18-02-2019, 03:07 PM
(This post was last modified: 18-02-2019, 03:09 PM by Dpdpxx77. Edited 2 times in total. Edited 2 times in total.)
భయ్యా గుండెల్ని పిండేస్తున్నావ్.....నో వర్డ్స్...
కోపం బాధ ప్రేమ అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతున్నా అప్డేట్ చదువుతుంటే...
ఈ అప్డేట్ లో ఐతే భరత్ ఎమోషన్స్ ని నేను కూడా ఫీల్ అయ్యా...
మేడం అలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని చాలా చాలా ఆతృతగా ఉంది భయ్యా...నెక్స్ట్ అప్డేట్ కూడా వీలైనంత త్వరగా ఇవ్వు భయ్యా...
చిన్న suggestion......మేడం పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అప్డేట్ లు ఇస్తూ ఉంటే తను కూడా భరత్ చేసే పనులకు ఎలా ఫీల్ అవుతుందో ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు......ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అప్పుడు కధ కూడా ..... ఫీల్ పెరుగుతుందని నా ఒపీనియన్......కష్టమే...కానీ కుదిరితే ట్రయ్ చెయ్యి భయ్యా....