Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బాంబ్ షెల్
#84
రాత్రి ఎనిమిది గంటలకు ఇంటి వద్ద కు స్కూటీ మీద వస్తున్న సుమతి నీ రోడ్డు మలుపు వద్ద ఉన్న బస్ షెడ్ లో నిలబడి ఉన్న విద్య పిలిచింది.."సుమతి"అని..
విద్య వింతగా బండి ఆపి చూసింది,,"మాడం మీరా,,ఇంట్లోనే ఉన్నారుగా ,ఇక్కడికి ఎప్పుడు వచ్చారు,, ఇతనెవరు"అడిగింది.
"చెప్తాను,,మి ఇంటికి వస్తాను,,పర్లేదా ,ఎవరు ఉంటున్నారు.."అడిగింది.
"నేను ఒక్కదాన్నే,,నాన్న అప్పుడపుడు వస్తారు..ఇప్పుడు లేరు...రండి"అంది నడుస్తూ..విద్య తల చుట్టూ స్కొర్ఫ్ ఉండటం వల్ల ఎవరు పట్టించుకోలేదు..
ముగ్గురు గేట్ తీసుకుని లోపలికి వచ్చాక,,లాక్ తీసింది సుమతి..
విద్య ,జావేద్ లోపలికి వచ్చాక డోర్ వేస్తూ "మీరు ఇలా నడుస్తూ ఎందుకు వచ్చారు,,నేను pm ఇంట్లో బయలుదేరే సమయానికి అక్కడే ఉన్నారుగా"అంది సుమతి..
సోఫా లో కూర్చుని "ఏమంటోంది రజియా సుల్తానా"అంది విద్య..
సుమతి మెల్లగా కూర్చుంటూ "అంటే మీరు"అంది.
"విద్య రావు, వైఫ్ ఆఫ్ రామ్ కుమార్..ఇతను జావేద్ ..పాకిస్తాన్ ఏజెంట్,, ఆఫ్కొర్స్ ఇప్పుడు ఉద్యోగం పోయింది "అంది..
"అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసి స్వాప్ చేశారా,,నాకు అనుమానం కలిగింది"అంది అద్భుతం చూస్తున్నట్టు చూస్తూ..
"ఎలా వచ్చింది ,, లెటర్ రాయమని చెప్పాను షాప్ వాడికి ,, రాశాడా"అడిగింది..
"యస్ ,,, నాకు మి ప్రవర్తన తెలుసు,,ఆమె చేస్తున్న పనులను బట్టి డౌట్ వచ్చింది.. హోమ్ లో పని చేస్తున్న సౌందర్య కి చెప్పాను... వెరిఫై చేయమని"అంది సుమతి..
"నీకు డౌట్ వచ్చింది కానీ నా మొగుడికి రాలేదా "అంది విద్య.
"సార్ కి తెలియదు ఆమె పనులు"అంది సుమతి.
"చూడు సుమతి,,మేము ప్రమాదం లో ఉన్నాము,,నాకు బుల్లెట్ దెబ్బ తగిలింది..రెస్ట్ కావాలి"అన్నాడు జావేద్..
"బెడ్ రూం లో పడుకోండి...అరగంట లో ఫుడ్ చేస్తాను "అంది సుమతి..
"నీ ఇంట్లోనా,,నాకు ఉండటానికి ఇల్లు కాని ఫ్లాట్ కానీ కావాలి..కుదురుతుందా"అడిగాడు జావేద్..
 విద్య ను చూస్తూ "మా పక్క ఇల్లు ఖాళీగానే ఉంది..పది రోజుల నుండి...ఓనర్స్ హర్యానా లో ఉంటారు..నాలుగు గదులు..నేనే అద్దెలకి ఇచ్చి డబ్బు వాళ్ళకి పంపుతాను..మా పెరట్లో నుండి కూడా వెళ్లొచ్చు.. రెండిల్ల మధ్య గేట్ ఉంది."అంది సుమతి.
"పద వెళ్దాం,,నేను డబ్బు ఇస్తాను"అన్నాడు జావేద్ లేస్తూ..
"ఇప్పుడా నో ,ఉదయమే చూద్దాం..నువ్వు రెస్ట్ తీసుకో"అని బెడ్ రూం లోకి తోసి డోర్ దగ్గర కు వేసింది విద్య...
జావేద్ ఫ్యాన్ వేసుకుని ,,బెడ్ ఎక్కి పడుకున్నాడు..
సుమతి బాత్రూం లో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి,,వంట మొదలెట్టింది..
విద్య కూడా స్నానం చేసి వచ్చి హెల్ప్ చేస్తుంటే "ఏమిటి మాడం,,ఏమి జరుగుతోంది..."అడిగింది సుమతి బాధ గా..
"ఏముంది,నాలాగ ఉన్న అమ్మాయి దొరికేసరికి,,isi ఈ ప్లాన్ చేసింది..ఏడాది కష్టపడి ఆమెని తయారు చేశారు.."అంది ఉల్లిపాయలు తరుగుతు..
"ఎందుకు"
"మన సైనిక శక్తి తెలుసుకుని యుద్దం చేయడానికి "అంది విద్య..
