Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మా అక్కయ్యలు చెరొకవైపు కూర్చుని ప్రాణంలా చూసుకుంటున్నారు . 

అమ్మా అంతా నావల్లనే అని సునీతక్క అమ్మభుజం పై చేతులువేసి తమ్ముడూ క్షమించు అని బాధపడుతోంది .

తల్లి డాక్టర్ గారు చెప్పారుకదా , రా ఇలా నీ తమ్ముడి ప్రక్కనే కూర్చో అని బెడ్ పై కూర్చోబెట్టింది . 

తమ్ముడూ ............మీ అక్కయ్య మాట విని ఉంటే ఇలా జరిగేదికాదు అని నా పాదాలను సున్నితంగా తాకుతూ వొత్తుతోంది .

తన అక్కయ్యలకు అపాయం కలుగుతుంది అంటే ప్రాణాలకైనా తెగిస్తాడు అని అక్కయ్య సునీతక్క చెయ్యి అందుకొని నీకేమి కాలేదు అని ముద్దుపెట్టింది . 

అవును వాసంతి ఇలాంటి తమ్ముడు ఉంటే ఏ అమ్మాయి అయినా దైర్యంగా ఉండొచ్చు .



స్కూటీపై వస్తూ సునీతక్క తన అమ్మానాన్నలకు ఫోన్ చేయడంతో , మొదట వాళ్ళు రావడం అమ్మా అంటూ సునీతక్క వెళ్లి హత్తుకొని బాధపడుతూ ఎలాజరిగిందో చెప్పబోతుంటే , అక్కయ్య సైగలతో వారించడంతో గుండెలపై వాలిపోయి బాధపడింది . ఆవెంటనే కృష్ణగాడు పెద్దయ్యతోపాటు ట్రాక్టర్లలో ఊరిజనం అంతా దిగి కంగారుపడుతూ ఎక్కడ ఉన్నానో కనుక్కుని నేరుగా ICU దగ్గరికి రావడం చూసి హాస్పిటల్ మొత్తం ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు . 

కృష్ణగాడు వాళ్ళ అమ్మతోపాటు లోపలికివచ్చి కాంచన అక్కయ్య నుండి విషయం తెలుసుకుని కూల్ అయ్యి బయటకువచ్చి ష్ ష్ ............వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు సేఫ్ అని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు .



డాక్టర్ గారు ఉన్నఫలంగా ICU చేరుకుని విషయం తెలుసుకుని చిన్న బాబుకోసం వందల మంది , నిమిషం నిమిషానికి బాబుపై ఇష్టం పెరిగిపోతోంది అని లోపలకువచ్చారు .

అంకుల్ డాక్టర్ దగ్గరకువెళ్లి పరిస్థితి అడిగి తెలుసుకుని హమ్మయ్యా అంటూ దేవుడికి మొక్కి థాంక్స్ డాక్టర్ అనిచెప్పారు .

సర్ ఇది ICU ఇంతమంది ఉండరాదు బాబు తల్లి సిస్టర్స్ ఉండొచ్చు అని రిక్వెస్ట్ చెయ్యడంతో , sorry డాక్టర్ గారు అని అమ్మా అక్కయ్యలు తప్ప మిగతావాళ్ళంతా బయటకు వెళ్లారు .



డాక్టర్ గారు దగ్గరకొచ్చి కళ్ళుతెరిచి చూసి పెదాలపై చిరునవ్వుతో విషం మొత్తం మీరే లాగేశారు ఇక భయపడాల్సిందేమీ లేదు అని అక్కయ్యకు ధైర్యం చెప్పి బయటకు వెళుతోంటే , 

అక్కయ్యా ..........అక్కయ్యా ...........అమ్మా , అమ్మా ............అని కలవరిస్తుంటే , తమ్ముడూ ...........అని ప్రాణంలా నుదుటిపై చేతితో స్పృశించగానే , అక్కయ్యా ...............అని కళ్ళుతెరిచి చూసి , చేతికి గ్లూకోజ్ ఉండగానే లేచి అక్కయ్యా .........అంటూ హత్తుకున్నాను . 



