14-05-2020, 12:19 PM
ఫ్రెండ్స్... సుఖపడాలంటే కొంత కష్టపడాలి.
డౌన్ లోడ్ చేసేటప్పుడు కొన్ని పాప్ అప్స్ వస్తాయి. వాటిని కొంచెం ఓపికతో క్లోజ్ చేస్తే మన డౌన్ లోడ్ వస్తుంది.
సభ్యులు ఎంతో కష్టపడి పిడిఎఫ్ లు చేసి అప్లోడ్ చేస్తున్నారు. మనం కొంచెం కూడా కష్టం లేకుండా ఉండాలంటే ఎలా.. కొంచెం అలవాటు అయిపోతే చాలా ఈజీ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అందరూ సహకరించండి. మనం ఇందులో డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల అడ్మిన్ లు సైట్ నడపడానికి సహకరించిన వాళ్ళం అవుతాం.