Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
 “నా దగ్గర ఉన్న ఫైల్  కూడా  తీసుకున్నారు” అంటూ దివ్యా కంప్లైంట్  చేసింది.
“వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసింది ఆ ఫైల్ కోసమే , ఆ ఫైల్  దొరికింది అని  వాళ్ళ బాస్ కి  ఫోన్ చేసారు,  అది తీసుకొని  రమ్మని చెప్పారు , కానీ  ఈ లోపల వాళ్ళు ఫోన్ కట్ చేసారు.  వీళ్ళు వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.” అన్నారు  దివ్యా  వాళ్ళ నాన్న.
 
“అక్కడ నుంచి ఇంకా ఫోన్ రాదు లే, మీరు చేప్పండ్రా, ఆ స్టోర్ మేనేజర్ ను  చంపింది మీ బ్యాచేనా ?”
 
“మేము  ఎవరినీ చంప లేదు సర్,  ఇతని దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొని రమ్మని , ఆ పేపర్స్  కోసం  కావాలంటే వాళ్ళ అమ్మాయిని  కిడ్నాప్ చేయమని చెప్పారు , అంతే  గానీ  వీళ్లని చంపమని  మాకు ఎం చెప్పలేదు”
“వాళ్ళ ఫోన్  లో  ఉన్న నంబర్స్ తీసుకొని ,  వాటి ఓనర్స్  ఎవరో  కనుక్కోండి , ఈ ఫోన్ కాల్స్  ఎవిడెన్స్  గా తీసుకోండి” అంటూ  ఆ ఫోన్ నెంబర్ ను  నూర్  కు  ఇచ్చాను. 
ఈ లోపల  బైట నుంచి ఏవో వెహికల్స్ వచ్చినట్లు సౌండ్ వచ్చింది, అది  విని
“మేడం ,  మనం కాల్ చేసిన వెహికల్స్ వచ్చినట్లు ఉన్నాయి” అంటూ ఉండగా  ఓ  10  మంది constables గన్స్  తో  లోపలి కి  వచ్చారు.
 
వీళ్ళను స్టేషన్ కి తీసుకొని వెళ్ళండి” అంటూ    అందరిని వ్యాన్ ఎక్కించారు.
“నేను వీళ్ళను ఇంటి దగ్గర దింపి వస్తాను , నువ్వు  వాళ్లతో స్టేషన్ కు వెళ్ళు హామీదు”  అంటూ  దివ్యా ని , జాకీని , దివ్యా నాన్నని  ఓ జీప్ ఎక్కించి  డ్రైవర్  తో దివ్యా  ఇంటి వైపు తిప్ప మన్నది.   నేను వెనుక నా బైక్ లో  వాళ్లను ఫాలో కా సాగాను.
 
ఓ  20  నిమిషాల్లో వాళ్ళ ఇల్లు చేరుకున్నాము.  
“ఇంక మీకు వచ్చిన భయం ఎం  లేదు,  మీరు పని చేస్తున్న  కంపెనీ  డైరెక్టర్స్  అందరు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ వల్ల  నీకు ఈ ఇబ్బంది రాదు” అంది   నూర్.
“అయితే నేను ఇంకో ఉద్యోగం ఎతుక్కోవాలి  అన్న మాట” అంటూ నిట్టూర్చాడు దివ్యా నాన్న.
“మీరు జాబ్  గురించి ఎం  వర్రీ కాగండి  మా శివా  మీకు అంత  కంటే మంచి జాబ్  ఇప్పించ గలడు” అంటూ నా వైపు చూసి నవ్వింది.
“రేపు  ఓ సారి కలవండి, లేదా నేనీ ఫోన్ చేసి మీకు చెప్తాను ”  అన్నాను
“సరే  సర్ , అలాగే మీకు రేపు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.”
“నేను మీ కంటే వయసులో  చిన్నవాన్ని  నన్ను సార్  అనడం ఏంటి,  శివా అని పిలవండి చాలు”
“మీరు  నాకు చాలా సాయం చేసారు. మీరే  లేకపోతే  నా కూతురు , నేను ఏమై  పోయేవాళ్ళమో” అన్నాడు కొద్దిగా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ .
“ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ ఈ  హీరో ఉంటాడు లెండి” అంది నూర్  నా వైపు చూస్తూ.
“ఏంటి జాకీ ,  నిన్ను ఆఫీస్ లో డ్రాప్ చేయనా” అన్నాను జాకీ వైపు చూస్తూ.
“నేను దివ్యా కు తోడుగా ఈ  రోజు ఇక్కడే ఉంటా సర్,  రేపు నేను వచ్చేస్తా లే”
 
“సరే అయితే, మాకు స్టేషన్ లో కొద్దిగా పని ఉంది  మీరు జాగ్రత్త అంటూ”  మేము   స్టేషన్ కు బయలు దేరాము  వాళ్లను ఇంట్లో వదిలి.
అక్కడ మేము వెళ్ళే సరికి.  దాదాపు  200 మంది దాకా స్టేషన్  బయట జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు.  వాళ్లలో సగం  మంది న్యూస్ చానల్ నుంచి , మరియు  టీవీ  మీడియా నుంచి వచ్చిన వాళ్ళు.   మిగిలిన వాళ్ళు అక్కడ ఎం జరుగుతుందో  అని చూడడానికి  అక్కడ గుమిగూడారు.
మేము  స్టేషన్ లోపలి కి  వెళ్ళగానే.   దాదాపు 10   మెడికల్ కంపెనీలకు చెందిన పెద్దమనుషులు  ,  వాళ్ళ వెనుక లాయర్లు  ఉన్నారు.   నూర్  లోపలి వెళ్ళగానే 
వాళ్ళలో  ఒకరు  లీడ్  తీసుకొని “ మేడం  మేము  మొత్తం  రికార్డ్ చేసాము , మా వెంట మీడియా కూడా ఉంది.  దానికి తోడూ మీ  డిపార్ట్‌మెంట్  వాళ్ళు  కూడా ఉన్నారు.   ఆ నకిలీ మెడిసిన్స్ తయారు చేసే  కంపెనీని  సీజ్ చేశాము,  మా  సెక్యూరిటీ వాళ్ళు  అక్కడ కాపలాగా ఉన్నారు. మా లాయర్లు  మీకు తోడుగా ఉంటారు , మీరు వెంటనే  ఆ కంపెనీ డైరెక్టర్స్  అందరిని అరెస్టు చేయాలి  అంటూ.  కంప్లైంట్  కు సంబంధించిన  అన్ని పేపర్స్  వాళ్ళ లాయర్స్   ఇవ్వగా   FIR  ఫైల్ చేసి.  ఆ కంపెనీ  వాళ్ళ మీద  నాన్  బైలబుల్ వారెంట్  ఇష్యూ చేసి.  వాళ్లను అరెస్ట్ చేయడానికి  ఫోర్సు తో  పాటు తను కూడా  వెళ్ళింది.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 24-06-2020, 02:28 PM



Users browsing this thread: Chandu9959, GK0308, 12 Guest(s)