Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
49.91%
263 49.91%
వొద్దు
15.75%
83 15.75%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
34.35%
181 34.35%
Total 527 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 48 Vote(s) - 3.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
మిత్రమా డోమ్,
అప్డేట్స్ విషయానికి వస్తే ఈ రెండు అప్డేట్స్ తో భరత్-మేడం ల మధ్య బంధాన్ని జూనియర్ గాడి సహాయంతో పీక్స్ కి వెళ్లేలా చేసారు.. చాలా బాగుంది.
ఒక్కోసారి బంధాలు చిన్నచిన్న తప్పుల వల్ల ఇంకా బలపడతాయి అన్నదానికి ఇదొక ఉదాహరణ..చాలా చక్కగా ప్రెజెంట్ చేసావు..

ఇక స్కోప్ లేదు అని అన్న విషయానికి వస్తే,నేను అంది ఒక రచయిత గానే...నిజానికి కథ రాసే రచయిత తన కథని ఎలాగైనా రాయొచ్చు..కథా బలం,సన్నివేశ బలం అనేవి ఉంటే కథ ని ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు..నేనన్నది ఒక్క భరత్-మేడం ల మధ్య ఉన్న బాండింగ్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే...తప్పుగా అనుకోకు మిత్రమా..

కథని ఎంతైనా కొనసాగించే విషయం పూర్తిగా రచయిత చేతుల్లోనే ఉంటుంది.. మీకు ఇష్టం ఉన్నంతవరకూ ఇలాగే కొనసాగించండి.. మేమూ ఎంజాయ్ చేస్తాము..కానీ భరత్-మేడం ల మధ్య ఉన్న బాండింగ్ ని మించి మిగతా పాత్రల మధ్య రాయడం మీకు కత్తి మీద సాములా ఉండొచ్చు,ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఏమీ జరగకపోయినా ఆ బంధం అంత స్ట్రాంగ్ గా ఉంది..ఇక జరిగాక మాత్రం చాలా బలం అవుతుంది అని నా నమ్మకం...అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే అలా అన్నాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు..మీరు అంతకుమించిన బాండింగ్ తో మమ్మలను అలరిస్తారని పూర్తిగా నమ్ముతున్నాను..

నా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు..
@ సంజయ సంతోషం @
Like Reply


Messages In This Thread
Nice story...,, - by Praveen kumar - 14-11-2018, 11:21 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 26-02-2019, 11:12 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 27-02-2019, 10:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 17-02-2019, 08:17 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 21-02-2019, 10:04 AM
RE: భరత్ అనే నేను..... - by మన్మథుడు - 21-02-2019, 04:44 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 09:05 AM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:12 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 25-02-2019, 12:14 PM
RE: భరత్ అనే నేను..... - by Cool Boy - 02-03-2019, 11:15 AM
RE: భరత్ అనే నేను..... - by akhilapuku - 18-11-2019, 07:36 PM



Users browsing this thread: Sreevasu, 8 Guest(s)