Thread Rating:
  • 71 Vote(s) - 3.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
5

 
"నేను  ఇప్పుడు గూడెం కు వెళతాను  , తిరిగి ఎల్లుండి వస్తాను ఈ లోపల మీ పనులు చూసుకోండి" అంటూ నా మాట కూడా  వినకుండా  సన్నోడు మేము వచ్చిన దారి పట్టాడు.
 
ఇక్కడ పని అయిపోగానే , తిరిగి   వచ్చిన దోవ వెంట  వెళ్ళగలం , లేదంటే  వాడు వచ్చేంత  వరకు  వెయిట్ చేయడం  అనుకొంటూ  లోపలికి నడిచాము.
 
రాజుల  సంస్కృతి  ఉట్టి పడుతున్నట్లు  గా ఉన్నాయి ఆ  కట్టడాలు.   చుట్టూ  దాదాపు 8  నుంచి  10 అడుగుల ఎత్తైన  గోడలు పటిష్టమైన   కోట  గోడలను తలపిస్తున్నాయి,     కొన్ని వందల సంవత్సరాలు   నిర్మాణం అయినా  ఇంకా చెక్కు చేదరని కలపతో   తయారు చేసిన తలపు   5  లేదా 6  ఏనుగులు  మూకుమ్మడిగా  ధీ కొన్నా  చెక్కు  చెదర నంత  దృఢంగా  ఉన్నాయి.    వాటి ని దాటి లోపలి వెళ్ళగానే   అలనాటి వైభవాన్ని తలపిస్తూ  ఉన్నాయి  కట్టడాలు.
 
కుడి వైపున నివాస యోగ్యానికి అవసరమయ్యే   గృహాలు ,  ఎడం వైపున  గుర్రాలు నివాస ఉండ డానికి  అనువుగా గుర్రపు శాలలు , మద్య భాగం అంతా  అక్కడ  విహారానికి  వచ్చిన వారిని సేద  తీర్చేందుకు  కట్టబడినట్లు  గా ఉన్నా      కట్టడాలు  ఆ గంభీర  వాతావరణాన్ని  తేలిక  చేస్తున్నాయి.
 
మద్య కట్టడానికి కొద్దిగా వెనుకగా   తేట  దేరిన నీటిలో   కట్టిన జలాశయం    ఈనాటి స్విమ్మింగ్ ఫూల్స్  కు ఏమాత్రం తీసిపోనట్లు గా నిర్మించ బడి ఉంది .  అందులోకి నీరు ఎటువైపు నుంచి వస్తుందో  అంతుబట్టనట్లు  గా ఉంది.  
 
వచ్చిన  నీరు వచ్చినట్లు గా   బయటకు వెళుతుంది , అందుకే అందులో నీరు  స్వచ్చంగా   లోపల ఏదన్నా  కాయిన్  వేసినా కనబడెంత  తేటగా ఉన్నాయి.   ఓ  సారి చుట్టూ  కలయ తిరిగి  లోపల ఈ జంతువులూ లేవని నిర్ధారణ చేసుకొని     తెచ్చిన బ్యాగ్  లు    ఆ  జలాశయం  పక్కన ఉన్న రాతి కట్టడం మీద పెట్టి , నీళ్ళలోకి   దిగాను.  చల్లగా   ఉన్నాయి ,   వంటి మీద బట్టలు  తీసి బ్యాగ్ ఉన్న చోట  విసిరి  బెర్ముడా  తో  లోనకు దిగాను. 
 
ఆ చల్లని నీళ్ళతో తడిచిన  శరీరం  ,  పోయిన శక్తి ని తిరిగి తెచ్చినట్లు అనిపించ  సాగింది.   ఓ నాలుగు రౌండ్స్   వేసే కొద్ది    అలసటగా అనిపించి   ఒడ్డుకు  ఎక్కాను.  అంత వరకు నేను  కొట్టే లాప్స్ చూస్తూ  ఉన్న  అక్క చెల్లెళ్లు ఇద్దరు    పైన ఉన్న   వాటిని  తీసి  నీళ్ళలోకి  దిగారు   బ్రా  లతో .  
 
గూడెం లో  అందరూ  అది కూడా  లేకుండా ఉండడం  తో  అలవాటు పడ్డ  వీళ్ళు  పైన బ్రా మాత్రం ఉంచుకొని దిగడం లో పెద్ద ఆశ్చర్యం అనిపించ లేదు.  కొద్ది సేపు నీళ్ళలో తడిచి బయటకు వచ్చి  తన బ్యాగ్ లోంచి టవల్స్ తీసుకొని వాటితో  తుడుచుకొని   వంటి మీద వాటిని చుట్టుకొని  బ్యాగ్  లోంచి   మేము తెచ్చు కొన్న  ఫ్రూట్‌స్ బయటకు తీశారు.  
 
