17-02-2019, 09:08 PM
(17-02-2019, 08:15 PM)dom nic torrento Wrote: Update ivvala ivvalenu friends
Time undi kaani mood ledu,
So update tarvaata isthaanu
భయ్యా నువ్వు ఇంతకుముందు అన్నట్టు అప్డేట్ ఎప్పుడో టైం ముందే చెప్తుంటే అస్సలు కలిసిరావట్లేదు...
అలా చెప్పిన ప్రతిసారి ఇంకా ఇంకా లేట్ అవుతుంది...
అలా చెప్పి టైం కి ఇవ్వకపోతే మనవాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు...
నెక్స్ట్ టైం నుంచి అప్డేట్ మాక్సిమం కంప్లీట్ అయినప్పుడే అనౌన్స్ చెయ్యడం బెటర్ ఏమో.....వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్...