Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
9;30 కి మహి లావణ్య ........ ఫ్రెండ్స్ జాహ్నవి చారు తన ఫ్రెండ్స్ తోపాటు కాలేజ్ బస్ దిగి కాలేజ్ బెల్ కొట్టడానికి ఇంకా అర గంట సమయం ఉందని తమ సిట్టింగ్ ప్లేస్ గ్రౌండ్ స్టోన్ బెంచ్ దగ్గరకు చేరుకుని షాక్ లో ఉండిపోయారు .
Hi ఫ్రెండ్స్ రండి అని పద్మ లాక్కునివెల్లిమరీ తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది . 
పద్మా .......... నువ్వేనా నమ్మలేకపోతున్నాము , ఎప్పుడూ కాలేజ్ బెల్ కొట్టాక వచ్చేదానివి ..........
అంతా మహి వల్లనే , కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకున్నాను . కాలేజ్ లైఫ్ అంటేనే ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం . మిమ్మల్నీ - ముఖ్యన్గా మహీ లావణ్యవాళ్ళనూ ........ నిన్న అర్జెంట్ పని అని వెళ్లిపోయారు కదా ఈరోజు కాస్త తొందరగా కలుద్దాము అని 9 గంటలకే వచ్చేసాను అని లేచి లేచి దారివైపు చూస్తూనే ఉంది .
Wow .......... పద్మా చాలా సంతోషం వేస్తోంది . మహీవాళ్ల కార్ వస్తోందా అని అందరూ లేచి చూసి నిరాశతో కూర్చున్నారు . 
 జాహ్నవి :  పద్మా ......... కాల్ చేస్తే తెలిసిపోతుంది ఎక్కడవరకూ వచ్చారో ఎందుకంటే మహి రోజూ 9:30 లోపు వచ్చేస్తుంది .
పద్మ : కాల్ చెయ్యాలని ఉన్నా ......... జాహ్నవి వద్దు వద్దు మనకోసం .......... మహిని ఇబ్బందిపెట్టడం .........
చారు : ఒసేయ్ జాహ్నవి నువ్వు చెయ్యి , పద్మ మనసులో కూడా అదే ఉంది .
పద్మ : అవును ఫ్రెండ్స్ క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు కొద్దిసేపు అందరూ కలిసిమాట్లాడాలని అనిపిస్తోంది .
జాహ్నవి : పద్మా .......... ఒక్కరోజులో ఇంతమార్పా ? , మేము నమ్మలేకపోతున్నాము ........... ఇదిగో ఇప్పుడే కాల్ చేస్తాము , వద్దు వద్దు నువ్వు కాల్ చేస్తే మహి మరింత సంతోషిస్తుంది అనిచెప్పారు .
పద్మ : పెదాలపై చిరునవ్వుతో మొబైల్ తీసి కాల్ చేసింది . 

 ఇక్కడ మహి - లావణ్యవాళ్ళు బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు . బెడ్ ప్రక్కనే టేబుల్ పై ఉన్న మహి మొబైల్ మ్రోగింది . 
లావణ్య చూసి ఒసేయ్ మహీ ........ నీ కొత్త ఫ్రెండ్ పద్మ ..........
మహి : లావణ్య నాకుమాత్రమే కాదు మీకు కూడా ఫ్రెండే కదే ............
లావణ్య : అంతేలేదు , దానికంటే కాస్త హై లో ఉండేసరికి మేడం గారి కొవ్వు కరిగి కిందకు దిగివచ్చింది . అయినా ఇప్పుడెందుకు కాల్ చేసింది నీకిలా జరిగిందని తెలుసుకుని మరింత బాధపెట్టడానికా ..........
మహి : నాకు అలా అనిపించడం లేదు లావణ్య డార్లింగ్ . తను పూర్తిగా మారిపోయినట్లు నిన్ననే తన కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది . నాకు తెలిసి మనం కాలేజ్ కు రాలేదని కాల్ చేసి ఉంటుంది . మనమే తనకు ఉన్న ఏకైక ఫ్రెండ్స్ .
లావణ్య : చూద్దాము ఎందుకో అని కట్ అవ్వడానికి చివరి రింగ్ ముందు లిఫ్ట్ చేసి స్పీకర్ on చేసింది .

