Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 
ఇంటికి చేరుకోగానే , కీర్తన హెల్ప్ చేస్తూ ఉండగా దివ్యా  ఫ్రెష్ అయ్యి  వచ్చింది.
“ఇప్పుడు చెప్పు దివ్యా , మీ నాన్న పేరు ఏంటి? నీకు ఎం ఇచ్చాడు  దాచి పెట్టమని”
“మా నాన్న పేరు   రమేశ్,  నాకు  ఇదిగో  ఈ ఫైల్ ఇచ్చాడు  దాచి పెట్టమని”  అంటూ   తన  తెచ్చిన బ్యాగ్  లోంచి ఒక ఫోల్డర్ తీసి  నా చేతికి ఇచ్చింది.
తన చేతి లోంచి  ఆ ఫోల్డర్ తీసుకొని  ఓపెన్ చేసి చూపాను.
వైట్  పేపర్ మీద డేట్స్  వేసి   ఓ  డైరీ  లాగా మైం టైన్ చేశాడు.
తను  ఆ కంపెనీ  లో చేరిన  15 రోజులకు స్టార్ట్ చేసినట్లు ఉన్నాడు ,     మధ్యలో  కొన్ని రోజుల పేపర్స్  మిస్ అయినట్లు ఉన్నాయి.
ముఖ్యమైన  సంఘటనలు జరిగిన రోజుల్లో మాత్రమే  డైరీ  రాశాడు.
చివరి పేజి 2 రోజుల కిందట రాసింది. 
“దివ్యా, వాళ్ళు  దీని కోసమే నీ వెంట పడుతూ ఉన్నారు, మీ నాన్న ను  రక్షించే ది  ఈ ఫైల్ మాత్రమే, నేను చెప్పినట్లు చెయ్యి   మిగతా ది నేను చూసుకుంటా” అంటు   ఆ  ఫైల్ లోని పేజీలను ఫోన్  నిక్షిప్తం చేసాను  ఫోటోల రూపం లో. 
“రాత్రికి నువ్వు ఇక్కడే  ఉండు  మా దగ్గర , రేపు పొద్దునే  నిన్ను మీ ఇంటికి దగ్గర లో  దిగ బెడతాను  అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళు , నేను నీ వెనుకే ఉంటాను  నీకు ఎటువంటి ఇబ్బంది రానీయకుండా నేను చూసుకుంటా”  సరేనా
“సరే అంకుల్,  మా నాన్నకు ఎం కాదు గా”
“ఈ ఫైల్  మన చేతిలో ఉండగా వాళ్ళు మీ నాన్నను ఎం చేయరు”
“థేంక్స్ అంకుల్”
“కీర్తన నీ తోనే ఉంటుంది.  నాకు  కొన్ని పనులు ఉన్నాయి బయట, మీకు లంచ్  కు ఏమైనా ఆర్డర్ చేసుకోండి”  అంటూ  కీర్తనకు  కొన్ని డబ్బులు ఇచ్చి  నేను సాయంత్రం వస్తాను అని చెప్పి   ఇంట్లోంచి  బయట పడ్డాను.
బైక్ ను డైరెక్ట్  గా ఆఫీస్  వైపు తిప్పాను.   ట్రాఫిక్ ఎక్కువగా లే నందు వలన   15 నిమిషాల్లో ఆఫీస్ చేరుకున్నాను.   
ఫోన్ ను ఆఫీస్ లాప్ టాప్  కి కనెక్ట్ చేసి  నేను  ఫొటోలు తీసిన ఆ పేపర్స్  ను   ఒక పిడిఎఫ్  ఫైల్  లాగా చేసి.  వాటిని తేదీల వారీగా చదవ సాగాను.
దాదాపు  30 నిమిషాలు పట్టింది  ఆ  ఫైల్ లోని పేపర్స్  అన్నీ   చదివే సరికి. 
 క్లుప్తంగా  అర్థం అయ్యింది ఏటంటే,  కవిత మొగుణ్ణి  కేసులొంచి ఎలా  బయటకు లాగాలి అని  బుర్ర బద్దలు కొట్టు కొంటున్న నాకు  మంచి క్లూ  దొరికింది.
ఈ  ల్యాబ్  మీద  ఇప్పుడు దాడి చేస్తే  వెంటనే ఆధారాలు ఏమైనా దొరుకుతాయి లేదంటే వాళ్ళు  తప్పించు కొనే ఛాన్స్ ఉంది.
 
ఇది చాల పేరున్న  మెడికల్ కంపెనీ , దాని లోని షేర్ హోల్డర్స్  కొందరు  పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు.   పకడ్  బందీగా ప్లాన్ చేస్తే గానీ  వాళ్ళు దొరకరు లేదంటే అందరు తప్పించు కొనే ఆస్కారం ఉంది  అనుకుంటూ   నెట్  లో నాకు కావాల్సిన  కొన్ని ఫోన్ నంబర్స్  సేకరించాను.
మల్లికార్జున  ఆ  ఏరియా కింద కు రాదు, వేరే వాళ్ళకు చెప్తే వెంటనే  అది పెద్ద తల కాయలకు  చేరి మొత్తం ప్లాన్ పాడు చేస్తారు అనుకుంటూ,  రేపు  పొద్దున్న 10 గంటలకు  ముహూర్తం పెట్టాను.
లంచ్ టైం కాగానే ఆఫీస్ లోనే   తెప్పించు కొని తిని  మిగిలిన ఆఫీస్ పనులు కంప్లీట్ చేసాను.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 25-05-2020, 12:30 PM



Users browsing this thread: 26 Guest(s)