Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కయ్య రూంలో అక్కయ్య తన బుజ్జిచెల్లికోసం బెడ్ రెడీ చేసేంతవరకూ బుజ్జిజానకిఅమ్మ .......... బుజ్జిఅక్కయ్యను తన ఒడిలో కూర్చోబెట్టుకొని బుజ్జిమహేష్ తోపాటు ముద్దుచేస్తోంది . 
బుజ్జిఅమ్మకు బుజ్జిమహేష్ కు నాతోపాటు పడుకోవాలని ఉన్నప్పటికీ ఆ ఆనందాన్ని అక్కయ్యతో పంచుకోవాలని అక్కడే ఉండిపోయారు .
బుజ్జిచెల్లీ - బుజ్జిఅమ్మా - బుజ్జితమ్ముడూ ............  బెడ్ రెడీ అనడం ఆలస్యం , 
ముగ్గురూ ఒకరినొకరు చూసి నవ్వుకుని కళ్ళతో సైగచేసి , లేచివచ్చి అక్కయ్యను అమాంతం మెత్తని బెడ్ పైకి తోసేసి , బుజ్జిబుజ్జినవ్వులతో అక్కయ్యకు రెండువైపులా హత్తుకొని పడుకున్నారు .
నా బంగారుకొండలు అంటూ ముద్దురి బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మా ........ ఈరోజు చాలా సంతోషంతో కనిపిస్తున్నారు . చాలా చాలా ఆనందం వేస్తోంది ఉమ్మా .......... అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టింది అక్కయ్య .
బుజ్జిఅక్కయ్య : అమ్మా .......... వారం ముందువరకూ రోజూ ఏమి జరుగుతుంది - ఎలా గడుస్తుంది - నా వాసంతి తల్లి పెదాలపై చిరునవ్వుని ఎప్పుడు చూస్తామా అని భయం భయంగా గడిపేదాన్ని , మా బుజ్జివాసంతి మన జీవితంలోకి అడుగుపెట్టాక మీరు ముందులా ఒక్క క్షణం కూడా బాధపడకుండా చిరునవ్వులు చిందించడం చూసి 90% ధైర్యం వచ్చింది అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి ప్రాణంలా జోకొడుతోంది .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు బుజ్జిఅమ్మా ......... అంటూ జోకొడుతున్న చేతిని అందుకొని ప్చ్ ప్చ్ ప్చ్ ......... అంటూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది .
బుజ్జిఅమ్మ : తియ్యదనంతో నవ్వుకుని , వాసంతి తల్లీ ........... ఇక ఈరోజుతో ఆ 10% భయం కూడా వెళ్ళిపోయింది ఓన్లీ సంతోషమే అని అక్కయ్యను బుజ్జిఅక్కయ్యను బుజ్జిమహేష్ ను రెండుచేతులతో హత్తుకొని అంతులేని ఆనందంతో చెప్పింది .

అక్కయ్య : ఎందుకు బుజ్జిఅమ్మా .......... ఈరోజే అంత ధైర్యం వచ్చింది మీకు .
బుజ్జిఅమ్మ : ఎందుకనేది త్వరలోనే మీకూ తెలుస్తుంది వాసంతి ............, అంతవరకూ ఈ దాగుడుమూతలను మీరు ఎంజాయ్ చేయాల్సిందే ......... , తల్లీ వాసంతి నాకు నిద్ర రావడం లేదు , మీ సంతోషాన్ని చూస్తూ జోకొడతాను హాయిగా నిద్రపోండి అని లేచి కూర్చుంది .
బుజ్జిఅక్కయ్య : నాకు కూడా నిద్ర రావడం లేదు బుజ్జిఅమ్మా ........ అని లేచికూర్చుని అక్కయ్యను - బుజ్జిమహేష్ ను జోకొట్టారు . 
అక్కయ్య : అయితే నాకూ నిద్ర రావడం లేదు నవ్వుతూ అని లేచి కూర్చోబోతే.......
నో నో ........... మీరు పడుకోవాల్సిందే మేము జోకొట్టాల్సిందే please please లవ్ యు వాసంతి - లవ్ యు అక్కయ్యా .......... అని ఇద్దరూ బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో ............
అక్కయ్య : ఇంత ప్రేమ చూపిస్తే తట్టుకోగలనా బుజ్జిచెల్లీ - బుజ్జిఅమ్మా ...........అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి స్వచ్ఛమైన నవ్వుతో ఇదిగో నిద్రపోతున్నాను అని నవ్వుతూనే కళ్ళుమూసుకున్నారు .
ఇద్దరూ జోకొడుతూ లాలి లాలి ........... అంటూ లాలిపాట కూడా పాట కూడా పాడటంతో , అక్కయ్య ఆనందబాస్పాలతో లేచిమరీ ఇద్దరినీ ప్రాణంలా హత్తుకొని , లవ్ యు లవ్ యు ........... అని ముసిముసినవ్వులతో బుజ్జి చేతుల స్పర్శకు లాలి పాటకు నిమిషాల్లో హాయిగా నిద్రపోయింది అక్కయ్య . 