మహీ , లావణ్య , లాస్య , ఇంద్రజ , కారుణ్య .......... అని ఇష్టంతో పిలిచి నేను పద్మ , ఎక్కడ ఉన్నారు కాలేజ్ దగ్గరలోనే ఉన్నారా అని అడిగింది . 
 ఒక్కరోజులోనే మహి లావణ్య అంటే ఎంత ఇష్టం ...........అంటూ జాహ్నవి పద్మ చేతిలోని మొబైల్ లాక్కుని , మహీ ......... పద్మ పూర్తిగా మారిపోయింది నమ్మలేనంత. ఎంత అంటే మనకోసం ముఖ్యంగా మీకోసం 9 గంటలకే కాలేజ్ కు వచ్చి మన స్పాట్ లో వేచి చూస్తోంది .
మహి : లావణ్య డార్లింగ్ చెప్పానా ........... అని గుసగుసలాడి , సంతోషంతో hi పద్మ .........
పద్మ మొబైల్ లాక్కుని hi hi ........ మహీ లావణ్య ..........ఎక్కడ ఉన్నారు మిమ్మల్ని వెంటనే చూడాలని ఉంది కాసేపు కాదు కాదు ఈరోజంతా మాట్లాడాలని ఉంది అని పట్టరాని ఉత్సాహంతో మాట్లాడుతోంది .
మహి : మాకు కూడా నిన్న వదిలేసి వచ్చినప్పటి నుండీ అలానే ఉంది ఫ్రెండ్ .........
పద్మ : ఫ్రెండ్ .......... చాలు ఇది చాలు మహీ ........... అవును మీ ఫ్రెండ్ గానే ఉంటాను . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . చెప్పండి చెప్పండి ఎక్కడ ఉన్నారు లావణ్యా ......... నువ్వైనా తొందరగా చెప్పు .
లావణ్య : sorry పద్మా .......... కాల్ రాగానే నిన్ను అపార్థం చేసుకున్నాను . మనం ఇక నుండీ ఫ్రెండ్స్ ............
పద్మ : ఫ్రెండ్స్ మధ్యన అన్నీ ఉండాలి ......... అపార్థాల తరువాత జనించే ఫ్రెండ్షిప్ లో కలిగే సంతోషమే వేరు . నిన్న నాకు ఇప్పుడు నీకు అనిపించింది . అవన్నీ తరువాత మీరు ఇక్కడ ఉన్నారు వచ్చేస్తున్నారా ......... ఇదిగో కాలేజ్ గేట్ దగ్గరకు వస్తున్నాను , మీ కార్ లోనే లోపలికి వస్తాను .
లావణ్య : ఫ్రెండ్ .......... ఈరోజు కూడా కాలేజ్ కు రావడం లేదు . మాకు తెలిసి నాలుగైదు రోజులు కాలేజ్ కు రావడం కుదరదు . మహికి ..........గాయం........
మహి : ష్ ష్ ష్ ........... 
లావణ్య : లేదు లేదు కొద్దిగా ముఖ్యమైన పని పడింది పద్మా ......... ఏమిచెప్పాలి ఏమిచెప్పాలి ........ ఆ ఆ ........ ఇంటికి బంధువులు వచ్చారు .
పద్మ : లావణ్య .......... ఎందుకు తడబడుతున్నావు . మహికి గాయం అన్నావుకాదూ .........