తమ్ముడూ గుచ్చుకుంటుంది జాగ్రత్త అని చేతిని చూపించి జాగ్రత్తగా దూరం ఎత్తిపట్టుకుని ప్రాణంలా కౌగిలించుకుని ఆనందబాస్పాలతో ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి గుండెలపై వాల్చుకుంది . 

ఇంతకుముందే చెప్పాను వాళ్ళ ప్రేమ చాలు అని అంటూ డాక్టర్ గారు వచ్చి అక్కయ్య గుండెలపైనే ఎలా ఉందో మొత్తం అడిగి తెలుసుకుని perfectly alright అని నవ్వుతూ తలపై నిమిరి , ఇలాగే కాసేపు మీ అక్కయ్య ఓడిలోనే హాయిగా రెస్ట్ తీసుకో మళ్లీ వచ్చి డిశ్చార్జ్ చేసేస్తాను , నీకోసం నువ్వు కోలుకోవాలని బయట చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . ఇంత చిన్న వయసులో అంతమందిని సంపాదించుకున్నావంటే గ్రేట్ బాబు గ్రేట్ అంటూ వెళ్లారు .



డాక్టర్ గారితోపాటు కృష్ణగాడు బయటకువెళ్లి వాడు స్పృహలోకివచ్చాడు అని గట్టిగా చెప్పగానే , సంతోషంతో నన్ను చూడటానికి ఎగబడటంతో , కూల్ కూల్.......... ఇంకొద్దిసేపు పడుతుంది అని సైలెంట్ చేసేసాడు . 

గుడ్ బాబు అని డాక్టర్ గారు కృష్ణగాడి తలపై నిమిరి ఇలాగే సైలెంట్ గా ఉండాలి అనిచెప్పి వెళ్లిపోయారు . 

అమ్మా ..........అంటూ అమ్మ చేతిని అందుకొని ముద్దుపెట్టి నా గుండెలపై ఉంచుకుని బెడ్ పై అక్కయ్య ఓడిలోనే కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది . 



గంట తరువాత డాక్టర్ గారువచ్చి టెస్ట్ చేసి మందులు ఎలా వాడాలో వివరించి డిశ్చార్జ్ చేశారు . 

అంకుల్ బిల్ తీసుకొనివెళ్లి కౌంటర్ లో కట్టేశారు .

అక్కయ్యా ............పెద్దయ్య కారు ఏర్పాటుచేశారు మీరంతా అందులో రండి స్కూటీల సంగతి మేముచూసుకుంటాము అని బయటకు ఎత్తుకునివేళ్ళడానికి పెద్దయ్యను పిలుచుకునివచ్చాడు .

అక్కయ్య ఒడిలో రెస్ట్ తీసుకుంటున్న నన్నుచూసి దేవుడిని ప్రార్థించి , నా ఆయుష్షుకూడా పోసుకుని చల్లగా ఉండు మహేష్ అని తలపై స్పృశించి నెమ్మదిగా ఎత్తుకుని తల్లి మీరు ముందుపదండి అనిచెప్పడంతో , 

ముందు వెళుతోంటే పెద్దయ్య వెనుకే ఎత్తుకుని వచ్చారు . మహేష్ మహేష్ అంటూ దారి వదిలి వెనుకే వచ్చారు . 

సునీతక్క మాతోపాటే వెళతాను అని అమ్మకు చెప్పడంతో , వెళ్లు తల్లి జాగ్రత్తగా చూసుకో అని పంపించడంతో అక్కా అమ్మలతోపాటు ఎక్కి కూర్చుంది . కాంచన అక్క ముందు కూర్చుంది . పెద్దయ్య నెమ్మదిగా అక్కయ్య గుండెలపైకి నన్ను చేర్చగానే , 

అక్కయ్యా ..........అంటూ పెదాలపై చిరునవ్వుతో హత్తుకోవడం చూసి అక్కయ్యలు అమ్మ ముద్దులతో ఆనందించడం , పెద్దయ్య చూసి అందరికీ చెప్పి సంతోషంతో కేరింతలువేస్తూ ట్రాక్టర్లు ఎక్కారు . తమ్ముడూ మాతోపాటు రా అని కృష్ణగాడిని కాంచన అక్క ఎక్కించుకుంది .