అక్కయ్యా - తల్లీ వాసంతి ........... అని పలకరించినా , హాయిగా నిద్రపోతుండటం చూసి ఇద్దరూ కళ్ళతో సైగచేసి , ఇద్దరూ కిందకు దిగి టేబుల్ పై ఉన్న బుజ్జిఅమ్మ samsung మొబైల్ అందుకొని నాకు వీడియో కాల్ చేశారు . 
బయట చెక్క మంచం పై మెత్తని పరుపులు వేసుకుని చల్లని గాలిలో ఆకాశంలో నక్షత్రాల సౌందర్యంలో అక్కయ్యను మధ్యమధ్యలో మహిని చూసుకుంటూ నాలో నేనే నవ్వుకుంటూ రింగ్ అయిన మొబైల్ అందుకొని , బుజ్జిఅమ్మ ..........అని లేచికూర్చుని లిఫ్ట్ చేసాను .
బుజ్జిఅమ్మ - బుజ్జిఅక్కయ్య ...........కనిపించి ష్ ష్ ........ జస్ట్ ఎంజాయ్ అని బుజ్జిమహేష్ ను జోకొడుతూ హాయిగా నిద్రపోతున్న అక్కయ్యవైపు ఫోకస్ ఉంచి మొబైల్ ను ఒకదగ్గర ఫిక్స్ చేసి బుజ్జిఅక్కయ్య అక్కయ్య ప్రక్కన - బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ప్రక్కన పడుకుని , నాన్నా ......... ఈ ప్లేస్ నీదే అని బుజ్జిమహేష్ బుగ్గపై ముద్దుపెట్టి జోకొడుతూ నిద్రపొయారు .
 అవును బుజ్జిఅమ్మా ......... బుజ్జిమహేష్ స్థానం నాదే అని అక్కయ్యను ప్రాణంలా చూస్తూ ముద్దులుపెడుతూనే ప్రాణంలా మాట్లాడుతూ లవ్ యు చెప్పి మురిసిపోతూ ఎప్పుడో తెల్లవారుఘామున పెదాలపై చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాను.

నా ఊహాలతోనే నిద్రపోతున్న మహి నిద్రపట్టక ప్చ్ ......... మావయ్యా ఏదేదో చేసేస్తున్నావు వొళ్ళంతా సరిగమలు పలికినట్లు నీ ధ్యాసనే అంటూ లేచి కూర్చుని గోడ గడియారం వంక చూస్తే ఉదయం 4 గంటలు అవుతోంది . అంటే మావయ్యను తలుచుకుంటూ హాయిగా ఒక నిద్రవేశాను అన్నమాట అని చిలిపిదనంతో నవ్వుకుని ఐడియా అంటూ .......... , లావణ్య లావణ్య డార్లింగ్ ...........
లావణ్య నిద్రమత్తులోనే కళ్ళుతెరిచి లేచికూర్చుని మహీ డార్లింగ్ నీ మావయ్య దగ్గరకు వెళ్లాలని ఉందా ...........
మహి : పెదాలపై చిరునవ్వుతో అందమైన సిగ్గుతో అవునవును అని తలఊపి లవ్ యు వే అని కౌగిలించుకుంది . 
లావణ్య : అయితే పదామరీ అంటూ ఏమాత్రం చప్పుడు చెయ్యకుండా అడుగులో అడుగువేసుకుంటూ వచ్చి మెయిన్ డోర్ తాళం తెరిచి ఇద్దరూ పైకివచ్చి , నీ అదృష్టం మహీ డార్లింగ్ మీ మావయ్య బయటే పడుకున్నారు . కౌగిలించుకుని ముద్దులే పెట్టుకుంటావో - కొరుక్కుని తినేస్తావో నీఇష్టం . నాకు భయంకరమైన నిద్రవస్తోంది - అమ్మ లేచేలోపు కిందకు వచ్చేయ్యాలి ok నా బై అనిచెప్పి కిందకువెళ్లి ఇంట్లోకివెళ్లిపోయింది .