మహి : ఫ్రెండ్ నాకేమీ కాలేదు , సంతోషంగా మాట్లాడుతున్నాను చూడు . వారంలో కలుద్దాము కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాము . బంధువులు రావడం వలన రావడం కుదరదు అంతే ...........
జాహ్నవి : పద్మా .......... నీకళ్ళల్లో ఎందుకే కన్నీళ్లు ........
పద్మ : నాకళ్ళల్లోనా లేదే అని చేతులతో తడిమి చూసుకుని - ఫ్రెండ్స్ మీ కళ్ళల్లో కూడా ...........
అవునా అంటూ అందరూ చూసుకుని మహికి గాయం అనగానే వాటంత అవే కారిపోతున్నట్లున్నాయి . 
పద్మ : లావణ్య ......... నిజం చెప్పు మహికి ఏమీ కాలేదు కదూ ......... బంధువులు వస్తే వారం రోజులు ఎవరైనా కాలేజ్ కు లీవ్ పెడతారా .......... ఇప్పుడే పుట్టిన మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేసి చెప్పండి అని బాధతో అడిగింది.
లావణ్య : తడబడుతూ లే.....దే లేదు లేదు మాట్లాడుతోంది కదా ఒసేయ్ మహీ మాట్లాడు . 
మహి : ఫ్రెండ్ ...........
పద్మ : మహీ .......... మీకు అపద్దo చెప్పడం కూడా తెలియదు అని నాకు తెలుసు .........
మహి : పద్మా .......... నిన్న చిన్న గాయం అయ్యింది , మానిపోయింది .
పద్మ : మరి వారం రోజులు రెస్ట్ ఎందుకు .
మహి : అదీ అదీ ............
పద్మ : చెప్పానుకదా .......... మీకు అపద్దo చెప్పడం కూడా రాదని అంటూ కట్ చేసింది .
మహి , లావణ్య : పద్మ పద్మ ..............కట్ అయ్యిందే , మళ్లీ చేసినా కట్ చేస్తోంది .
లాస్య : అంతా దీనివల్లనే పాపం అక్కడ అందరూ బాధపడుతున్నారు . మహికి గాయం ............ దీనికి కాలేజ్ ఎగ్గొట్టాలని ఉందేమో అందుకే అలా చెప్పింది అని లావణ్య బుగ్గలను గిల్లేసారు .
లావణ్య : లవ్ యు వే .......... వాళ్ళను కూడా బాధపెట్టాలని కాదు . సడెన్ గా నోటి నుండి వచ్చేసింది అని బుజ్జిఅమ్మ ఒడిలో తలవాల్చింది .
మహితప్ప అందరూ లావణ్యను తియ్యని కోపంతో రఫ్ఫాడిస్తున్నారు . 
బుజ్జిఅక్కయ్య ....... మహివైపు చూసి బుజ్జాయిలతోపాటు నవ్వుకుని లావణ్య బుగ్గలపై ముద్దులుపెడుతూ ఓదార్చింది . అక్కయ్యా - చెల్లి - పెద్దమ్మ ........ వాళ్ళ మధ్యన ఉండే ఫ్రెండ్షిప్ చూస్తూ ఆనందించారు .
 లావణ్య : లవ్ యు బుజ్జిఅమ్మా ..........నేను కావాలని చెయ్యలేదు అని బుజ్జిఅమ్మవైపు తిరిగి చెవులు మూసుకుంది .