డ్రైవర్ కు కాస్త నెమ్మదిగానే వెళ్ళమని చెప్పడంతో ఇంటికి చేరుకునేసరికి అర గంట పైనే పట్టింది . వెనుకే ఊరిజనమంతా ఇంటిదగ్గరికి వచ్చారు . 



పెద్దయ్య లోపలికి ఎత్తుకునివచ్చేలోపు కృష్ణగాడు అమ్మరూంలోని సోఫాను హాల్ లోకి చేర్చాడు . అక్కయ్యా కూర్చుని ఒడిలో పడుకోబెట్టుకో అనిచెప్పాడు . పెద్దయ్య అలాగే నెమ్మదిగా సోఫాలో పడుకోబెట్టి తలను అక్కయ్య ఒడిలో ఉంచారు . 

బయట నుండి జనాలు తలుపు ,కిటికీల నుండి తొంగి తొంగి చూస్తున్నారు .

అమ్మవారి గుడి పూజారి గారు లోపలికివచ్చి నా నుదుటిపై అమ్మవారి కుంకుమ ఉంచి , ఆ తల్లి వరప్రసాదం తల్లి మన మహేష్ ఏమీకాదు ఆ తల్లికి పూజ జరిపించాను అని దీవించారు . 

వెంటనే మెలకువవచ్చి లేచి అక్కయ్య ఒడిలో కూర్చున్నాను .

తమ్ముడూ తనవల్లే అని మీ అక్కయ్య ఇంకా బాధపడుతూనే ఉంది అని చెవిలో గుసగుసలాడింది అక్కయ్య , అక్కయ్యలూ అమ్మా కూర్చోండి అని సోఫాలో కూర్చోబెట్టుకొని నాకేమీ కాలేదు చూడండి ఎంత బలంగా ఉన్నానో అని రెండుచేతులను ఎత్తి చూపించాను .

సునీతక్కా ...........మీకేమయినా అయితే అది మా అందరి తప్పు అయ్యేది , అమ్మకు అంకుల్ కు అమ్మా అక్కయ్యలు ఏమని సమాధానం చెప్పేవాళ్ళు , అయినా మా ప్రియమైన అక్కయ్యకు నేనుండగా హాని కలిగేలా చూస్తానా అని సునీతక్క బుగ్గపై ముద్దుపెట్టగానే , 

సునీతక్క పెదాలపై చిరునవ్వు చిగురించడంతో , 

యే యే .........అక్కయ్య నవ్వుంది అని సంతోషంతో అరిచాను .

నా తండ్రే అంటూ అక్కా అమ్మల ముద్దులతో తడిచి వాళ్ళ ఆనందబాస్పాలను చూసి నవ్వాను .



ఊరిలోని అమ్మావాళ్ళంతా నాకోసం స్పెషల్ చేసుకునివచ్చి నవ్వుతుండటం చూసి చల్లగా ఉండు నాయనా అని దీవించి వెళ్లారు . బయట ఉన్న ఊరి జనమంతటికీ చేతిని ఊపి రేపు నేనేవస్తాను ఇంటికివెళ్లండి అని నవ్వుతూ చెప్పడంతో , అలాగే బాబు మహేష్ అని సంతోషంతో వెళ్లారు . 

అమ్మ , నాన్నకు కాల్ చేసి విషయం చెప్పి రమ్మన్నా అటునుండి రిప్లై ఇవ్వకుండా కట్ చెయ్యడంతో అక్కయ్యకు కళ్ళతోనే సైగ చేసింది .

