ముందుగా సారీ భయ్యా...అప్డేట్ లు చదివినా కామెంట్ పెట్టల చాలా రోజులుగా...
ఇంక కంగ్రాట్స్ భయ్యా...20 డేస్ లో 100,000 వ్యూస్...ఫస్ట్ థ్రెడ్ టు రీచ్ దిస్ మైల్ స్టోన్ ఇన్ అవర్ న్యూ సైట్.....
Xossip లో కూడా ఇంత తక్కువ టైంలో లక్ష వ్యూస్ వచ్చిన థ్రెడ్స్ అరుదు...అలాంటిది ఇంత తక్కువ టైంలో అదీ కొత్త సైట్ లో ఇన్ని వ్యూస్ అంటే చాలా గొప్ప విషయం.....మాకు పార్టీ ఇవ్వాలి మరి నువ్వు... :P
కధ విషయానికి వస్తే ఈ కధలో ఒక రచయిత గా చాలా maturity కనిపిస్తుంది భయ్యా నీలో...
ఎక్కడా కూడా తొందరపడకుండా వెంటనే సెక్స్ కి వెళ్లకుండా.....దానికి దారితీసిన ప్రతి సన్నివేశాన్ని డిటైల్డ్ గా రాస్తున్నావ్...వాస్తవానికి దగ్గరగా...సూపర్...
నువ్వు ప్రెసెంట్ మౌర్నఫుల్ సిట్యుయేషన్ నుంచి కోలుకుని మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇలానే అలరించాలని కోరుకుంటున్నా భయ్యా.....