Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిన్న చిన్న కథల కూడిక
#36
అందరు కలిసి టిఫిన్ పూర్తి చేసారు.రాజు పూజ బైక్ మీద హాస్టల్ కి వెల్లి బుక్స్ తీసుకొని కాలేజ్ కి వెల్లారు మద్యలో

రాజు:థాంక్స్ పూజ
పూజ :ఎందుకు
రాజు:నిన్నటి విషయం ఎవరికి చెప్పానందుకు
పూజ:ఇట్స్ ఒ.కే కాని నేను చెప్పింది గుర్తుంది కదా.
రాజు:ఎం చెప్పవు
పూజ:నన్ను డ్రాప్ చేయడం,పిక్ చెసుకోవడం,అడిగిన చోటుకి టిసుకెలడం.
రాజు:అవునా
పూజ:అవును
రాజు:నెను ఒప్పుకున్నానా
పూజ:ఒప్పుకున్నావు
రాజు:నాకేమీ గుర్తు లేదే
పూజ:నేను గుర్తు చెస్తా లే
ఈలోపు కాలేజ్ వచ్చింది
రాజు:అవునా,ఏలా
పూజ:రాజు తాగుతున్నా వీడియో చూపించి ఎలా అంది
రాజు:అమ్మో అమ్మో నీతో జాగ్రత్తగా ఉండాలి
పూజ:ఆ మాత్రం హుషారుగా ఉండకుంటె ఏలా
రాజు:డిలిట్ చేయు
పూజ:చేద్దాం లే ఎందుకు తొందర
రాజు:ప్లీస్ పూజ
పూజ:అబ్బా చేస్తా అంటున్న కదా..
ఇద్దరు క్లాస్ లోకి వెల్లారు క్లాసెస్ మొదలయ్యాయి కాని పూజ మాత్రం రాజు వైపే చూస్తుంది.అలా లంచ్ టైం అయింది.వాళ్ల గ్యాంగ్ అందరు కలిసి క్యాంటీన్ కి వెల్లారు
రాజు:సరె ఏమ్ తింటారు
లక్ష్మి:నాకు దోశ
భారత్:నాకు ఇడ్లీ
సింధు:నాకు మీల్స్
రాము:నాకు నూడుల్స్
చంటి:నాకు కూడా నూడుల్స్
రాజు:నువ్వు ఏం తీంటావు పూజ
పూజ:ఇక్కడ ఏదీ బాగుంటాదొ తెలీదు నాకు
రాజు:ఫ్రైడ్ రైస్ బాగుంటది ట్రై చేయు
పూజ:సరె మరి అదే తీసుకొని రా
రాజు:సరె అని వెళ్లిపోయాడు
భరత్:ఎంటి సింధు రాజుకి ఎప్పుడు ప్రపొస్ చేస్తున్నావు.
సింధు:నేనా.
భర్తత్:కళ్ళతో పూజనీ చూపించి కన్ను కొట్టాడు.
సింధు: టైం రావాలి కదా
అందరు పూజ వైపు చుస్తున్నారు.పూజ మొహం మొత్తం మారిపోయింది.ఎదొ ఆలొచిస్తుంది.
సింధు:పూజ పూజ
పూజ:పలకడం లేదు.
భారత్:పూజ భుజం మీద చేయి వేసి ఊపాడు.
పూజ:పూజ లోకం లోకి వచ్చి గట్టిగా హ ఎంటి అంది.
భారత్:సింధు వైపు చూసి ఏం అలొచిస్తున్నవు.సింధు పిలుస్తుంది
పూజ:సింధు వైపు చూసి ఎంటి అంది.
సింధు:రాజుకి ప్రపొస్ చేయాలి ఏదైనా ఐడియా ఇవ్వవా.
