25-02-2019, 03:54 PM
వెరీ నైస్ అప్డేట్ ఐశ్వర్య గారు..!!!
మరో మారు రాధికా-నాని ల శృంగారాన్ని చాల బాగా వర్ణించారు. శృంగారం తరువాత నాని వచ్చి ఐశ్వర్య ప్రక్కనే పడుకున్నప్పుడు ఐశ్వర్య ఫీలింగ్స్ చాలా బాగా ప్రెసెంట్ చేసారు. బహుశ అవి మీ నిజమైన ఫీలింగ్స్ వాళ్ళ అనుకుంట. తరువాత నాని కి ఐశ్వర్య కి మధ్య జరిగిన సంభాషణలు కూడా చాల బాగున్నాయ్, నాని ని చిలిపిగా ఆటపట్టించడం తో పాటు దీపా కి బుద్ది చెప్పేలా రెచ్చగొట్టడం బాగుంది. అంత రెచ్చగొట్టిన నాని సున్నితంగా తిరస్కరించి దానికి తగ్గ సమాధానం ఇవ్వడం నిజంగా బాగుంది. తరువాత ఇంటి దగ్గర రాధికా-నాని మధ్య సంభాషణలు కూడా బాగున్నాయ్. రాధికా,ఐశ్వర్య లు దీపా విషయం లో బాగానే నాని కి జ్ఞానోదయం చెయ్యడం బాగుంది. చూడాలి మరి నాని ఎం చేసాడో ఎలా దీపా కి బుద్ది చెప్పాడో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. మరల ఇద్దరి మధ్య శృంగారం మొదలు అయ్యినట్టు వుంది, చూడాలి ఈ సరి ఎలా రెచ్చిపోతారో.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=