Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు
#2

క్రికెట్ లో జరిగేది ఇది .....కారియర్ చరమాంకం లో ...వాళ్ళకి ఈ అవమానాలు తప్పవు...నేను చుసిన వారికి ద్రావిడ్ కి..laxman కి...బెంగాల్ టైగర్ ..గంగూలీ కి....ఇంకా steave waugh ...పొమ్మనక పొగ బెట్టి పంపేశారు ...ఇప్పుడు పాపం మిథాలీ ...నేను నా చిన్నపాటి నుంచి చూస్తున్న మహిళా క్రికెట్ అంటే ఇండియా కి మిథాలీ రాజ్ నే .......వాళ్ళకి పురుషుల క్రికెట్ కి ఉండేంత ఫండ్స్ లేవు .....వసతులు లేవు ..ప్రైజ్ మనీ లు లేవు ఈనో అవమానాలు ...ఆటంకాలు ఎదుర్కొని భారత క్రికెట్ కి చాల సేవ చేసిన ఆమె ని ఇలా చేయటం చాల నీచమైన వ్యవహారం
Like Reply


Messages In This Thread
కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు - by Vikatakavi02 - 28-11-2018, 12:32 AM
RE: కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యా... - by అన్నెపు - 28-11-2018, 11:11 PM
RE: కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యా... - by Loveizzsex - 29-11-2018, 06:02 AM



Users browsing this thread: 1 Guest(s)