21-05-2020, 08:07 PM
ఆదరిస్తున్న అందరికీ వందనం అభివందనం.
నాకు నా కథ మీద మోజెక్కువ అందుకే మళ్ళీ మళ్ళీ చదవను ఎక్కడైనా తప్పులు దొర్లితే....నాకే విరక్తి వస్తుందని భయం.
కానీ మీరందరూ ప్రోత్సహిస్తూ ఉంటే....వళ్ళు పులకరిస్తుంది. కళ్ళు చెమ్మగిల్లుతాయి.
ఇవ్వన్నీ అందరూ చెప్పే మాటలనుకొండీ....అయినా సరే మీ అందరికీ కృతఙ్ఞతలు.
--కమల్