Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఫ్రెష్ గా స్నానం చేసి టవల్ తో తుడుచుకుంటూ బెడ్రూంలోక్ హమ్ చేసుకుంటూ రావడం విని , అందరూ అలర్ట్ అయిపోయి పూలతో లైట్స్ తో చకచకా మిగిలిన అలంకరణ కూడా పూర్తిచేసి , మహిని అలంకరణ మధ్యలో నిలబెట్టి లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి అందరూ స్విచ్ బోర్డ్ ప్రక్కనే ఉన్న పరదా వెనుక దాచుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

చెల్లి ఉంచిన కొత్తబట్టలు వేసుకుని బయటకువస్తూ , రేయ్ .......... perfume మస్ట్ అన్న కృష్ణగాడి మాటలు గుర్తుకువచ్చి మిర్రర్ దగ్గరకువెళ్లి hairs సరిచేసుకుని వొళ్ళంతా స్ప్రే కొట్టుకుని ఆఅహ్హ్హ్హ్......... how రొమాంటిక్ అంటూ బయటకువచ్చాను . టాప్ మొత్తం చీకటి ఉండటంతో డెకరేషన్ వాళ్ళు వాళ్ళ లైట్స్ తోపాటు మావి కూడా తీసుకువెళ్లిపోయారా how క్రేజీ ......... అంటూ స్విచ్ బోర్డ్ దగ్గరికి అడుగులువేశాను . 
అంత చీకటిలో నవ్వులు వినిపించడంతో అమ్మో .......... దెయ్యాలేమైనా ఉన్నాయా ......... సమయానికి నా ధైర్యమైన మా బుజ్జిఅక్కయ్య కూడా లేదు . బుజ్జిఅక్కయ్యా బుజ్జిఅక్కయ్యా బుజ్జిఅక్కయ్యా ........... అని తలుచుకోవడం విని ,
ముందువైపు కూడా నవ్వులు వినిపించడంతో చూస్తే చీకటిలో అమ్మాయి ఆకృతి కనిపించి , బుజ్జిఅక్కయ్యా ........... దెయ్యం అని కేకవేయ్యడంతో ,
మరింత గట్టిగా ముందూ వెనుక ఒకేసారి నవ్వులతోపాటు లైట్స్ అన్నీ ఒక్కసారిగా వెలిగాయి . 
బుజ్జిఅక్కయ్యా ........... save మీ అని కళ్ళుమూసుకుని మరింత గట్టిగా కేకవేసాను.

అందమైన నవ్వులు వినిపించడంతో .......... కొద్దిగా కళ్ళుతెరిచి పాదాలవైపు చూస్తే , మా ప్రాణమైన పట్టుచీర కనిపించడంతో పూర్తిగా కళ్ళుతెరిచి పైకి నెమ్మదిగా చూస్తూ ఆక్.......... మేడం గారూ ........... , మహీ .......... నువ్వు బ్యూట్ .......... ఆక్ ........ మేడం గారి చీరలో ............
మహి : అందమైన సిగ్గు చిలిపినవ్వు కలగలిపి , ఎలా ఉన్నాను మా ........... మనోజ్ గారూ .......... , అది తరువాత వాహ్ ......... ఏమి యాక్టింగ్ మనోజ్ గారూ ..........., మాకోసమే వచ్చారు - మాకు దెబ్బతగిలితే తట్టుకోలేక విలవిలలాడిపోతారు - మాకు హాని కలిగించిన వాళ్ళతో ఒకవైపు ఫైట్స్ చేసి దుమ్ములేపుతారు - వొంట్లోని బ్లడ్ మొత్తం ఇమ్మన్నా ఇచ్చేస్తారు - సెంటిమెంట్ పండిస్తారు - మరొకవైపు బుజ్జాయిలా దెయ్యానికి భయపడుతున్నారు ............ ఇంకా ఇంకా గిఫ్ట్స్ తో ఊపిరాడనీయకుండా చేస్తారు - మమ్మల్ని కంటికిరెప్పలా కాస్తున్నారు .......... ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని పెరఫార్మెన్సస్ ............ అంటూ ఒక్కొక్క అడుగు కన్నారపకుండా చీరను చూస్తూ పరవశించిపోతున్న నావైపు అడుగులువేస్తూ....... మీకు రాష్ట్రస్థాయి , జాతీయస్థాయి కాదు కాదు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలి మావయ్యా ........... అని అమాంతం నా గుండెలపైకి ఏకమయ్యేలా చేరిపోయి I LOVE YOU డియరెస్ట్ మహేష్ మావయ్య గారూ ........... మీరు అక్కయ్యతోపాటు నాసొంతం కూడా ఇది ప్రపోజల్ కాదు డిమాండ్ అని షాక్ లో అదురుతున్న నా పెదాలను చూసి అందమైన నవ్వుతో పాదాలను పైకెత్తి  లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ......... అని తన తేనెలూరుతున్న పెదాలతో నా పెదాలను అందుకుంది .
అంతలో మాపై పూలవర్షం కురవడంతో మ్మ్మ్మ్మ్......... మహీ .........అని కలవరిస్తూ నాకు తెలియకుండానే కళ్ళుమూతలుపడి మహిని రెండుచేతులతో చుట్టేసి నామీదకు గాలిలోకి లేపి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నాను .

