(28-11-2018, 07:12 PM)Lakshmi Wrote: ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి..
నిజానికి నాకు కూడా అలానే ఉందండి లక్ష్మీ గారు.....ఇలాంటి ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు శృంగారాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేము...
నామట్టుకు ఐతే రాజు తో రొమాన్స్ ని కధలో భాగంగా చదువుతానే తప్పించి రవీ తో చేసినప్పుడు ఎంత ఆస్వాదించనో...అలా రాజుతో ఎప్పటికి ఆస్వాదించలేను...
ఏది ఏమైనా మీరు అనుకున్నట్టుగానే రాయండి...
కానీ చిన్న రిక్వెస్ట్...లాస్ట్ కి మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉండేలా చూస్తే బాగుంటుంది.....
ఉల్లాసం కోసం ఈ సైట్ కి వచ్చి చదివేవారిని బాధ నిండిన హృదయాలతో పంపించరని ఆశిస్తున్నా...