అక్కడ కాలేజ్ లో ఫ్రెండ్స్ చిన్న గాయం అయితే వారం రోజుల లీవ్ ఎవ్వరూ తీసుకోరు . నేను వెంటనే మహిని చూడాలి వెళుతున్నాను వచ్చేవాళ్ళు రావచ్చు అని కారుని అన్లాక్ చెయ్యడం ఆలస్యం .......... బ్యాగ్ మరియు లంచ్ బాక్స్ లతో డోర్స్ తీసుకుని డ్రైవర్ సీట్ వదిలి ఎనిమిదిమంది ఒకరిపై మరొకరు కూర్చున్నారు . పద్మ నవ్వుకుని మహికి ఏమైందో అని తలుచుకుని ఆ నవ్వు కూడా మాయమై ఎక్కి మహి ఇంటికి పోనిచ్చింది .

మహి : 20 నిమిషాలపాటు ముగ్గురూ లావణ్యను తోస్తూ గిల్లుతూ కొడుతూ ఉండటం చూసి , లాస్య , ఇంద్రజ , కారుణ్య .......... చాలు చాలే ........అది లేచి కొట్టిందంటే మీముగ్గురూ ఇక అంతే , చూసారా ఎలా స్ట్రాంగ్ గా ఉందొ ........
లాస్య : ఒసేయ్ మహీ ......... అది బాధపడుతోంది అనుకుంటున్నావేమో , చూడు ఎలా నవ్వుతోందో.........
మహి : బుజ్జిఅమ్మా ..........
బుజ్జిఅక్కయ్య : లావణ్యతోపాటు లోలోపలే నవ్వుతూ అవును లేదు అని తలను అన్నివైపులకూ ఊపడంతో అందరూ నవ్వగానే , బుజ్జిఅక్కయ్య గట్టిగా నవ్వేసింది .
మహి : ఒసేయ్ లావణ్య ......... అంటూ తియ్యనికోపంతో చేతికి కట్లు ఉన్నాయని మరిచిపోయి భుజం పై కొట్టి స్స్స్......... అమ్మా ........ అంటూ వెనక్కు తీసుకుని విలవిలలాడిపోతోంది మహి .

అదేసమయానికి పద్మ .........స్టాప్ స్టాప్ స్టాప్ .......... అదిగో కాంపౌండ్ లోపల అటువైపు ఉన్న ఇల్లే అని అందరూ దిగి మెయిన్ గేట్ తెరుచుకుని డోర్ దగ్గరకువచ్చి మహీ ......... అని పిలవబోయి , 
చారూ .......... మహి ఇల్లు ఇదేనా , స్వర్గంలా మారిపోయింది కదే అని జాహ్నవితోపాటు అందరూ మైమరచి కాలింగ్ బెల్ కొట్టకుండానే లోపలికివచ్చి హాల్ మొత్తం చూసి బ్యూటిఫుల్  .............
స్స్స్......... అమ్మా ........ నొప్పి నొప్పి అని మహి కేకలు వినిపించడంతో ........ మహీ మహీ .......... అంటూ అందరూ బాధపడుతూ లోపలికి వెళ్ళి మహి అరచేతుల మొత్తం కట్లు నొప్పికి తన కళ్ళల్లో కన్నీళ్ళతోపాటు లోపల ఉన్నవాళ్ళంతా అంతని నొప్పిని ఆస్వాధిస్తున్నట్లు కన్నీళ్ళతో మహి మహి అక్కయ్యా  .......... ఏమైంది తల్లీ అని ప్రాణంలా చూసుకుంటున్నారు . 
నేనూ కృష్ణగాడు వదినలు పరుగున లోపలికివచ్చి మహి ఫ్రెండ్స్ వెనుకే నిలబడ్డాము .

అందరినీ మరియు రాత్రి రక్తంతో ఎరుపురంగులోకి మారిపోయిన దిండు మరియు దుప్పటి డోర్ ప్రక్కనే ఉండటం మహి ఫ్రెండ్స్ చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో అంతటి పైన ను ఫీల్ అవుతున్నట్లు మహికి ఏమీ కాకూడదు అని బ్యాగులను - లంచ్ బాక్స్ లను కిందకు వదిలి రెండు చేతులనూ జోడించి ప్రార్థిస్తున్నారు .

ముద్దులుపెడితే నొప్పి తగ్గిపోతుంది బుజ్జిఅమ్మా ......... అన్న మహి మాటలు గుర్తుకువచ్చి , బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో కట్లకు తాకీ తాకనట్లు ముద్దులుపెడుతోంది .
చుట్టూ అందరూ తనంటే ఎంత ప్రాణమో తమ తమ కన్నీళ్ళతో చూపిస్తుండటంతో నొప్పిని సైతం పట్టించుకోకుండా భుజాలతో కన్నీళ్లను తుడుచుకుని , 
బజ్జుఅమ్మలూ , అమ్మా , లావణ్య , కృష్ణ అమ్మా , పెద్దమ్మా .......... బుజ్జిఅమ్మ ముద్దులుపెట్టింది కదా నో......ప్పి నొప్పి పో......యింది స్స్స్ ...... అంటూ నోటిలోనే బలవంతంగా ఆపేసుకుని బుజ్జిఅమ్మ ఒడిలో వాలింది .