శుభ్రంగా   లాగించే సి  తెచ్చుకున్న   డ్రెస్  లోంచి  ఓ జత తీసుకొని ఇద్దరు  కొద్దిగా చాటుకు వెళ్లి మార్చుకొని వచ్చారు.  జీన్స్ టీ షర్టు మీద  శ్రీ   పొడుగు స్కర్ట్ వేసుకొని  దాని మీద   ఓ షర్టు లాంటిది వేసుకొని వచ్చింది  వర్షా.
 
బ్యాగులు  ఓ చోట ఎత్తులో  పెట్టి లోపలి కి  బయలు దేరాము.    లోపల   చెట్లు  మొలిచి కొద్దిగా ఇబ్బందిగా ఉంది నడవడానికి.
"ఇప్పుడు  నీ  జ్ఞాపక శక్తిని ఉపయోగించు  ,  ఎక్కడ ఎక్కడ నువ్వు  ఉన్నట్లు గుర్తుకు ఉందో ఆ చోటుకు వెళ్దాం " అంటూ  వర్షా వైపు చూసాను. 
 
"కొద్దిగా లోపలి వెళ్దాం  , నాకు ఇక్కడ ఓ ప్రత్యేకమైన బెడ్ రూమ్ ఉన్నట్లు  గుర్తు , అది ఎక్కడ ఉందొ  గుర్తుకు రావడం లేదు"
 
లోపలికి  రాగానే కుడివైపు   నివాస గృహాలు చూచినట్లు గుర్తు .   అక్కడికి వెళ్దాం అంటూ  ,    కుడి వైపుకు తిరిగి   అక్కడున్న కట్టడాల వైపు వెళ్ళాము. 
ఓ రెండు మూడు  ఇల్లు చూసుకోం టు పోయాము.  అలా నాలుగు  రూము లు  దాటాక   ఆ 5 రూమ్  లో  ఆగి పోయింది  వర్షా.
 
ఇదే  నాకు కలలో వచ్చిన బెడ్ రూమ్  అంటూ లోపలికి వెళ్ళింది వర్షా  తన వెనుకే మేము కూడ  లోపలి కి  వెళ్ళాము.  
"జాగ్రత్తగా  తొందరేం  లేదులే "  అంటూ తన చేతిని పట్టుకొని కొద్దిగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను.   తను వేగంగా  లోపలి వెళ్లి దేని కోసమో  వెతక సాగింది.
 
"దేని కోసం చూస్తున్నావు ,  ఏదైనా గుర్తుకు వచ్చిందా "  అని అడిగింది  శ్రీ
"ఈ రూమ్ లో  ప్రతి వస్తువు  నేను ఇంతకు ముందు చూసినట్లు గుర్తు వస్తుంది అక్కా,  కాకా పొతే ఆ వస్తువులు ఇక్కడ లేవు ఇప్పుడు" అంటూ చుట్టూ తిరిగా సాగింది.
 
"మరి దేనికోసమో  చూస్తున్నావు ? "
"ఇక్కడ  ఈ రూమ్ లోంచి  వేరే చోటికి   దారి ఉన్నట్లు గుర్తు ,  అక్కడ పెద్ద దేవతా విగ్రహం ఉంది , నేను ఎప్పుడు రాత్రిళ్లు అక్కడికి వెళ్లి వచ్చే దాన్ని , కానీ  అక్కడికి ఎలా  వెళ్ళానా  అనేది గుర్తుకు రావడం లేదు. "
"కొద్ది సేపు  తీరిక గా  ఆలోచించు అప్పుడు గుర్తుకు వస్తుంది"
"పొనీ  ఈ చుట్టూ పక్కల  ఎక్కడన్నా గుడి  ఉందేమో చూద్దాం రండి ,  ఎక్క డైనా గుడిలోనే కదా దేవుడు గానీ  దేవత గానీ ఉండేది" అంటూ బయటకు వచ్చాము.
 
అక్కడ నుంచి  ఆ కట్టడం లోని  అన్ని చోట్లా  వెతుకుతూ పో సాగాము ,   చివరకు    కొద్ది దూరం లో    గుడి  కనడ్డది  ,  ఆ గుడిలోకి వెళ్లి  దేవుడిని చూస్తే  అక్కడ  ఉన్నది  శివుడు. కానీ  తను కలలో చూసింది   అమ్మవారు అంటుంది  అంటే  ఈ గుడి  కాదు అనుకొంటూ అక్కడ నుంచి బయటకు వచ్చాము.
 
అప్పటికే దాదాపు  సాయంత్రం  అయ్యింది.  ఈ రాత్రికి ఇక్కడే ఉంది రేపు పొద్దునే వెళ్ళాలి అని నిర్ణయించు కొన్నాము ,  రాత్రికి పడుకోవడానికి ఏదైనా  మంచి ప్లేస్  చీకటి పడక ముందే  చూసుకోవాలి అనుకొంటూ మా బ్యాగ్ లు ఉన్న  చోటుకు వచ్చాము. 
 