లావణ్య : కృష్ణ అమ్మా ......... మావయ్యనా? 
చెల్లి : అవును తల్లులూ ........... 
లావణ్య : అంటే అమ్మ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లూ ...........
చెల్లి : తొలి ప్రాణం నా అన్నయ్య - రెండవ ప్రాణం నా శ్రీవారు అని సిగ్గుతో చెప్పింది .
లావణ్యవాళ్ళు : అవునా అమ్మా ......... ఎంత సంతోషమైన మాట చెప్పారు . అంటే మా బుజ్జిఅమ్మ ........... యాహూ ........ అని గట్టిగా కేకవేసి వెంటనే నోటికి తాళం వేసి పరదా వెనుక నుండి తొంగి చూసారు .

ఆ కేకలకు తేరుకుని కళ్ళుతెరిచి ఏమిచేస్తున్నానో తెలిసి మహి పెదాలను వదిలి నెమ్మదిగా మహిని కిందకుదించి , sorry sorry మహీ .........అని గోడ దగ్గరికివెళ్లి అటువైపు తిరిగి ఎందుకో తెలియదు నీ పెదాలు తాకగానే నన్ను నేను మరిచిపోతాను. 
మావయ్యా ......... అంటూ పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయి చుట్టేసింది .
మహీ .......... నేనెవరో తెలిసిపోయింది కదూ , నా హృదయం మొత్తం ఆక్రమించింది కూడా ఎవరో తెలిసే ఉంటుంది . 

తెలుసు మావయ్యా .......... అని సంతోషంతో లవ్ యు అమ్మా .......అని నా గుండెలపై తియ్యని ముద్దుపెట్టింది .
ఆ ముద్దుకు ఒక్కసారిగా నా వొళ్ళంతా తియ్యని జలదరింపుకు లోనయ్యింది . 
మహి తియ్యదనంతో నవ్వుకుని ఇక్కడ మీ హృదయంలో మీ అక్కయ్యకు మాత్రమే స్థానం అని తెలుసు మావయ్యా ........... , కానీ రూల్ ప్రకారం మావయ్య హృదయంలో అక్కయ్య కూతురికి తప్పక స్థానం ఉంటుంది . నాకేమీ అక్కయ్య అంత స్థానం అవసరం లేదు మావయ్యా ........... ఏదో చిరు గింజ స్థానం ఇచ్చినా చాలు నా జీవితాంతం మీ అక్కయ్యను - బుజ్జిఅమ్మను - కృష్ణ అమ్మను - కృష్ణ మావయ్యను  .......... చివరగా మిమ్మల్ని అంటూ అందమైన సిగ్గుతో కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగంతో నా కళ్ళల్లోకే తలెత్తి చూసి , సేవించుకుంటాను మావయ్యా ............