అదేమీ పట్టించుకోకుండా అక్కయ్య కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంది .

చీకటి పడేంతవరకూ అక్కయ్యలు , అమ్మ , కృష్ణగాడితో సమయమే తెలియనట్లు గడిచిపోయింది . అమ్మా .........ఆకలి అని చెప్పడం ఆలస్యం , 

మీ అమ్మలంతా నీకోసం రకరకాల వంటలు తీసుకొచ్చారు నాన్నా .........., నీకు ఏది ఇష్టమో చెప్పు అదే తినిపిస్తాను అని ఒక్కొక్క ప్లేట్ తీసి చెబుతోంటే , ఇష్టమైనవాటి దగ్గర నవ్వడంతో వడ్డించుకొనివచ్చి ఆనందబాస్పాలతో ప్రేమగా తినిపించింది . 

అమ్మా ముందు అక్కయ్యలకు , రేయ్ రారా తిందాము . ఇంతకీ ఆ పాముని ఖతం చేసేసావా .........,

ఏమోరా కోపంతో ఎత్తెత్తి నేలపై ఎడాపెడా బాదేశాను రేపు వెళ్లి చూడాలి అని నవ్వుతూ చెప్పడంతో , అందరూ నవ్వి అమ్మచేతి ముద్దలు ఆరగించాము .



అక్కయ్యా ...........ఈరోజు నాకు అందరితోపాటు పడుకోవాలని ఉంది అనిచెప్పాను.

లవ్ యు తమ్ముడూ అని అక్కయ్యలు ముద్దులుపెట్టి లేచి , ఒసేయ్ నువ్వు అలాగే కూర్చో మేము మొత్తం సెట్ చేస్తాము కదా అని బెడ్స్ తీసుకొచ్చి పరిచారు .

నేను అక్కయ్య గుండెలపై వాలి మాట్లాడుతూ , సునీతక్క వెనుక నుండి నాపై చేతినివేసి జోకొట్టడం , అమ్మ నా తల దగ్గర కూర్చుని చీర కొంగుతో గాలి ఊపుతూ హాయిగా నిద్రలోకిజారుకునేలా చేశారు .



నెక్స్ట్ డే తెల్లవారకముందే మొదట అమ్మలేచి నేను లేచేలోపు నాకిష్టమైన టిఫిన్ రెడీ చెయ్యాలని స్నానం చేసి చకచకా పనులు చేసుకుపోతోంది .

సూర్యోదయానికి అక్కయ్యలు కూడా లేచి ఘాడమైన నిద్రలో ఉన్న నాప్రక్కనే కూర్చుని ప్రాణంలా జోకొడుతూ నిద్రపుచ్చారు . 

అక్కయ్యా .........అంటూ కేకవేస్తూ లేచి కూర్చుని అక్కయ్యమీదకు ఎగబ్రాకి గువ్వపిల్లలా వొదిగిపోయాను . 

తమ్ముడూ అక్కయ్యలమంతా చుట్టూ ఉన్నాము చూడు చూడు అంటూ చూపించి ముగ్గురూ ముద్దులుపెట్టి ఇంకా నిద్రపోతావా అని అడిగారు .

ఇలాగే మా అక్కయ్య ఓడిలోనే ఉండిపోతాను అని గట్టిగా చేతులతో చుట్టేసాను .

సరే తమ్ముడూ నీఇష్టం అని తలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి లాలిపాడుతూ జోకొట్టింది .



అమ్మ వచ్చి ముద్దుపెట్టి తల్లి రాత్రన్తా ఇలా కలవరిస్తూనే ఉన్నాడు , ఒకసారి అమ్మవారిని దర్శించుకునివస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది .

అవునమ్మా వెళదాము నామనసు కూడా అదేచెబుతోంది . తమ్ముడు లేచినవెంటనే వెళదాము అమ్మా , సునీత కాంచన పైన కింద రూంలలోకివెళ్లి రెడీ అవ్వండి అని అక్కయ్య చెప్పింది . 

