Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#17
కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లిన తర్వాత కూడా తను ఇంకా చాలా భయం తో ఉంది అప్పుడే అక్కడ ఒక ఇండియన్ ఆఫీసర్ వచ్చి కీర్తి పక్కన కూర్చుని ఓదారుస్తు ఉన్నాడు అప్పుడు కీర్తి కొంచెం రిలాక్స్ అయింది "హలో మిస్ నా పేరు రఘు ఇక్కడ చీఫ్ ఆఫీసర్ నీ ఇన్ని రోజులు మాకు వాలెంటినో కీ వ్యతిరేకంగా ఎన్నో ఇన్ఫర్మేషన్, ఆధారాలు ఉన్న మాకు అవి సరిపోలేదు ఇప్పుడు నువ్వు మాకు trump card లాగా దొరికావు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే ఎంతో మంది అమాయకుల జీవితాలు అర్థంతరంగ ఆగిపోయాయి వాళ్ల చావుకు సమాదానం నీ ఒక సాక్ష్యం ఆలోచించు " అని అన్నాడు, దానికి కీర్తి "చూడండి ఆఫీసర్ మీరు సాటి ఇండియన్ కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యా అంతే కానీ సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ గా లేను నెలకు 500 మిలియన్ డాలర్ల షేర్ ఉన్న ఒక కంపెనీ కీ కాబోయే CEO నేను ఇప్పుడు ఇలాంటి విషయం లో నను లాగోదు " అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది, అప్పుడు కీర్తి లో ఉన్న పొగరు అనే లక్షణం కనిపించింది రఘు కీ ఈ పిల్ల కనుక మిస్ అయితే వాలెంటినో నీ ఎప్పటికీ పట్టుకోలేము అని రఘు ఒక తప్పు చేసి అయిన సరే ఈ పిల్లను దారి లోకి తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు.


ఆ మరుసటి రోజు ఉదయం కీర్తి తన ఆఫీస్ కీ రెడీ అయ్యి బయలుదేరుతు ఉంటే సెక్యూరిటీ అధికారి లు ఇంటికి వచ్చి ఇళ్లు అంతా వెతికారు అప్పుడు కీర్తి బెడ్ రూమ్ లో, కిచెన్ లో డ్రగ్స్ దొరికాయి దాంతో తనని అరెస్ట్ చేసి బీచ్ కీ తీసుకొని వెళ్లి అక్కడ కార్ ఆపితే రఘు కార్ లోకి వచ్చి కూర్చున్నాడు "చూడు పాప నువ్వు కనుక వచ్చి సాక్ష్యం చెప్పలేదు అనుకో ఈ డ్రగ్స్ కేసులో నువ్వు జీవితాంతం జైలులో ఉంటావు నీ CEO పోస్ట్ కాదు కదా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అప్పుడు నువ్వు తిరిగి ఇండియా కీ పోలేవు" అని బెదిరించాడు దాంతో కీర్తి భయపడింది "నీ జాబ్ కీ ఎలాంటి రిస్క్ లేకుండా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్ను witness relocation program కింద కొన్ని రోజులు వేరే సిటీ కీ పంపించబోతున్నాం నువ్వు సాక్ష్యం చెప్పిన చెప్పక పోయిన వాలెంటినో నిన్ను వదలడు వాడు ఎంత పెద్ద సైకో అన్ని నువ్వు నీ కళ్ల తో చూశావు కాబట్టి మాతో ఉంటే నువ్వు కనీసం బ్రతికి ఉంటావు "అని చెప్పాడు.

అంతా విన్న తరువాత కీర్తి మనసులో ఇప్పుడు ముందు నూయి వెనుక పోయి అన్నట్లు ఉంది అనుకోని రఘు చెప్పిన దానికి ఒప్పుకుంది దాంతో రఘు కీర్తి నీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత తనకు ఒక ఫ్లయిట్ టికెట్, ఒక కొత్త జాబ్ id కార్డ్ ఇచ్చాడు "ఇక నుంచి చెప్పేది జాగ్రత్తగా విన్ను నువ్వు చికాగో లో ఉండవు నిన్ను మేరీ ల్యాండ్ పంపుతున్నాం నువ్వు అక్కడ ఒక షిప్ cargo ఫ్యాక్టరీ లో మేనేజర్ వీ ఇది నీ కొత్త identity మీ కంపెనీ వాళ్ల తో కూడా మాట్లాడాం వాళ్లు నీ జాబ్ నీ hold లో పెట్టారు కాబట్టి ఇంక నువ్వు దిగ్గులు పడాల్సిన అవసరం లేదు నిన్ను 24/7 చూసుకోడానికి నేనే వస్తున్నా కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్లు నేను రేపు ఉదయం ఫ్లయిట్ కీ అక్కడికి చేరుకుంటా అక్కడ నువ్వు ఫ్లయిట్ దిగ్గగానే మా ఏజెంట్ టాక్సీ డ్రైవర్ గా వచ్చి నిన్ను తీసుకొని వేళ్లతాడు" అని చెప్పి తనని ఎయిర్ పోర్ట్ కీ పంపారు ఆ తర్వాత సాయంత్రం 7 కీ తను మేరీ ల్యాండ్ కీ చేరుకుంది ఒక టాక్సీ డ్రైవర్ తన సెక్యూరిటీ అధికారి బాడ్జ్ చూపించి తనను తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత తనని ఒక ఫ్లాట్ లో దింపి వెళ్లాడు ఆ తర్వాత కీర్తి పడుకున్నాక ఎవరో తలుపు తీసుకొని లోపలికి వచ్చిన సౌండ్ కీ లేచింది కీర్తి దాంతో కిచెన్ లో ఉన్న కత్తి తీసుకొని ఆ వచ్చిన వ్యక్తి పైకి వెళ్లింది కానీ ఆ వ్యక్తి కీర్తి చెయ్యి పట్టుకుని ఆప్పాడు అప్పుడు కీర్తి అతని చూసి షాక్ అయ్యింది ఎందుకు అంటే తన ముందు ఉన్నది కార్తీక్. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-05-2020, 09:51 AM
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)