మహీ ............ నీకెలా చెప్పాలో తెలియడం లేదు , మా అక్కయ్యపై ఉన్నది ప్రేమ మాత్రమే కాదు .
తెలుసు మావయ్యా .......... ప్రేమ కాదు కామం అని చిలిపిదనంతో నవ్వుతూనే నా పెదాలపై లవ్ యు లవ్ యు లవ్ యు .......... అని చిరు చిరుముద్దులుపెట్టి , మావయ్యా ........... మా అమ్మతో అదే అదే మీ ప్రాణమైన అక్కయ్యతో మీ శోభనం తరువాతనే మాకు ఆ ఛాన్స్ అంటారు అంతేకదా ........... , విషయం తెలిసినపప్పుడే నాకు అర్థమైపోయింది . మా ప్రియమైన మావయ్య గారూ .........మీ అక్కయ్య గారితో తనివితీరేంతవరకూ మేము ......... నేను నేను మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టను కానీ ముద్దులు మాత్రం లేకుండా ఉండలేము అని చిలిపినవ్వుతో నా పెదాలపై ముద్దుపెట్టింది .

మహీ ........... మా అక్కయ్యపై ప్రేమ ఒక్కరోజులో తీరదు .
ఇన్నిరోజులు కావాలి మావయ్యా ............ అన్నిరోజులూ సంతోషంతో వేచిచూస్తాము .......... కాదు కాదు చూస్తాను .
మహీ ......... అది నా చేతిలో లేదు , రెండు రోజులు పట్టొచ్చు.........అని ప్రక్కకు తిరిగాను .
 నాముందుకువచ్చి ఏకమయ్యేలా చుట్టేసి వేచిచూస్తాను మావయ్యా ..........
వారం రోజులు పట్టొచ్చు .........అని మళ్ళీ ప్రక్కకు తిరిగాను .
 నా ముందుకువచ్చి చుట్టేసి వేచి చూస్తాను మావయ్యా ...........
నెల రోజులు పట్టొచ్చు .........
వేచి చూస్తాను మావయ్యా .........
సంవత్సరం పట్టొచ్చు ..........
వేచి చూస్తాను మావయ్యా ...........
మహీ .......... అంటూ బుగ్గలను అందుకొని , చెప్పలేను మహీ ఆ విరహం చల్లారడానికి సంవత్సరాలు పట్టొచ్చు అని వదిలి కాస్త దూరం వెళ్ళాను .
నావెనుకే వచ్చి వెనకనుండి చుట్టేసి ఎన్ని సంవత్సరాలైనా వేచిచూస్తాను మావయ్యా ........... మీరు లేని నా జీవితం .......... అంతవరకూ మిమ్మల్ని సేవిస్తూనే ఉంటాను మావయ్యా ........... మీ హృదయంలో కొద్దిస్థానం ఇవ్వండి చాలు . ఈ జీవితానికి అంతకంటే ఇంకేమీ అవసరం లేదు . 
మహి కన్నీళ్ల స్పర్శ నా వీపుపై స్పృశించగానే నాపై తన ప్రేమకు నా వొళ్ళంతా జలదరించడంతో వెనక్కుతిరిగి చూసి చలించి , బుగ్గలను అందుకొని మహీ ......... జీవితాంతం కూడా పట్టవచ్చు . 
నా నడుముని చుట్టేసి గుండెలపై గట్టిగా పెదాలను తాకించి ముద్దుపెట్టి , మావయ్యా ............. అయితే జీవితాంతం వేచిచూస్తూనే ఉంటాను . ఇలా మీ ప్రియమైన స్పర్శ తగిలినా చాలు నా జీవితం ధన్యం అవుతుంది . 

అమ్మా దేవతా ........... నా ప్రాణమైన మహికి ఎలా చెబితే అర్థమవుతుంది . 
అర్థమవ్వదు ఎందుకంటే మీరు మీ అక్కయ్యను ఈ 17 సంవత్సరాలు ఎంతలా ప్రేమిస్తున్నారో ........... - నేను నా మావయ్యను వారం రోజుల్లో అంతే ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను . మావయ్యా .......... i love you i love you i love you ......... అని నా గుండెలపై కొడుతోంది . 
ఏమన్నావురా మహీ .............
17 సంవత్సరాలు - వారం రోజులు .......... సమానం అవ్వలేవు అనుకున్నారేమో ఒక అమ్మాయి తను గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిని దేవుడిని ఆరాధించడానికి ఒక్కరోజు అయినా చాలు . జీవితాంతం రేమ అలానే ఉండిపోతుంది అని మళ్ళీ నా గుండెలపై కొట్టి అమ్మతోపాటు ఇంత ఇంత స్థానాన్ని ఇవ్వలేరా మావయ్యా ............ మీరు దూరం పెట్టిన ప్రతీక్షణం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను i love you మావయ్యా .............. అని కొట్టినచోట దెబ్బతగిలిందా అని ప్రాణంలా ముద్దులుపెట్టి అటువైపు తిరిగి వెక్కివెక్కి ఏడుస్తోంది .

