16-02-2019, 05:41 PM
(11-02-2019, 05:32 AM)stories1968 Wrote: లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగినతుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వండు, నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్
లోకాలు,లోకాలనేలినవారు,లోకాల్లో నివసించేవారు
అంతానాశనమయ్యాక గొప్పచీకటి ఆవరించినప్పుడు
ఎవరైతే ఒకేరూపంతో వెలుగులు విరజిమ్ముతూ
ఉంటాడోఅతనినే నేనుసేవిస్తాను.
అ ఒక్కడు సరిత్
ఒక యోగి
మీరు స్టోరీస్ గారూ.
మీ అభిమానాన్ని సరిత్ గారి మీద వెలిబుచారు.
అద్భుతమైన శ్లోకం .
శరత్ గారి కృషికి మీరు ఇచ్చిన తాంబూలం బాగుంది.
నాకు శ్లోకం నచ్చింది.