ఇంతలో లంచ్ తెచ్చేసా అని రాజు వచ్చాడు అండరికి ఇచ్చాడు.నాకు వద్దు అని పూజ వెళ్లిపోయింది.అందరు పిలుస్తున్నా వినిపించుకోలే.కాలేజ్ లొ ఉండాలనిపించలెదు.లీవ్ తీసుకొని హాస్టల్ కి వెల్లింది పడుకొని ఏడుస్తుంది.క్లాస్ లొ పూజ లేదు అని పూజకి ఫోన్ చేసాడు రాజు పూజ కట్ చేసింది.మల్లి చేసాడు మల్లి కట్ చేసింది సరే బిజీగా ఉందేమో అనుకున్నాడు.పూజ ఏడుస్తూ పడుకుంది.క్లాసెస్ అయిపోయాక రాజు బైక్ దగ్గర నిలబడి పూజకి ఫోన్ చేసాడు.పూజ కట్ చేసింది ఇలా కాదు అని రాజు పూజ హాస్టల్ కి బయలుదేరాడు హాస్టల్ కింద నిలబడి పూజకి ఫొన్ చేసాడు.కాని ఫోన్ కట్ చేసింది.
రాజు:కింద ఉన్నా అని మెసేజ్ పెట్టాడు.
పూజ:వస్తున్నా అని రిప్లె ఇచ్చింది.బయటకి వచ్చింది.
రాజు:ఏమయింది
పూజ:ఎం లేదు
రాజు:ఎంటో చెప్తేనె కదా తెలిసేది.
పూజ:ఏమి లేదు.
రాజు:వెల్లి ఫ్రెష్ అయి రా
పూజ:ఎందుకు
రాజు:బయటకి వెల్దాం
పూజ:సరె పదా
రాజు:ఎంటి ఇలానా మొహం చుసుకున్నావా ఏలా ఉందో.ఫ్రెష్ అయి రా..
పూజ:సరే అని వెల్లింది
20 నిమిషాల తరువాత వచ్చింది
రాజు:బైక్ ఎక్కు
పూజ:ఎక్కాడికి
రాజు:ఏం చెప్తే కాని రావా
పూజ:ఏమి మాట్లడకుండా బైక్ ఎక్కింది.
రాజు:బైక్ స్టార్ట్ చేసి బేకరీ ముందు ఆపాడు.దిగు
పూజ బైక్ దిగింది ఇద్దరు కలిసి లోపలికి వెల్లారు ఒక టెబల్ దగ్గర కుర్చున్నారు.
రాజు:ఇప్పుడు చెప్పు ఏమయింది
పూజ:ఏం కాలేదు.
రాజు:క్యాంటీన్ లొ ఏదొ జరిగింది ఎవరైన ఏమయినా అన్నారా.
పూజ:లేదు.
రాజు:ఫ్రైడ్ రైస్ తింటా అన్నదానివి తెగానే తినకుండా వెల్లిపొయావు.అసలు ఏమయింది
పూజ:నిజం ఏమి కాలేదు.
రాజు:చెప్తేనె కదా తెలిసేది
పూజ:congratulations.
రాజు:దేనికి
పూజ:సింధు నిన్ను లవ్ చేస్తుంది.ఏలా చెప్పాలో తెలియడం లేదంట
రాజు:హా హా హా
పూజ:ఎందుకు నవ్వుతున్నావు.
రాజు:ఎవరు చెప్పారో కాని బాగా ఫుల్ చేసారు నిన్ను
పూజ:ఏమి అర్థం కకా చూస్తుంది
రాజు:భరత్ and సింధు లవర్స్.ఇది కాలేజ్ మొత్తం తెలుసు.
పూజ:అవునా
రాజు:అవును.వాళ్ల ఇంట్లో కూడా తెలుసు.
పూజ:పూజ మొహం వెలిగిపోయిండి.
రాజు:పూజనే చూస్తూ నవ్వుతున్నాడు
పూజ:రాజు
రాజు:ఎంటి నవ్వుతూ
పూజ:బాగా ఆకలి అవుతుంది
రాజు:ఏం తీంటావు
పూజ:ఏదైనా సరే
రాజు:ఇక్కడ బర్గర్ బగుంటది
పూజ:సరే తీసుకొని రా
రాజు వెల్లి బర్గర్ టీకొని వచ్చి ఇచ్చాడు తిన్నాక పూజని హాస్టల్ లొ దింపి వెల్లాడు ఇంటికి
అలా ఒక సంవత్సరం గడిచింది.రాజు పూజ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.కాని పూజ తన ప్రేమ విషయం చెప్పలేదు 
[+] 1 user Likes hotstories's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న చిన్న కథల కూడిక - by hotstories - 02-03-2019, 12:17 PM



Users browsing this thread: 1 Guest(s)