"ఒరిని,,పీఎం చెప్పి ఉంటారా"అడిగింది సుమతి.
"ఏమో,,కానీ రజియా సుల్తానా పాకిస్తాన్ కి షరతులు పెట్టింది...వాళ్ళు ఒప్పుకోలేదు.."అంది విద్య..
"మిమ్మల్ని కిడ్నాప్ చేసి హింస పెట్టారా"
"లేదు,,జావేద్ నాతో బాగానే ఉన్నాడు ఇన్నాళ్లు....కానీ పాక్ నన్ను  చంపెయ్ మనేసరికి ,,చంపలేక పోయాడు "అంది విద్య.
"ఎందుకు మిమ్మల్ని kill చేయడం"
"ఏమో కానీ జావేద్ నన్ను కిల్ చేయకపోతే ఇద్దర్నీ చంపాలని ట్రై చేశారు ఈ రోజు..చూసే ఉంటావు ఫ్లాట్ లో మర్డర్స్"అంది విద్య..
"యస్,,కానీ జావేద్ తన దేశానికి ఎందుకు ఎదురు తిరిగాడు"అంది సుమతి..
విద్య  మొహం లో సిగ్గు వచ్చి బుగ్గలు ఎర్ర బడ్డాయి..."నన్ను ప్రేమిస్తున్నాడు"అంది నవ్వుతూ..
సుమతి "అందుకా కిల్ చేయలేదు, పోనిలెండి మంచి జరిగింది.."అంది..
ఫుడ్ రెఢీ అయ్యాక జావేద్ ను లేపి ముగ్గురు తిన్నారు..జ్వరం గా ఉండటం వల్ల జావేద్ చపాతీ తిని పడుకున్నాడు...
సోఫా లో కూర్చుని టీవీ పెడుతూ "ఈ రోజు ఏమైంది మాడం "అడిగింది సుమతి...
[+] 6 users Like will's post
Like Reply


Messages In This Thread
బాంబ్ షెల్ - by will - 18-07-2020, 01:33 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 02:31 AM
RE: బాంబ్ షెల్ - by Tom cruise - 18-07-2020, 02:44 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 02:59 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 03:29 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 03:47 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 04:09 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 04:35 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 05:06 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 18-07-2020, 06:06 AM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 06:51 AM
RE: బాంబ్ షెల్ - by abinav - 18-07-2020, 12:37 PM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 18-07-2020, 01:14 PM
RE: బాంబ్ షెల్ - by Ram 007 - 18-07-2020, 03:28 PM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 08:26 PM
RE: బాంబ్ షెల్ - by Milffucker - 18-07-2020, 08:17 PM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 11:28 PM
RE: బాంబ్ షెల్ - by will - 18-07-2020, 11:30 PM
RE: బాంబ్ షెల్ - by Ram 007 - 19-07-2020, 01:26 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 02:34 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 02:39 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 19-07-2020, 06:28 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 07:06 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 19-07-2020, 08:00 AM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 03:53 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 05:14 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 06:16 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 07:17 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 19-07-2020, 07:55 PM
RE: బాంబ్ షెల్ - by will - 19-07-2020, 08:03 PM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 12:48 AM
RE: బాంబ్ షెల్ - by hai - 20-07-2020, 01:08 AM
RE: బాంబ్ షెల్ - by az496511 - 20-07-2020, 06:21 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 07:12 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 08:39 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 10:54 AM
RE: బాంబ్ షెల్ - by will - 20-07-2020, 11:45 AM
RE: బాంబ్ షెల్ - by RAANAA - 20-07-2020, 12:25 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 20-07-2020, 01:24 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 20-07-2020, 01:32 PM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 20-07-2020, 02:50 PM
RE: బాంబ్ షెల్ - by ramd420 - 20-07-2020, 03:22 PM
RE: బాంబ్ షెల్ - by Arjun1989 - 20-07-2020, 04:02 PM
RE: బాంబ్ షెల్ - by Venrao - 20-07-2020, 05:10 PM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 20-07-2020, 07:07 PM
RE: బాంబ్ షెల్ - by Donkrish011 - 21-07-2020, 12:20 AM
RE: బాంబ్ షెల్ - by crazymist - 21-07-2020, 01:00 AM
RE: బాంబ్ షెల్ - by raaki - 21-07-2020, 03:17 AM
RE: బాంబ్ షెల్ - by will - 21-07-2020, 03:36 AM
RE: బాంబ్ షెల్ - by will - 21-07-2020, 04:17 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 21-07-2020, 07:46 AM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 21-07-2020, 11:26 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 21-07-2020, 01:22 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 21-07-2020, 01:50 PM
RE: బాంబ్ షెల్ - by Ram 007 - 21-07-2020, 03:11 PM
RE: బాంబ్ షెల్ - by will - 22-07-2020, 03:08 AM
RE: బాంబ్ షెల్ - by RAANAA - 22-07-2020, 03:30 AM
RE: బాంబ్ షెల్ - by will - 22-07-2020, 03:38 AM
RE: బాంబ్ షెల్ - by will - 22-07-2020, 04:32 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 22-07-2020, 11:33 AM
RE: బాంబ్ షెల్ - by hai - 22-07-2020, 11:36 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 23-07-2020, 06:29 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 22-07-2020, 12:19 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 22-07-2020, 04:14 PM