మహీ మహీ ............. 
పో మావయ్యా .........., మీరొక్కరే కాదు అమర ప్రేమికులు అని వెక్కివెక్కి కన్నీళ్లను తుడుచుకుంటోంది . 
ఇప్పుడేమిచెయ్యాలి చెల్లెమ్మా లేదు బుజ్జిఅక్కయ్య కూడా లేదు ............అనేంతలో ,
మెట్ల చాటు నుండి అంతా గమనిస్తున్నట్లు బుజ్జిదేవతలా ప్రత్యక్షము అయ్యారు బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ ...........
మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅమ్మా - బుజ్జిఅక్కయ్యా .......... ఇప్పుడేమిచెయ్యాలి , నాకైతే నా ప్రేమను మొత్తం అక్కయ్యకే పంచాలి అని ఉంది .

ఇద్దరూ నా చెవిదగ్గరకువచ్చి తప్పులేదు . పాపం .......... నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది . ఇప్పుడు నువ్వు లవ్ యు టూ అనితప్ప మరొకటి చెబితే జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది . కాబట్టి ప్రస్తుతానికి లవ్ యు అని చెప్పెయ్యి నాన్నా - తమ్ముడూ .......... తరువాత సంగతి తరువాత చూసుకుందాము . మహినే చెప్పింది కదా మొదట అక్కయ్యతోనే అన్నీ అని సో ఇక ఏమాత్రం ఆలోచించకుండా ముద్దుపెట్టి ప్రేమిస్తున్నాను అని చెప్పేయ్యండి . 
అంతేనంటారా ..............
అంతే .............
అధికాదు బుజ్జిఅమ్మా బుజ్జిఅక్కయ్యా ............ మహి ముద్దుపెడితే అచ్చు అక్కయ్యే వచ్చి ముద్దుపెట్టినట్లు అనిపించి నన్ను నేను మైమరిచిపోతాను ...........
హ హ హ .......... దానినే స్వచ్ఛమైన ప్రేమ అంటారు నాన్నా - తమ్ముడూ ......... నీకు తెలియకుండానే మహి ఎప్పుడో........... మాకు తెలిసి తొలిముద్దు పెట్టినప్పుడే ఇక్కడ నీ హృదయంలో స్థానాన్ని ఆక్రమించేసింది . పాపం చూడు ఎంత బాధపడుతోందో ఇక రంగంలోకి దూకేయ్యి అని ఇద్దరూ గుసగుసలాడి బుగ్గలపై ముద్దులుపెట్టి all the best అంటూ పరుగునవెళ్లి మెట్ల దగ్గర దాచుకున్నారు .

