03-04-2020, 05:52 PM
(03-04-2020, 12:33 PM)Milf rider Wrote: Thank you very much bro..
ఇంతముందు రోజుకి కనీసం పది చొప్పున్న వేసేవాడిని. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. So ఇక ఇంత శ్రమ ఎవరికోసం లే అని ఒకటి రెండు pics రోజుకి పరిమితం చేసాను. అది కూడా నా దూల కోసం లెండి.అదో హాబీ ఆయింది.
కామెంట్స్ చేయకున్న ఒక్క క్లిక్ తో like కొట్టడం or రేటింగ్ ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు తరచుగా అలా ఎంకౌరజ్ చేస్తుంటే మరింత ఊపుతో రైటర్స్ ముందుకెళ్తారు...
ANyway... thank you so much మంచి అభిప్రాయం చెప్పారు..
meru ala ante Ela bro .. talent nu evaru encourage cheyalsina need ledu .. me talent ultimate asalu . Evaro like and comment kosam chudakamdi, pic chusi memimmalni lopola pogide vallu chala mandi vuntaru , so meru discourage avvoddu .Inka Manchi pics pedatarani anukuntunna ..