RE: బాంబ్ షెల్ - by krsrajakrs - 22-07-2020, 04:24 PM
RE: బాంబ్ షెల్ - by RAANAA - 22-07-2020, 04:35 PM
RE: బాంబ్ షెల్ - by Donkrish011 - 22-07-2020, 06:17 PM
RE: బాంబ్ షెల్ - by Nandhu4 - 22-07-2020, 09:12 PM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 03:52 AM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 04:13 AM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 04:58 AM
RE: బాంబ్ షెల్ - by Happysex18 - 23-07-2020, 09:11 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 23-07-2020, 09:29 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 23-07-2020, 12:10 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 23-07-2020, 03:52 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 23-07-2020, 04:29 PM
RE: బాంబ్ షెల్ - by will - 23-07-2020, 06:54 PM
RE: బాంబ్ షెల్ - by will - 24-07-2020, 04:03 AM
RE: బాంబ్ షెల్ - by will - 24-07-2020, 05:17 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 24-07-2020, 10:23 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 24-07-2020, 11:45 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 24-07-2020, 02:37 PM
RE: బాంబ్ షెల్ - by abinav - 24-07-2020, 03:45 PM
RE: బాంబ్ షెల్ - by Morty - 24-07-2020, 03:51 PM
RE: బాంబ్ షెల్ - by will - 24-07-2020, 05:31 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 24-07-2020, 06:27 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 24-07-2020, 07:41 PM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 04:33 AM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 04:56 AM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 05:20 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 25-07-2020, 06:12 PM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 05:46 AM
RE: బాంబ్ షెల్ - by Morty - 25-07-2020, 06:19 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 25-07-2020, 06:35 AM
RE: బాంబ్ షెల్ - by Kondaramu - 25-07-2020, 11:40 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 25-07-2020, 11:45 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 25-07-2020, 01:27 PM
RE: బాంబ్ షెల్ - by Venrao - 25-07-2020, 03:05 PM
RE: బాంబ్ షెల్ - by will - 25-07-2020, 05:52 PM
RE: బాంబ్ షెల్ - by raj558 - 25-07-2020, 09:31 PM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 04:58 PM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 05:32 PM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 27-07-2020, 10:51 AM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 05:55 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 26-07-2020, 06:14 PM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 26-07-2020, 08:46 PM
RE: బాంబ్ షెల్ - by will - 26-07-2020, 09:14 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 26-07-2020, 09:50 PM
RE: బాంబ్ షెల్ - by will - 27-07-2020, 01:56 AM
RE: బాంబ్ షెల్ - by will - 27-07-2020, 02:33 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 27-07-2020, 08:55 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 27-07-2020, 10:43 AM
RE: బాంబ్ షెల్ - by raj558 - 27-07-2020, 11:13 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 27-07-2020, 11:38 AM
RE: బాంబ్ షెల్ - by abinav - 27-07-2020, 04:30 PM
RE: బాంబ్ షెల్ - by raaki - 28-07-2020, 03:34 AM
RE: బాంబ్ షెల్ - by Nawin - 28-07-2020, 03:48 PM
RE: బాంబ్ షెల్ - by will - 28-07-2020, 04:50 PM
RE: బాంబ్ షెల్ - by will - 28-07-2020, 05:50 PM
RE: బాంబ్ షెల్ - by Nawin - 29-07-2020, 01:29 AM
RE: బాంబ్ షెల్ - by readersp - 29-07-2020, 11:41 AM
RE: బాంబ్ షెల్ - by raj558 - 29-07-2020, 09:35 PM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 29-07-2020, 10:33 PM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 03:57 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 04:31 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 05:01 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 07:10 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 30-07-2020, 07:38 AM
RE: బాంబ్ షెల్ - by will - 30-07-2020, 07:41 AM
RE: బాంబ్ షెల్ - by abinav - 30-07-2020, 11:57 AM
RE: బాంబ్ షెల్ - by utkrusta - 30-07-2020, 02:22 PM
RE: బాంబ్ షెల్ - by readersp - 30-07-2020, 03:52 PM
RE: బాంబ్ షెల్ - by Venrao - 30-07-2020, 04:42 PM
RE: బాంబ్ షెల్ - by krsrajakrs - 30-07-2020, 08:05 PM
RE: బాంబ్ షెల్ - by raj558 - 30-07-2020, 09:12 PM
RE: బాంబ్ షెల్ - by garaju1977 - 31-07-2020, 08:02 AM
RE: బాంబ్ షెల్ - by paamu_buss - 31-07-2020, 08:51 AM
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 31-07-2020, 11:49 AM
RE: బాంబ్ షెల్ - by Tik - 06-08-2020, 06:51 PM
RE: బాంబ్ షెల్ - by garaju1977 - 06-08-2020, 08:29 PM
RE: బాంబ్ షెల్ - by Saikarthik - 07-08-2020, 11:05 AM



Users browsing this thread: 2 Guest(s)