పెదాలపై చిరునవ్వుతో గుండెపై చేతినివేసుకొని అక్కయ్యా .......... నాకు తెలియకుండానే నీ కూతురికి స్థానాన్ని ఇచ్చేసారా ........... , మీకు ok అయితే నాకు సంతోషమే అని బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్యలకు ఉమ్మా ఉమ్మా ......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మహి వెనుక లేచి నిలబడ్డాను .
మహీ , మహీ .............
ఇంకా ఎక్కువ ఏడవటం చూసి బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్యలతోపాటు నవ్వుకుని , మహీ మహీ .......... కన్నీళ్లు కన్నీళ్లు .......... చీరపై పడకుండా చూడు ఆ చీరంటే నాకు మీ కృష్ణ మావయ్యకు కృష్ణ అమ్మకు బుజ్జిఅక్కయ్యకు బుజ్జిఅమ్మకు ప్రాణం ............. 
మావయ్యా ........... అంటూ కోపంతో తిరిగి చిరునవ్వులు చిందిస్తున్న నా గుండెలపై కోపంతో కొడుతోంది . 
మహీ ........... నా ప్రేమను నువ్వు తట్టుకోలేవు .
 కొడుతూనే తట్టుకుంటాను ............
నేను విరహంతో అల్లాడిపోతున్నాను . అందుకేనేమో అక్కయ్య ప్రాణమైన నువ్వు ముద్దుపెట్టగానే కరిగిపోయాను . మీ కృష్ణమావయ్య మూడేళ్ళ క్రితమే అన్నీ చూసేసాడు . నేనొకడిని విరహంతో అల్లాడిపోతున్నాను అని పట్టించుకోకుండా చెల్లెమ్మతో శోభనం చేసుకుంటాను అని నన్నే అడిగాడు . తరువాత తెలిసింది మీ బుజ్జిఅమ్మను పుట్టించడానికి అని , వాడు రోజూ శోభనం చేసుకుంటుంటే నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా ............ నువ్వు తట్టుకోలేవు ............
తట్టుకుంటాను భరిస్తాను నాకు కావాల్సింది కూడా అలాంటి ప్రేమనే మావయ్యా ........ అని మళ్ళీ వెనక్కు తిరిగింది .

 అక్కయ్యా ......... లవ్ యు లవ్ యు soooooo మచ్ అని గుండెలపై చేతినివేసి తలుచుకుని , అయితే రారా మహీ .......... అంటూ నావైపు తిప్పుకుని ఒకచేతిని మహి నడుముచుట్టూ వేసి నాగుండెలపైకి లాక్కుని , మహి కన్నీటి కళ్ళల్లోకే చూస్తూ ఒక్కసారిగా రెండుచేతులతో ఏకమయ్యేలా హత్తుకొని ఒకచేతిని తన కురులలోకి పోనిచ్చి తేనెలూరుతున్న పెదాలను మూసేసి నిమిషం పాటు పెదాలను జుర్రేస్తూనే ఉన్నాను .
కళ్ళుమూసుకుని ఎంజాయ్ చేస్తూ క్షణాలు గడిచిన కొద్దీ మహి వీపుపై స్పృశిస్తూ నాలోకి లాక్కుంటూ ఘాడత పెంచుతున్నాను . ఆఅహ్హ్హ్........ఆఅహ్హ్హ్......అంటూ నన్ను తోసేయ్యడానికి ప్రయత్నించి వీలుకాక నా పెదవిపై రక్తం వచ్చేలా కొరికేసి వదిలి,
 ఆఅహ్హ్హ్......ఆఅహ్హ్హ్...... నేను వదిలిన శ్వాసను ఘాడంగా పీల్చివదిలి మావయ్యా ........... ఊపిరి ఆడటం లేదు ...........
భరిస్తాను అన్నావు అంటూ కసితో మళ్లీ పెదాలను మూసేశాను . 
ఇకచూసుకో మావయ్యా .......... అన్నట్లు నాకంటే ఎక్కువ ప్రేమ తనది అన్నట్లు ప్రాణంలా నిమిషాలపాటు ముద్దుని ఆస్వాదించి , ఇద్దరమూ ఒకేసారి పెదాలను వదిలి తియ్యదనంతో నవ్వుకుని ఆఅహ్హ్గ్.......ఆఅహ్హ్హ్........ అంటూ వగరిస్తూ మధురమైన జలదరింపులతో ఒకరు వదిలిన శ్వాసను మరొకరు పీల్చి నవ్వుతుంటే .............

మాపై పూలవర్షం కూరవడంతో మహి ఆనందాన్ని చూసి అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని చుట్టూ తిప్పాను . చుట్టూ చప్పట్లు వినిపించడంతో చూస్తే బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య చెల్లి లావణ్యవాళ్ళు ........... మహీ ........ సాధించావు ఆశీర్వదించి పంపినది ఎవరు స్వయానా అమ్మ .
అవునా మహీ .............
Yes మావయ్యా .......... అని కిందకు దిగి నా గుండెలపై చేరిపోయింది . 
నాన్నా తమ్ముడూ ..........విజయోస్తు అని తల్లి వాసంతి - అక్కయ్య ఆశీర్వదించారు అని కింద జరిగినది వివరించారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 04:54 PM



Users browsing this thread: 29 Guest(s)