మహీ , మహీ , మహీ .......... అమ్మా - బుజ్జిఅమ్మా ......... మీరు ఏడిస్తే బుజ్జాయిలంతా ఏడుస్తారు . ఒసేయ్ లావణ్య లాస్య .......... కళ్ళుమూసుకుని నొప్పిని కంట్రోల్ చేసుకుంటూ కన్నీళ్లను మళ్లీ తుడిచేసుకుని కూర్చొండి కూర్చోండి అనిచెప్పింది .
అందరూ మహిప్రక్కనే బెడ్ పై కూర్చోగానే ఫ్రెండ్స్ కనిపించారు .
పద్మ , జాహ్నవి ........... ఎప్పుడొచ్చారు అని కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి కూర్చుని రండి రండి మీరు వచ్చినందుకు చాలా ఆనందం వేస్తోంది . వాళ్ళ కన్నీళ్లను చూసి మొత్తం చూశారని అర్థమయ్యి , లేదు లేదు దెబ్బతగిలిన చేతికి ఏదో తగిలితేనూ నొప్పివేసింది అంతే ...........
మరి ఇవి ఏంటి అని దిండు - దుప్పటిని చూయించి బాధపడుతున్నారు . 
అదీ అదీ నా రక్తం కా......... నాదే కానీ అది నిన్న.......... డాక్టర్ దగ్గరకు వెళ్ళాము - పోయిన రక్తం మొత్తం నా ...... ఒక దేవుడు ఇచ్చారు , డాక్టర్ గారు కూడా ఏమీకాలేదు తొందరలోనే నయమైపోతుంది అనిచెప్పారు పద్మ ..........

అమ్మా ........ జాహ్నవి చారు మిగతావాళ్ళంతా మీకు తెలుసు , మా అందరి కొత్త బెస్ట్ ఫ్రెండ్ పద్మ  - పద్మ మా అమ్మ అండ్ ఫ్రెండ్స్ మీట్ my హార్ట్ మా లవ్లీ బుజ్జిఅమ్మ మరియు కృష్ణ అమ్మ పెద్దమ్మ అని పరిచయం చేసింది . 
అక్కయ్య ,చెల్లీ , పెద్దమ్మ .......... వెనక్కు జరిగి కూర్చోండి పద్మ అనిచెప్పారు .
మహీ మహీ ........... అంటూ పద్మతోపాటు అందరూ కన్నీళ్ళతో బెడ్ పై కూర్చుని నొప్పిగా ఉందా అని బాధతో అడిగారు .
పద్మా , జాహ్నవి .......... మిమ్మల్ని చూసిన ఆనందంలో ఎగిరిపోయింది . బుజ్జిఅమ్మా ......... నిజంగా పోయింది . లావణ్య డార్లింగ్ ......... నిన్ను కొట్టినది నేనుకదా అని బుజ్జిఅక్కయ్య లావణ్య బుగ్గపై ముద్దుపెట్టింది . 

చెల్లికి ఏదో గుర్తుకువచ్చి పరుగున వంట గదిలోకివెళ్లి గ్లాస్ నిండా నీటిని తీసుకొచ్చి టేబుల్ పై ఉన్న టేబుల్ తీసి , మహీ ......... పెయిన్ కిల్లర్ వేసుకో ........ రిలీఫ్ గా ఉంటుంది .
లవ్ యు అమ్మా .......... ఆ........ అని నోటిని తెరిచింది . 
చెల్లి కొద్దిగా నీటిని తాగించి టాబ్లెట్ వేసి మొత్తం నీటిని తాగించి తన చీరతో నోటిని తుడిచింది .

