20-03-2020, 05:12 PM
"మీ పెళ్లి అయ్యి సంవత్సరం అవుతుందా ? "
"హ , పోయిన నెలలో అయ్యింది సంవత్సరం"
"ఇంతకూ సురేష్ మీకు తెలిసిన వాళ్ళే నా , లేక కొత్త సంబందమా "
"కొత్త వాళ్ళు , తెలిసిన వాళ్ళు కాదు, మీరు అనుకున్నంత మంచి వాడు కాదు సురేష్ , నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు"
"సురేష్ మంచి వాడు కాకా పోవడం ఏంటి ? , మీరు నన్ను టెస్ట్ చేయాలని అలా చెప్తున్నారు"
"నేను మిమ్మల్ని టెస్ట్ చేయడం ఏంటి , ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు తప్ప బయటి వాళ్ళకు తెలియదు , ఎందుకో మిమ్మల్ని చూడగానే చాల దగ్గర అనిపించారు అందుకే చెప్పాలని పిస్తుంది "
"మీకేం ఇబ్బంది రానియను , మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి , నాకు వీలు అయితే ఏదైనా సహాయం చేస్తాను"
"తను పెళ్ళికి ముందు ఓ ఆక్సిడెంట్ కు గురయ్యాడు , ఆ ఆక్సిడెంట్ విషయం మాకు చెప్పా లేదు "
"అది చెప్పేంత పెద్ద ఆక్సిడెంట్ కాదేమో , అందుకే చెప్ప లేదు"
"పెళ్లి చేసుకోవాల్సిన వాళ్లతో దాచి పెట్టె ఆక్సిడెంట్ కాదు అది , ఆ ఆక్సిడెంట్ తరువాత తన బడి లో కొన్ని పార్ట్స్ సరిగా పని చేయడం లేదు"
"ఏంటి , బాడిలో పార్ట్స్ , నాకు ఎవీ అలా కనిపించ లేదే"
"కనిపించే పార్ట్స్ కాదు , ఇందాకా మీరు నన్ను తగిలినప్పుడు నాకు ఒత్తు కుందే ఆ పార్ట్ తనకు సరిగా పని చేయదు" అని చెప్పి కొద్దిగా సిగ్గు పడింది.
"సారీ , మీ వెనుక నడుస్తూ ఉంటె , మిమ్మల్ని చూసి కంట్రోల్ చేసుకో లేక పోయా అంతలా కవ్వించాయి మీ వెనుక పార్ట్స్ "
" మరీ అంత డైరెక్ట్ గా చెప్తారా , ఎవరన్నా ఫ్రెండ్స్ వైఫ్ తో "
"మీరు ఫ్రీ గా ఉన్నారు కదా , అని నేను కూడా కొద్దిగా ఫ్రీ గా మాట్లాడాను , సారీ "
"పర్లేదులే , నాకు మీతో ఉంటె comfortable ఉంది "
"థేంక్స్ , అయితే గురువు గారి అగ్గి పుల్లకు అగ్గి తక్కువుగా ఉందా , లేక పూర్తిగా లేదా "
"తక్కువుగా ఉంది "
"ఎవరి కన్నా చుపిమ్చాల్సింది "
"అది కూడా జరిగింది , 3 నెలలు టాబ్లెట్స్ వాడమని చెప్పారు , కానీ ఎం లాభం లేదు"
"సారీ ఫర్ that "
"మీ రెం చేస్తారు లే , నా ఖర్మ అంతే ,"
"చూద్దాం ఎదో ఒకటి దారి దొరకక పోదు "
"నేను జనరల్ గా కొద్దిగా active గా ఉంటాను , కానీ నాకు ఇలాంటి మొగుడు దొరికాడు. "
"మీ లాంటి అందమైన భార్య దొరికితే , ఇంకా స్వర్గ లోకం ఎక్కడో ఉండదు , బెడ్రుం లోనే ఉంటుంది"
"మీరు మరీ మునగ చెట్టు ఎక్కిస్తున్నారు , నన్ను నేను ఎం పెద్ద అంద గత్తేను కాదులే"
"ఆ మాట మీరు కాదు చెప్పాల్సింది , నాలాంటి వాళ్ళు చెప్పాలి "
"ఈ సంవత్సరం ఎలాగో గడిచి పోయింది , కానీ ఈ మద్య ఎందుకో ఒంటరి ని అనిపిస్తుంది. "
"మీ మైండ్ ని కొద్దిగా దేని మీ దన్నా పెట్టండి అప్పుడు అన్నీ సర్దు కుంటాయి "