ఊహూ ...........తమ్ముణ్ణి వదిలి ఒక్కఅడుగు కూడా వెయ్యము అని నాచేతులను పట్టుకుని కూర్చున్నారు . 

మీరు రెడీ అయ్యివస్తే తమ్ముడిని మీకు అందించి నేను రెడీ అవ్వడానికి వెళదాము అనుకున్నాను . మీకు ఆ అదృష్టం లేదు అయితే మీఇష్టం తమ్ముడిని నా ఓడిలోనే పడుకోబెట్టుకుంటాను అనిచెప్పడం ఆలస్యం , పైన కింద అని ఒకరికొకరు సైగలతో చెరొక రూంలోకివెళ్లిపోవడం చూసి అక్కయ్య నవ్వుతోంటే , నేనుకూడా నవ్వాను .

తమ్ముడూ లేచే ఉన్నావా ...........

అవునక్కయ్యా ............గుడికి అన్నారుకదా అందుకే అని అక్కయ్యను ఏకమయ్యేలా హత్తుకున్నాను . 

ఆ దేవత దగ్గరికి అంటే ఈ బుజ్జి దేవుడు ఎప్పుడూ రెడీ అన్నమాట లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని ముద్దుచేస్తూ హత్తుకొంది .



కాంచన అక్కయ్య అమ్మరూంలోనుండి రాగానే అక్కయ్యతోపాటు రూంలోకి బాత్రూమ్లోకివెళ్లి లోపలినుండి బోల్ట్ పెట్టేసుకున్నాము . 

మోసం అని కాంచన అక్క చాలాసేపు తలుపుకొట్టి అలిగివెళ్లి సోఫాలో కూర్చుంది . అమ్మ నవ్వుకుని పైకివెళ్లి నా బట్టలు అక్కయ్య తీసుకొచ్చి బెడ్ పై ఉంచింది . 

ముందు నేను స్నానం చేసివచ్చి బట్టలువేసుకుని అక్కయ్యలూ అంటూ పరుగున హాల్ లోకివచ్చి అలిగిన అక్కయ్యల మధ్యన కూర్చిని లవ్ యు లవ్ యు అంటూ చెరొక ముద్దు బుగ్గలపై ఉంచగానే కోపం కరిగిపోయి లవ్ యు తమ్ముడూ అంటూ ఒకేసారి రెండువైపుల నుండి హత్తుకొని ముద్దులతో ముంచేశారు . 



తల్లి మీకు కాఫీ , మీ తమ్ముడికి బూస్ట్ అని అమ్మ టీ టేబుల్ పై ఉంచివెళ్లింది . 

ఇద్దరూ పోటీపడి చెల్లబోయి కాంప్రమైజ్ అయినట్లు ఒక్కొక్కచేతితో తాగించారు . 

నేను నవ్వుతూనే ఉండటం చూసి అమ్మో ..........దొంగవి నువ్వు అని బుగ్గలను కొరికేసి మళ్లీ ప్రేమతో ముద్దులుపెట్టి హత్తుకొని కాఫీ తాగారు . 

అక్కయ్య నేను గిఫ్ట్ గా ఇచ్చిన పట్టుచీర కట్టుకుని దేవతలా రావడం చూసి అక్కయ్యలిద్దరూ అసూయపడి , తమ్ముడూ ఒక్కనిమిషం అని ముద్దులుపెట్టి అమ్మదగ్గరికివెళ్లి అమ్మా అమ్మా ...........మాకుకూడా పట్టుచీరలు కట్టించు అని అడిగి ఏకంగా అమ్మను పిలుచుకొని రూంలోకివెళ్లిపోయారు .



అక్కయ్య నవ్వుకుని నాముందుకొచ్చి నిలబడి ఎలాఉన్నాను అని అందంగా కళ్ళెగరేసింది .