పద్మా , జాహ్నవి , చారు , ఫ్రెండ్స్  ........... ఒసేయ్ లావణ్య ఇదిగో టాబ్లెట్ కూడా వేసుకున్నాను please please please ......... నవ్వండి అని వేడుకుంది .
 మహి నుదుటిపై ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడుచుకున్నారే తప్ప నవ్వుమాత్రం రావడం లేదు . మహి .......... రెస్ట్ తీసుకో మేము ఇక్కడే ఉంటాము . 
మహి : కాలేజ్ .........
అందరూ మళ్లీ కన్నీళ్లు కార్చడంతో , లవ్ యు లవ్ యు .......... అని నవ్వుతూ తలదించుకుంది .
ఫ్రెండ్స్ : బుజ్జిఅమ్మగారూ ......... మహిని పడుకోబెట్టుకోండి , రెస్ట్ తీసుకుంటే నొప్పి పూర్తిగా పోతుంది అనిచెప్పారు .
బుజ్జిఅక్కయ్య : మహీ .......... కాసేపు మాట్లాడకుండా పడుకో , అమ్మా , పెద్దమ్మా......... వచ్చి జోకొట్టు అని ఆర్డర్ వెయ్యడంతో ,
ఇద్దరూ వచ్చి మహిప్రక్కనే కూర్చుని తమ ఒడిలో పడుకోబెట్టుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... మీరేమీ కంగారుపడకండి మహిని మేము చూసుకుంటాము .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని లవ్ యు బుజ్జిచెల్లీ ......... అని పెదాలను కదిలించింది .
పద్మ , జాహ్నవి .......... లాస్య దగ్గరకువెళ్లి జరిగింది తెలుసుకుని , నెమ్మదిగా వచ్చి మహిప్రక్కనే కూర్చుని మహి కురులను స్పృశించారు . 
అంతమంది ప్రేమకు వెచ్చదనానికి నిమిషాల్లోనే హాయిగా నిద్రపోయింది మహి .

పద్మ ........ మహి నుదుటిపై ముద్దుపెట్టి తనతోపాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరితోపాటు హాల్లోకి వెళ్లి కూర్చున్నారు . 
తమవల్ల మహికి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందేమోనని బుజ్జిఅక్కయ్య ....... తన ఫ్రెండ్స్ వైపు చూసి మనమూ వెళదాము అని సైగచేసింది .
కీర్తి : బుజ్జిఅమ్మా .......... నువ్వు మహి అక్కయ్యతోనే ఉండు అని కూర్చోబెట్టి , బుజ్జాయిలందరూ .......... హాల్లోకివెళ్లి సైలెంట్ గా నేలపై కూర్చుని అక్కయ్యకు త్వరగా నాయమవ్వాలి అని దేవుళ్లను ప్రార్థించడం చూసి పద్మ మరియు ఫ్రెండ్స్ అందరూ చూసి మురిసిపోతున్నారు .
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్య ఒడిలో మహి ముఖానికి అతిదగ్గరగా పడుకుని , చెల్లీ - పెద్దమ్మతోపాటు మహికి జోకొడుతూ మధ్యమధ్యలో ప్రాణమైన ముద్దులుపెట్టడం చూసి అక్కయ్య పులకించిపోయి కళ్ళల్లో చెమ్మతో మహినే కన్నార్పకుండా చూస్తున్న బుజ్జిఅక్కయ్యకు ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెడుతూ , మహితోపాటు నువ్వుకూడా కాసేపు నిద్రపో బుజ్జిచెల్లీ .......... అని జోకొడుతోంది .