మా బ్యాగు లు ఉన్న ప్లేస్  బాగుంది , కాకపోతే కింద  అన్నీ  ఆకులూ రాలి  పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది ,  అందుబాటులో ఉన్న  కొన్ని  కొమ్మలు పీకి అక్కడున్న బండల మీద ఆకులు  ఉడ్చేసాము.   ఇప్పుడు పడుకోవడానికి  చాలా విశాలమైన ప్లేస్ దొరికింది  అంతక ముందు అది ఎ  డ్యాన్స్  కో లేకుంటే ఎదో  వినోదానికి ఉపయోగించు కొన్నట్లు ఉన్నారు  పల్లె లో  ఉండే  రచ్చ బండలా  ఉంది ఆ ప్లేస్.
 
మండపం లాగా ఉంది పైన      ఆకాశం  , చుక్కలు  చల్లని కనబడ సాగాయి బ్యాగ్స్  విప్ప దీసి   కావాల్సిన సామాన్లు  బయటకు పెట్టుకొని   పడుకోవడానికి  అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నాము.  
 
మాకు  రెండు రోజులకు తినడానికి అనుగుణంగా పళ్ళు  ప్యాక్ చేసి ఇచ్చింది నారి.     వాటిని  తిని  కింద కొలనులో నీళ్ళు  తాగి  పడుకోవడానికి రెడీ అయ్యాము. 
 
రోజంతా  తిరగడం  వలన స్లీపింగ్ బ్యాగ్  లోకి   వెళ్ళగానే  అక్కడ చల్లని గాలికి వెంటనే నిద్ర పట్టింది.   
 
పడుకున్న  ఓ  3 or 4 గంటలకు  ఎందుకో సడన్  గా  మెలకువ వచ్చింది .   ఏదైనా జంతువు  వచ్చిందే మో  అని చుట్టూ చూసాను    నా పక్కన ఉండాల్సిన  వర్షా  లేదు.   తన పక్కన ఉన్న శ్రీ   ఘాడ నిద్రలో ఉంది.
 
లేచి  చూసే కొద్ది  సాయంత్రం తను చెప్పిన రూమ్ అను చెప్పిన కట్టడం వైపు  వెళుతూ కనిపించింది.    మాములుగా  రాత్రిళ్లు   పాస్ పోసుకోవాలన్నా నన్ను తోడూ రమ్మని  అడిగే వర్షా నేనా  ఒంటరిగా   ధైర్యంగా వెళుతుంది అనుకొంటూ  తన  వెళుతున్న  వైపు  నేను కూడా   వెల్ల సాగాను.  
 
తన రూమ్   వాకిట్లో కి వెల్ల గానే  తను  ఓ మూల   గోడలో కలిసిపోయిన  ఓ రాతి స్తంభం  మీద ఎదో  నొక్కింది.  
 
అక్కడ   కట్టడం లో  ఓ  గోడ లాగా కలిసిపోయిన  ఓ  తలుపు  తెరుచు కొంది.   ఆ  తలుపు వెనుక  ఓ దిగడానికి వీలుగా  మెట్లు ఉన్నాయి .  తను ఆ మెట్ల వెంట  కిందకు  దిగ సాగింది చీకటిలో.
 
"వర్షా  ఉండు నేను వస్తున్నా"  అంటూ   నా వెంట తెచ్చుకున్న పెన్ టౌర్చ్ ని on చేసి తన వెనుకే  నడవ సాగాను.  
 
నా మాట  తనకు వినబడనట్లు , తనే దో  ట్రాన్స్ లో ఉన్నట్లు   స్టెప్స్  మీద  కిందకు దిగ సాగింది.    జనరల్  గా ఎప్పుడు  నేను ముందు వెళుతుంటే నా వెనుక భయపడుతూ వచ్చే వర్షా నే నా ఇలా ధైర్యంగా   వెనక్కు చూడకుండా ముందుకు వెళుతుంది  అనుకొంటూ  తన వెనుక నడవ సాగాను. 
 
రెండు మలుపు లు తిరిగి   , ఓ  40 మెట్లు కిందకు  దిగే  సరికి అక్కడ ఓ   భూ గృహం  కనిపించింది.  
 
ఎక్కడి నుంచో   ఆ  భూ గృహం  లోనకు చక్కటి వెన్నల పడుతుంది.   అది ఎక్కడి నుంచి వస్తుంది అని   ఆలోచించే  తీరిక లేకుండా తను వాడి వడిగా ముందు నడవ సాగింది.  తనతో పాటు కొద్ది దూరం వెళ్లే సరికి    అంతకు ముందు రోజు  తను చెప్పిన  దేవతా  విగ్రహం కనిపించింది. 
 
[+] 10 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ ... - by siva_reddy32 - 01-12-2018, 09:02 PM
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM



Users browsing this thread: 7 Guest(s)