అక్కయ్యను చూసిన క్షణం నుండి రెప్పవేయ్యటం కూడా మరిచిపోయినట్లు కన్నార్పకుండా అలాచూస్తూ ఉండిపోయి , నాకు తెలియకుండానే లేచి దేవతలా ఉన్నారు అక్కయ్యా ............, మిమ్మల్ని జీవితాంతం ఇలా చూస్తూ ఉండిపోవాలని ఉంది అని అమితమైన సంతోషంతో చెప్పాను . 

నాతమ్ముడికి నచ్చింది అదిచాలు నాకు అని సోఫాలో కూర్చుని నన్ను తనపై కూర్చోబెట్టుకొని మా బుజ్జిదేవుడు నన్ను దేవత అన్నాడు అని చుట్టేసి బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టి పరవశించిపోయింది .



మేము చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతోంటే , కొద్దిసేపటి తరువాత అక్కయ్యలిద్దరూ మరియు అమ్మకూడా పట్టుచీరలలో బయటకువచ్చారు . చూసి అక్కయ్యలూ సూపర్ అని చేతివేళ్ళతో సైగ చేసి నోరుతెరిచి అలా చూస్తోంటే , లోవెబ్యూ లవ్ యు తమ్ముడూ అంటూ వచ్చి అక్కయ్య ప్రక్కన కూర్చుని ముద్దుచేశారు . 

తల్లి పూజ సామాగ్రి రెడీ చేస్తాను వెళదాము . టిఫిన్ అక్కడే తిందాము అనిచెప్పడంతో ,

లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా .........అని నలుగురమూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో ,

అమ్మ సిగ్గుపడుతూ లోపలికివెళ్లింది .



ఇంతలో కృష్ణగాడు నిన్న తోటలోనే వదిలేసివచ్చిన స్కూటీ మరియు సామానులను పెద్దయ్యా , అన్నయ్యల సహాయంతో తీసుకొచ్చాను అక్కయ్యా అని ఒకమూలన ఉంచేలా చూసాడు . అక్కయ్యా ...........నిన్న మనం ఇంటికిరాగానే ఊరిజనమంతా తోటకువెళ్లి ఎక్కడా చెత్తా చెదారం లేకుండా మొత్తం శుభ్రం చేసేసారు . ఉదయం వెళ్ళిచూసి ఆశ్చర్యపోయాను . పెద్దయ్య విషయం చెప్పారు .

అవునారా ...........wow అయితే గుడికివెళ్లివచ్చిన తరువాత అక్కయ్యకు స్విమ్మింగ్ నేర్పించవచ్చు .

తమ్ముడూ ఆ ప్రోగ్రాం కొన్నిరోజులు వాయిదా వేద్దాము అని సునీతక్క కంగారుపడుతూ చెప్పడంతో అందరమూ నవ్వుకున్నాము . 

అమ్మ అన్నింటినీ తీసుకుని రావడంతో అక్కయ్యలు అందుకున్నారు . రేయ్ గుడికి వెళుతున్నాము పదా అని ఇద్దరమూ ఒకరి భుజంపై మరొకరము చేతులువేసుకుని నడుచుకుంటూ ముందువెళుతోంటే అమ్మా అక్కయ్యలు పట్టుచీరలలో దేవతా దేవకన్యల్లా వస్తున్నారు . 

ఊరిజనమంతా నానా క్షేమం గురించి తెలుసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ గుడికి చాలా సంతోషం బాబు వెళ్ళిరండి అని ఆనందించారు . 20 నిమిషాలలో పొలాల మధ్యలో ఉన్న అమ్మవారి గుడికి చేరుకున్నాము .



గుడి వాకిలి తాకి నమస్కరించి అందరమూ లోపలికివెళ్లి గుడిచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పూజారిగారికి పూజసామాగ్రి అందజేసి , పూజారిగారు తమ్ముడి పేరుమీద పూజ జరిపించండి అని అక్కయ్య చెప్పింది .

