Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
(కొన్ని నెలల క్రితం)

విద్య కీ ఎంత ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడం లేదు దాంతో పాటు ఇంట్లో వాళ్ల నాన్న కీ ఉద్యోగం పోవడంతో పరిస్థితులు సహకరించడం లేదు తనకు అందుకే రోజు Instagram లో depression quotes రాసేది అలా ఒక రోజు తనకు NERVOUS గేమ్ కీ సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది దాంతో తను ఆ గేమ్ డౌన్లోడ్ చేసి ఆడటం మొదలు పెట్టింది ఆ తర్వాత తనకు వచ్చిన 1st టాస్క్ ఎవరినైన ఒక అబ్బాయి నీ కొట్టాలి దాంతో ఎప్పటి నుంచో తన చెల్లి దివ్య నీ ఏడిపిస్తున్న పక్కింటి వాడిని కోటాలి అని డిసైడ్ అయ్యింది దాంతో ఇద్దరు కవలలు కావడంతో దివ్య ప్లేస్ లో విద్య ఆ రోజు వాడితో మాట్లాడి ఊరి బయట ఉన్న పొలం దెగ్గర ఉన్న పాత బావి దగ్గరికీ రమ్మని చెప్పి వాడు రావడానికి అంటే ముందే వెళ్లి అక్కడ కెమెరా సెట్ చేసి వాడికి కోసం వెయిట్ చేసింది, వాడు రాగానే అక్కడ విరిగి ఉన్న చెట్టు కొమ్మ తీసుకొని కొట్టింది దాంతో వాడు తల పగిలి అక్కడే పడిపోయాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ వీడియో నీ గేమ్ సైట్ లో upload చేసింది, ఆ తర్వాత ఇంకా కొన్ని ఇలాంటి డేరింగ్ టాస్క్ లు చేసింది, ఆ తరువాత విద్య వాసు కాలేజీ లో జాబ్ వచ్చింది మెల్లగ NERVOUS గేమ్ నీ మానేసింది దాంతో ఒక రోజు తను కొట్టిన అబ్బాయి చనిపోయిన న్యూస్ తెలిసి షాక్ అయ్యింది అప్పుడు తను వాడిని కొట్టిన వీడియో నీ తనకే పంపించి టాస్క్ చేయడం మానేస్తే ఆ వీడియో సెక్యూరిటీ ఆఫీసర్లకు పంపిస్తాను అని బెదిరించాడు దాంతో తన రొమాంటిక్ టైమ్ లో ఉన్నపుడు ఫోటో తీసి పెట్టమని చెప్పాడు ఆ తర్వాత విద్య వాసు తో లైబ్రరీ లో ముద్దు పెట్టిన ఫోటో నీ గేమ్ సైట్ లో పెట్టింది కాకపోతే తను చేసిన తప్పు నీ వాసు తో చెప్పి తన భారం దించుకుంది. 

దాంతో వాసు తన స్టూడెంట్ ఒకడితో కలిసి ఆ సైట్ నీ హ్యాక్ చేసి విద్య మర్డర్ చేసిన వీడియో తీసేశారు దాంతో సంతోషం గా న్యూ ఇయర్ కీ స్వాగతం పలుకుదాం అని పార్టీ కీ వెళ్లితే విద్య చెల్లి దివ్య సరదాగా వాసు నీ ఆట పట్టిదాం అని ప్లాన్ చేసారు వాళ్లు హ్యాక్ చేసినప్పుడు వాసు ఇంటి WiFi ip address తో లింక్ అవ్వడం వల్ల కోపం తో వచ్చిన అనంత్ చీకటి తన మొబైల్ లైట్ లో దివ్య నీ చూసి విద్య అనుకోని పొడిచి ఆ తర్వాత బాల్కనీ నుంచి పారిపోయాడు తను పొడిచిన కత్తి కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు అనంత్ ఎప్పుడు క్రిమినల్ నీ పట్టుకునే విధానం ప్రకారం "తప్పు చేసిన వాడు ఆ తప్పుకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసినప్పుడు ఎక్కువ ఆధారాలు వదులుతాడు" అని అందుకే ఎలా ఉన్న దాని అలాగే వదిలేసి వెళ్లాడు.

ఇంటికి వచ్చిన వాసు రక్తపు మడుగులో పడి ఉన్న దివ్య నీ పట్టుకుని ఏడుస్తున్న విద్య నీ దగ్గరికి వెళ్లి దివ్య పల్స్ చెక్ చేశాడు ఇంకా ప్రాణం ఉంది అని అర్థం అయ్యి తన ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వచ్చిన కవర్ తో దివ్య బాడి కవర్ చేసి ప్రియాంక కీ ఫోన్ చేశాడు తను ఇంట్లోనే ఉన్నాను అంటే వెంటనే రమ్మని చెప్పి తన సీక్రెట్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు దాంతో దివ్య బ్రతికింది అప్పుడు ఎవరూ చేసి ఉంటారా అనే ఆలోచనలో పడిన వాసు బాల్కనీ లోకి వెళితే అక్కడ కుండీ విరిగి ఉంది ఆ మట్టిలో ఒక షూ మార్క్ ఉంది, అది చూడగానే వాసు కీ ఆ షూ మార్క్ ఎక్కడో చూశాను అని గుర్తుచేసుకుంటు ఉన్నాడు అప్పుడు గుర్తుకు వచ్చింది ఒక సారి కాలేజీ స్పోర్ట్స్ మీట్ కీ ACP అనంత్ నీ చీఫ్ గెస్ట్ గా పిలిచారు అప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ మొదలు పెట్టినప్పుడు అనంత్ బాల్ నీ ఎడమ కాలి తో వెనకు లేపి ముందరికి దుక్కి కుడి కాలితో కిక్ కొట్టాడు అప్పుడు వాసు ఆ షూ pattern చూశాడు చాలా వింతగా అనిపించింది అప్పుడు అనంత్ నీ అడిగాడు అది తను స్పెషల్ గా డిజైన్ చెయ్యించుకున్నా అని చెప్పడం గుర్తుకు వచ్చింది అంటే ఈ మర్డర్ చేసింది అనంత్ అని ఒక అవగాహనకు వచ్చాడు వాసు. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 24-04-2020, 08:48 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 2 Guest(s)