25-02-2019, 12:19 PM
(25-02-2019, 11:37 AM)Vishu99 Wrote:డోమ్ నిక్ బ్రో, పైన మీరు పెట్టిన ఇండెక్స్ బాగుంది. పర్టీక్కులర్ గా episode 1 మీద ప్రెస్ చేస్తే కరెక్టుగా దానిలోకే వెళ్తుంది. ఇది ఎలా సాధ్యమే చెప్పగలరా ప్లీస్
Prathi post ki right side lo number untundi. { Ex ::#01 } adi aa thread lo enno post anedhi teliyachestundi. Manam daani meeda click chesi pattukunte, konni options vasthayi. Copy link select chesukuni, New reply loki velli, insert Link ((మనం కామెంట్ రాస్తూ ఉంటాం కదా అక్కడ ఉంటుంది) అనే option ని క్లిక్ చేసి URL లో paste చేసి Description లో ఆ పేజి లో వున్నా episode ని రాస్తే చాలు automatic గా మౌస్ పాయింటర్ క్ల్సిక్ చేయగానే ఆ పేజి లో ఉన్న episode కి వెళ్తుంది...
(Sagam matter ni cool boy gaari comment nundi dongalinchaanu )
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..