జయం తల్లి ఆ తల్లి తన బిడ్డను , నీ ప్రాణమైన తమ్ముణ్ణి , ఊరందరి బుజ్జి దేవుడిని కంటికిరెప్పలా కాస్తుంది దైర్యంగా ఉండండి అని పూజ జరిపించి ప్రసాదం అందించారు . అమ్మా అక్కయ్యలు కృష్ణగాడు అందరూ నాకు ఏమీ జరగకూడదు అని ప్రార్థించారు . నేను వాళ్లకు ఏమీ అవ్వకూడదు అని ప్రార్థించాను . 

అక్కయ్య అమ్మవారి కుంకుమను నాతోపాటు అందరికీ ఉంచి కొద్దిగా పేపర్లో తీసుకుని అమ్మవారిని కళ్ళుమూసుకుని ప్రార్థించింది .



గుడి మాన్యంలోని చెట్టుకిందకు చేరి అమ్మా అక్కయ్యలు ప్రేమగా టిఫిన్ తినిపించి వాళ్ళు తిని కాసేపు ప్రకృతి ఒడిలో సేదతీరి అమ్మా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరావాలి అని నా నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టిచెప్పింది . 

అలాగే తల్లి అని ఇంటికి చేరుకుని చీరలలోనుండి డ్రెస్ లలోకి మారి , పెద్దయ్యకు ఒకమాట తెలిపి మూడు స్కూటీలలో ఇద్దరిద్దరము టౌన్ కు బయలుదేరాము . 

మావేనుకే పెద్దయ్య మరియు పొలంలో పనిచేస్తున్న మరొక ఇద్దరు వెనుకే వచ్చారు .

నేను అక్కయ్య నడుముచుట్టూ చేతులువేసి వెంటనేవదిలి అక్కయ్యకు తగలకుండా వెనక్కు జరిగి కూర్చున్నాను .

అక్కయ్యకు అర్థమయ్యి లోలోపలే నవ్వుకుని స్కూటీ ఆపి నన్ను ముందర కూర్చోబెట్టుకొని , నా ముద్దుల తమ్ముడి అలక ఎందుకో నాకుతెలుసు నడుము కనిపించేలాగే డ్రెస్ వేసుకుందాము అనుకున్నాను కానీ హాస్పిటల్ కు కదా వెళ్ళేది అక్కడ ఉన్నవాళ్ళుకూడా చూస్తారు . 

వద్దు అక్కయ్యా ...........అని వెనక్కు తిరిగాను . 

అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను తమ్ముడూ ...........కేవలం నా తమ్ముడికే సొంతం , మా బుజ్జిదేవుడి చూపు మాత్రమే పడాలి అని బుగ్గపై ముద్దుపెట్టింది .

Yes yes yes .............మా అక్కయ్యది ఏదైనా నాకుమాత్రమే సొంతం అని అక్కయ్యను కాస్త వెనక్కు జరగమని చెప్పి తన ముందు కూర్చుని అక్కయ్య తొడలపై నా తొడలను వేసి నడుముని చుట్టేసి భుజం పై తలవాల్చి అమ్మా ..........నేనెలా కూర్చున్నానో చూడమని చెప్పాను . 

నాన్నా జాగ్రత్త అక్కయ్యను గట్టిగా పట్టుకో పడిపోకుండా అని చెప్పడంతో ,  అలాగే అమ్మా అని మరింత ముందుకు జరిగి ఏకమయ్యేలా హత్తుకున్నాను . 

ఆఅహ్హ్ ...........తమ్ము ..........అంటూ రోడ్ మధ్యలోనే స్కూటీ ఆపేసి హ్యాండిల్ వదిలి నన్ను కొన్నిక్షణాలపాటు గట్టిగా హత్తుకొని కదలకుండా ఉండిపోయింది . 



సునీతక్క సైడ్ కు ఆపి అమ్మా ఇక్కడే కూర్చోండి నేను చూసొస్తాను అని మాదగ్గరకువచ్చి , ఒసేయ్ అందుకే ఇంట్లోనే అప్పుడప్పుడూ కాస్త ప్రాక్టీస్ చెయ్యమని నీకు చెప్పేది . నామాట వినలేదు అందుకే ఇలా సడెన్ గా .............ఎంజాయ్ ఎంజాయ్ అని చెవిలో గుసగుసలాడింది .