బెడ్ ప్రక్కనే నిలబడిన లావణ్య తనవల్లనే మహికి మళ్లీ నొప్పి వచ్చిందని లాస్యను హత్తుకొని బాధపడుతూనే ఉంది .
లాస్య ......... లావణ్యను బయటకు పిలుచుకొనివచ్చి పద్మ ప్రక్కనే కూర్చోబెట్టి , లావణ్య .......... మహినే నిన్ను కొట్టింది కాబట్టి ఇందులో నీ తప్పేమీ లేదు , చూడు హాయిగా నిద్రపోతోంది అని తన కన్నీళ్లను తుడిచి కౌగిలింతతో ఓదార్చి , నువ్వుకూడా.......... నీ మనసులోని బాధ తగ్గాలంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని మళ్ళీ లోపలికి తీసుకెళ్లి చెల్లి చెవిలో గుసగుసలాడటంతో ,
చెల్లి : లావణ్య చేతిని అందుకొని తన బెడ్ పై కూర్చోబెట్టి తన మరొక తొడపై పడుకోబెట్టుకుంది .
లావణ్య : లవ్ యు లవ్ యు లవ్ యు ........... రా మహి అని బుగ్గపై ముద్దుపెట్టి మహినే చూస్తూ చూస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే అలసిపోయి నిద్రలోకిజారుకుంది .  

డాక్టర్ గారు లోపలికివచ్చి ప్రేమానురాగాలను చూసి సంతోషిస్తున్నారు .
ఇంద్రజ : అమ్మా ........... డాక్టర్ గారు వచ్చారు .
బుజ్జిఅక్కయ్య సడెన్ గా లేచి చూసి కిందకుదిగివెళ్లి అమాంతం డాక్టర్ గారిని హత్తుకొని కళ్ళల్లో చెమ్మతో చిన్నగా జరిగింది చెబుతోంది .
డాక్టర్ : బుజ్జితల్లీ ............. మీ తమ్ముళ్లు అదే మనోజ్ - కృష్ణ చెప్పే తీసుకొచ్చారు అని ఎత్తుకుని , నేనున్నాను కదా ........... అని బుగ్గపై ముద్దుపెట్టి , నీ మహి చేతులను కదల్చకుండా ఉండదు కదా ........... ప్రేమతో ఓకేదెబ్బ వేశావా .........
బుజ్జిఅక్కయ్య నవ్వడం చూసి thats my క్యూట్ ఏంజెల్ అని ఎత్తుకుని ముద్దుచేస్తూనే మహిదగ్గరికి వెళ్లారు . 
అక్కయ్య బెడ్ పైనుండి లేవబోతుంటే , నో నో నో ........... మహికి నా వైద్యం కంటే తల్లిప్రేమ ఇక్కడ ఉన్నవాళ్ళందరి ప్రేమే ముఖ్యం అంటూ అక్కడే కూర్చోబెట్టి , బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి కాసేపు నువ్వుకూడా మీ అక్కయ్య ఒడిలో కూర్చోమని కూర్చోబెట్టి , మహి చేతులను చూసి రక్తం రాలేదు అంటే కుట్లు ఊడలేదు సో ఏమీకాలేదు నొప్పికలిగి ఉంటుంది అంతే ,బుజ్జితల్లీ .......... నేనిచ్చిన టాబ్లెట్ వేశారా అని గుసగుసలాడారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మ టాబ్లెట్ వెయ్యగానే మహి హాయిగా నిద్రపోయింది అమ్మా ...........
మా బుజ్జితల్లి నన్నుకూడా అమ్మా ......... అని పిలిచింది థాంక్స్ బుజ్జితల్లీ ........ నీ మహికి ఏమీకాలేదు . మీ తమ్ముళ్లు చెమటలతో వచ్చి నన్ను తీసుకొచ్చారు . తనకు మహి అంటే ఎంత ప్రాణమో తెలిసింది అని బుజ్జిఅక్కయ్య చెవిలో గుసగుసలాడి , ఇక నా అవసరం కూడా లేదు మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నారని తెలిసి ఉంటే ఇక్కడిదాకా వచ్చేద్దాన్ని కాదు - వచ్చేదాన్నెలే ఒకసారి మా బుజ్జితల్లిని చూడొచ్చుకదా అని నుదుటిపై ముద్దుపెట్టి , రేపు కలుద్దాము అని బయటకు నడిచారు .
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య కూ డాక్టర్ గారి వెంట రాబోతుంటే .......... పర్లేదు పర్లేదు అని అక్కయ్యను కూర్చోమనిచెప్పి , ఒక్క నిమిషం అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ హాల్లోకి వచ్చి , బుజ్జాయిలూ .......... మీ అక్కయ్యకు ఏమీకాలేదు అనగానే అందరూ థాంక్స్ మేడం అంటూ చుట్టూ హత్తుకున్నారు . లవ్ యు అని మహిని తొంగితొంగి చూస్తున్న వాళ్ళను మీరూ ..........అని అడిగారు ,
మహి బెస్ట్ ఫ్రెండ్స్ డాక్టర్ అమ్మా .......... మహికి ఇలా జరిగిందని తెలియగానే కాలేజ్ కు వెళ్లినవాళ్ళు కూడా వచ్చారు . అప్పటివరకూ నవ్వుతున్న మహి లావణ్యను సరదాగా కొట్టబోయి నొప్పితో కేకలువెయ్యడం చూసి వీళ్లంతా బాధపడుతున్నారు . 
డాక్టర్ : మహి లేవగానే నవ్వుతూనే మాట్లాడుతుంది . మహి అంటే ఇంతమందికి ఇష్టమా .......... మహి అదృష్టవంతురాలు .........అని బుజ్జాయిలందరితోపాటు బయటకువచ్చి , కృష్ణా ..........నన్నే కంగారుపెట్టేశారు ఏమీ కాలేదు కాంటాక్ట్ వలన నొప్పివేసింది అంతే - ఇంత ప్రేమను మహి ఎలా తట్టుకుంటుందో పదండి వెళదాము అని కృష్ణగాడితోపాటు సంతోషంతో నవ్వుకుని , హలో మనోజ్ ......... నువ్వు మహితో ఉండటం బెటర్ అని బుజ్జిఅక్కయ్యను నాకు అందించి ఇద్దరే హాస్పిటల్ కు బయలుదేరారు .

