Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 “ఇప్పుడు చెప్పు,  బైక్  ఎక్కిన  దగ్గర నుంచి ఎందుకు  ఏడుస్తున్నావు,  నువ్వు వచ్చిన  సందు వైపు ఎందుకు అలా చూసావు , ఎవరన్నా  నిన్ను  ఇబ్బంది పెట్టారా ఏంటి ? ఇంతకూ నీ పేరు ఏంటి ”  అంటూ  అడిగింది  కీర్తన
“అక్కా,  నా పేరు  దివ్యా , నన్ను కొందరు తరుము కుంటు వస్తున్నారు ,  అందుకే చూసుకోకుండా వచ్చి మీ  బైక్ ను  గుద్దు కొన్నాను”
“వాళ్ళు ఎందుకు నిన్ను తరుముతున్నారు?”
“వాళ్ళకు  కావలసిన  ఫైల్  ఒకటి నా దగ్గర ఉంది,  అది మా నాన్న నాకు ఇచ్చి జాగ్రత్త  చేయమని చెప్పాడు, అది వాళ్ళకు ఎలా  తెలిసిందో పొద్దున్నే  మా ఇంటికి వచ్చారు ,    నేను ఇంట్లోంచి తప్పించు కొని వచ్చాను.”
“మీ నాన్న ఇంట్లో  లేడా  వాళ్ళు వచ్చినప్పుడు”
“లే దక్కా, మా నాన్న  రాత్రి  షిఫ్ట్  కు వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు, కానీ పొద్దున్నే  వాళ్ళు వచ్చారు. వాళ్ళను తప్పించు కొని  తిరుగుతూ ఉన్నా పొద్దున నుంచి.”
“వాళ్ళు  ఎవరో తెలీదు,  మీ నాన్న ఇచ్చిన  ఫైల్  లో ఎం ఉందో తెలీదు”
“అవ నక్కా , ఏమో ఉందో తెలీదు, కానీ ఆ ఫైల్  నా దగ్గర ఉంది.”
“అది ఏంటో  తరువాత చూద్దాం  ముందు టిఫిన్ తిను ఆ తరువాత  ఆ ఫైల్ గురించి  ఆలోచిస్తాము” అంటూ  వచ్చిన టిఫిన్  తన ముందుకు జరిపింది  కీర్తన.
 
ఎన్నో  రోజుల నుంచి తిండి లేనట్లు తన ముందు ఉంచిన ప్లేట్ ఖాళీ చేసింది.      
టిఫిన్ తరువాత  వచ్చిన   కాఫీ కప్ కూడా ఖాళీ చేసిన తరువాత  అడిగాను “ఇంతకూ మీ నాన్న ఎక్కడ పని చేస్తాడు”
“మా నాన్న   అర్చనా  మెడికల్స్  ఫ్యాక్టరీ  లో పనిచేస్తాడు”
“ఇంతకూ ఎం పని చేస్తా డో తెలుసా”
“పూర్తిగా తెలీదు , కానీ   మెడిసన్స్ తయారు చేసే ప్లాంట్ డిపార్ట్‌మెంట్  లో అని చెప్పాడు  ఓ సారి”
“ఓహొ  అలాగా  అయితే,  మీ నాన్న ఫోన్ నెంబర్  ఉంటే  చెప్పు  ఎక్కడ ఉన్నాడో , ఇంకా ఎందుకు ఇంటికి రాలేదో కనుక్కుందాము”  అంటూ నా ఫోన్ బయటికి తీశాను.
తను చెప్పిన నెంబర్ కి కాల్ చేశాను.   కానీ ఆ నెంబర్  ఆఫ్ చేసింది  అని రిప్లై  వచ్చింది.
“మీ నాన్న  ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది”
నన్ను తరుముతూ వచ్చిన  వాళ్ళు  ఏమైనా చేసారేమో, మా నాన్నను” అంటూ  ఏడవ  సాగింది.
“మీ నాన్నకు ఎం  అయ్యి  ఉండదు , ఏడవకు ,   మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పు , అక్కడ వదులు పెడతాము” అంది  కీర్తన
“ఈ ఊళ్లో  ఎవరు  లే రక్కా,  మేము  ఇక్కడికి వచ్చి   2 నెలలే  అయ్యింది”
“సరే అయితే మాతో పాటు  ఇంటికి రా అక్కడ  ఎం చేయాలో డిసైడ్ చేద్దాం” అంటూ  కీర్తన  చెప్పగా , ముగ్గురం   ఇంటికి దారి పట్టాము.
[+] 12 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-05-2020, 12:30 PM



Users browsing this thread: 29 Guest(s)