అక్కయ్య తేరుకుని నీకు సిగ్గులేదే వెళ్లు అని వీపుపై కొట్టి పంపించి , తమ్ముడూ గట్టిగా పట్టుకో అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి స్కూటీ పోనిచ్చింది . 

అక్కయ్యా..........నుదుటిపై చెమట నేను తుడుస్తాను ఉండు అని చేతిని వదిలితే పడిపోతుండటంతో , ఇలా కాదు మా అక్కయ్య చెమట స్వీట్ కాబట్టి పెదాలతో నుదుటిపైన చెమటనంతా జుర్రుకున్నాను . 

తమ్ముడూ వద్దు అని వారించినా వినకుండా మెడపై ఉన్న కొన్ని చెమట చుక్కలనుకూడా నాలుకతో జుర్రేసుకోవడంతో అక్కయ్య సిగ్గుపడుతూ నవ్వుకుని నీఇష్టం అని జాగ్రత్తగా హాస్పిటల్ చేరుకున్నాము .

చెక్ చేసిన డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని కొద్దిసేపు wait చేసిన తరువాత వెళ్ళాము . 



ఆ బాబు ఎలా ఉంది ఇప్పుడు అని అంతా అడిగి తెలుసుకుని కట్టు విప్పి చెక్ చేసి ఇక అవసరం లేదు అని మందుమాత్రమే రాసి perfectly ఆల్రైట్ ఇక రావాల్సిన పనిలేదు . మీ అమ్మా అక్కయ్యలు నిన్ను జాగ్రత్తగా చూసుకున్నారు అన్నమాట ok మళ్లీ కలుస్తామో లేదో బై అని చేతులను కలిపారు . 

సంతోషంతో బయటకువచ్చి తమ్ముడూ ఎక్కడికీ వెళదాము చెప్పు మూవీ , పార్క్ , ఐస్ క్రీమ్ షాప్ , షాపింగ్ ..............నీఇష్టం నువ్వు ఎక్కడికీ వెళదామంటే అక్కడికి వెళదాము అని అడిగింది . 

అక్కయ్యా ఎక్కడికీ వద్దు ఐస్ క్రీమ్స్ తీసుకుని ఇంటికి చేరుకుని మా అక్కయ్యల ప్రేమలలో మునిగితేలుతూ ఐస్ క్రీమ్ తినాలని ఉంది . మధ్యాహ్నం అమ్మచేతి బిరియానీ తినాలని ఉంది అని బదులిచ్చాను . 

Wow lovely లవ్లీ లవ్లీ తమ్ముడూ అని అక్కయ్యలు అమ్మ పరవశించిపోతోంటే , అక్కయ్య నవ్వుకుని మా తమ్ముడి ఇష్టమే మాఇష్టం నువ్వేమంటావు తమ్ముడూ ....,

ఇంటిలో ఆనందం కంటే మరొకటి ఏముంటుంది అక్కయ్యా .........., వాడు ఎప్పుడూ కరెక్ట్ అని బదులివ్వడంతో , మరు క్షణమే బయలుదేరి దారిలో బోలెడన్ని ఐస్ క్రీమ్స్ చాక్లెట్ లు తీసుకుని ఎలావెళ్ళామో అలాగే చిలిపి పనులతో ఇంటికి చేరుకున్నాము.

అమ్మ చికెన్ తెప్పించి బిరియానీ మొదలెట్టింది . మేమంతా హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ ఐస్ క్రీమ్స్ తింటూ మధ్యమధ్యలో అక్కయ్యలు వంతులవారీగా వంట గదిలోకివెళ్లి అమ్మకు సహాయం చేస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 05-04-2020, 06:04 AM



Users browsing this thread: 16 Guest(s)