 డాక్టర్ మాటలను విన్న తరువాత మహి ఫ్రెండ్స్ మరియు అందరూ కాస్త ఊరట చెందారు .
బుజ్జిఅక్కయ్య :  లవ్ యు తమ్ముడూ ........... డాక్టర్ గారు రాగానే అక్కయ్య రిలీఫ్ చెందారు . తన ప్రాణమైన తమ్ముళ్లకు మనసులోనే బోలెడన్ని థాంక్స్ లు చెప్పారు అని నా ఆనందం చూసి ఉమ్మా ........ అని గట్టిగా ముద్దుపెట్టింది .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ............ వెళ్లు అక్కయ్య దగ్గరే ఉండు , మహిలేచి నవ్వితే మీ అందరికీ బోలెడన్ని ఐస్ క్రీమ్ లు - చాక్లెట్ లు పంపిస్తాను .
లవ్ యు తమ్ముడూ - లవ్ యు అన్నయ్యా లవ్ యు అన్నయ్యా .......... అని పరుగున లోపలికివెళ్లారు . బుజ్జిఅక్కయ్య ......... అక్కయ్య ఒడిలో - బుజ్జాయిలందరూ చుట్టూ నోటికి వేలితో తాళం వేసుకుని సైలెంట్ గా కూర్చోవడం చూసి అక్కయ్య చెల్లి పెద్దమ్మ నవ్వుకోవడం చూసి ,
మా అక్కయ్య నవ్వింది అని వెనక్కుతిరిగి బుగ్గపై ముద్దుపెట్టింది .
నా బుజ్జిచెల్లినే నాకు ధైర్యం అని బుజ్జిఅక్కయ్యకూ - ప్రక్కనే ఉన్న కీర్తి వర్శినిల బుగ్గలపై ముద్దుపెట్టింది . పెద్దమ్మ మహిని - చెల్లి....... మహీ లావణ్య ఇద్దరినీ జోకొడుతూ ప్రాణంలా నిద్రపుచ్చారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 01-08-2020, 10:19 AM



Users browsing this thread: 18 Guest(s)