02-12-2018, 05:46 PM
(02-12-2018, 05:22 PM)kamal kishan Wrote: రాచకన్య మనసు ఇంకా శివ వైపు రాలేదెందుకో...భారత్ ఏక్ ఖోజ్..., ఎక్కడ నుండి ఎక్కడకు? ఎలా?
ఇంత సాహసానికి కారణం ఒక కల, ఆ కలలో ఒక కోట, ఆ కోట కోసం బయలుదేరితే అనుకోని ఆనందాలు, ఎలుగుతో సాహసాలు;
ఆ కోట ఎందుకు కలలో కనిపిస్తుందో
రాచకన్య మనసు శివ వైపు ఇంకా రాలేదెందుకో......శివ కన్నా ముఖ్యమైన ఆశయం ఉన్నట్లుంది.
కమల్ భాయ్
మీ పేరు విలువ మీకు తెలియలేదు.
అందుకే వేరే పేరుతో రిజిస్టర్ అయ్యారు.
అప్పుడు ఎవరూ గుర్తుపట్టలేదు.
ఇప్పుడు చూడండి , మీ కామెంటుకు తప్పక రిప్లయ్ లు వస్తాయి.
మీరు వచ్చి కామెంటు పెడితే ఆ మజానే వేరు.
కానివ్వండి.
మళ్ళీ మీ పాత దారాలను ఇక్కడ కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
సరిత్