-2020, 05:11 PM
కావాల్సిన సరుకులు తీసుకొని బిల్ చేస్తుండగా పక్క కౌంటర్ లో ప్రియా కనబడ్డది ( సురేష్ భార్య, నేను ఎవరికై తే రాత్రికి డిన్నర్ రామ్మన్నాన్నో తను )
"హాయ్ , ప్రియా "
"ఓ శివా గారు ,మీరా "
"స్మాల్ షాపింగ్ అండి , ఫ్రీ నేనా మీరు రండి అలా కాఫీ తాగుతూ మాట్లాడదాము"
"ఫ్రీ నే లెండి , పదండి "
తను ముందు వెళుతూ ఉండగా లయ బద్ధంగా చీరలో కదులుతూ ఉన్న తన పిర్రలు చూస్తూ ఉంటె , లోపల ప్యాంట్ లో మా భుజంగం చిన్నగా లేవసాగింది.
రెండు పిర్రల మద్య చీలిక కనబడుతూ ఉండగా వాటి సైజును , వాటి మద్య ఉన్న ఉబ్బ తన్నాన్ని లెక్కిస్తూ తనతో పాటు రెస్టారెంట్ లోపలి వెళుతూ అన్నాను తనతో
"ఎం లేదు , రాత్రికి సురేష్ కి మంచి డ్రింక్ సెలెక్ట్ చేసాను , అది తీసుకొని వేలదాము అని వచ్చాను."
"మా ఆయనకు డ్రింక్ ఉంటె చాలు పక్కన పెళ్ళాం ఉన్నా కూడా పెద్దగా పట్టదు " అని అనాలోచితంగా తన నోట్లోంచి వచ్చిన మాటకు నేను ఎలా రియాక్ట్ అవుతాను అని చెప్పి నా వైపు చూసింది.
"అలా ఎం కాదులే , తన ఇంటరెస్ట్ అది”
“మరి మీ కేం ఇంటరెస్ట్ ఏంటి” అంది
“మీ లాంటి అందమైన అమ్మాయి పక్కన పెట్టుకొని ఓ పెగ్ తాగినా బాటిల్ తగినంత కిక్కు"
"ఎదో , మీరు అంటున్నారు కానీ , మా ఆయనకు అది తాగితేనే కిక్కు ఎక్కే ది, నేను ఉన్నా లేనట్లే " అంది నిష్టూరంగా.
"చూస్తుంటే , మీ ఇద్దరికీ బాగానే కుదిరింది అనిపిస్తుంది గా , కానీ మీ మాటల్లో ఎదో భావం ఉంది , మీకు అభ్యంతరం లేకపోతే ,నేను మీకు ఫ్రెండ్ అనిపిస్తే చెప్పండి."
"అయ్యే , మీరు అలా అంటారు ఏంటి , మా ఆయనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు , వాల్ల అందరితో మాట్లాడాను ,కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నా అనే భావన కలుగుతుంది , మొన్న మీరు వేల్లారుగా , మరుసటి రోజు మా ఆయన లేచి అదే మాట అన్నాడు "
"ఎ మన్నాడు ఏంటి "
"ఏంటో నే , శివాను చుస్తే, మనకు బాగా తెలిసిన వ్యక్తి అనిపిస్తుంది , అందుకే తనతో రాత్రి చాలా ప్రీగా ఉన్నాను" అని అన్నారు.
"థేంక్స్ ప్రియా, నీ లాంటి అందమైన అమ్మాయి కి నా మీద ఆ భావం కలగడం నా అదృష్టం "
"నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నారు ఏంటి సంగతి " అంది నవ్వుతూ
"నిజం, నిన్ను చూస్తూ ఉంటె సురేష్ ఎంత అదృష్ట వంతు డో తెలుస్తుంది"
"ఆయనే అదృష్టవంతుడు నేనేం కాదులే "
"అయ్యో అలా అంటావు ఏంటి , సురేష్ కూడా మంచి వా డేగా "
"మంచి వాడే లే , కానీ ఎవరికీ చెప్పు కోలేని కొన్ని విషయాలు ఉన్నాయి తనలో " అంది దిగులు మొహంతో.