నన్నుచూడగానే మరింత సిగ్గు ముంచుకువచ్చి గజ్జెల చప్పుడుకు నా నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని అతినెమ్మదిగా అడుగులో అడుగువేసుకుంటూ చలికి వణుకుతూ వచ్చి , నేను బోర్లా పడుకుని ఉండటం తలప్రక్కనే మొబైల్లో అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ ........... నిద్రపోతుండటం చూసి , మొబైల్ అందుకొని చూసి ఫోటో కాదు లైవ్ ........... అని ఆనందించి నలుగురికీ ప్రాణమైన ముద్దులుపెట్టి , మావయ్యా ........... రాత్రన్తా మీ ప్రియమైన అక్కయ్యను చూస్తూ నిద్రపోయారన్నమాట - నేను కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే నిద్రపోయాను . స్వర్గంలో విహరించినట్లు అనిపించింది తెలుసా అని వెనుక కూర్చుని నా కురులను సున్నితమైన చేతులతో స్పృశించి బుగ్గపై ముద్దుపెట్టింది . 

మ్మ్మ్మ్మ్.......... అక్కయ్యా ........ అంటూ నిద్రలోనే కలవరిస్తూ నా కురులను స్పృశిస్తున్న చేతిని అందుకొని నా గుండెలపైకి లాక్కోగానే , మహి నిలువునా నా వీపుపై వాలిపోయింది . 
ఆఅహ్హ్హ్........ మావయ్యా ఇప్పుడు వెచ్చగా ఉంది . నాకు కావాల్సింది కూడా ఇదేకదా అని తియ్యని జలదరింపులతో నా వీపుపై వెచ్చని శ్వాసను వదులుతూ నాపై నిలువునా వాలిపోయి వెనుక నుండి రెండుచేతులతో చుట్టేసి , లవ్ యు మావయ్యా లవ్ యు మావయ్యా ............ అని వీపుపై ముద్దులుపెడుతూనే ఏకమయ్యేలా హత్తుకొని వెచ్చగా నిద్రలోకిజారుకుంది .

లోపల 5 గంటలకు అలారం మ్రోగగానే కృష్ణగాడి గుండెలపై చెల్లి కళ్ళుతెరిచి తనను హత్తుకొని హాయిగా నిద్రపోతున్న కృష్ణగాడి పెదాలపై గుడ్ మార్నింగ్ కిస్ అందించి , వాడిని కదల్చకుండా నెమ్మదిగా బెడ్ దిగి ,  టవల్ బట్టలు అందుకొని బాత్రూమ్లోకివెళ్లి అర గంటలో ఫ్రెష్ అయ్యివచ్చి , వాడు ప్రక్కనే ఉన్న మరొక దిండుని నిద్రలోనే నలిపేస్తూ ఉండటం చూసి , శ్రీవారూ .......... రాత్రంతా నిద్రపోనీకుండా శృంగార జాగారం చేయించారు అయినా కూడా సరిపోలేదా ........... అని నవ్వుకుని ,నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి రాత్రివరకూ ఇలాగే విరహంతో వేచిచూస్తూ ఎంజాయ్ చెయ్యండి . రాత్రికి వడ్డీతోసహా ముట్టజెబుతాను అని రెండు నినిషాలు జోకొట్టి బయటకువచ్చి ,
మహి......... అక్కయ్య చీరలోనే నాపై ముఖంలో తేజస్సుతో పెదాలపై తియ్యదనంతో చుట్టేసి స్వర్గంలో విహరిస్తున్నట్లు నిద్రపోతుండటం చూసి సంతోషించి , లోపలికివెళ్లి మందమైన దుప్పటిని తీసుకొచ్చి మా ఇద్దరి భుజాలవరకూ కప్పి , లవ్ యు మహీ ......... అని కురులను స్పృశించి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , కిందకువచ్చి బ్రూమ్ స్టిక్ అందుకొని కాంపౌండ్ మరియు ఇంటిముందు శుభ్రం చేసి రాంగోలి కూడా వేస్తోంది .

 6 గంటలకు లోపల అక్కయ్యకు మెలకువవచ్చి అయ్యో ఆలస్యం అయ్యిందే ........ , మా బుజ్జిచెల్లి బుజ్జిఅమ్మ .......... ఇద్దరూ జొకోడితే ఇలానే ఉంటుందా , ఎంత హాయిగా నిద్రపట్టిందో అని పెదాలపై తియ్యదనంతో లేచి కూర్చుని ముందు బుజ్జిమహేష్ కు ఆ వెంటనే బుజ్జిఅమ్మకు బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅక్కయ్య నుదుటిపై గుడ్ మార్నింగ్ బుజ్జిచెల్లీ .......... అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , హాయిగా నిద్రపో నువ్వులేచేలోపు ఇంటిపనులు పూర్తిచేస్తాను అని గుసగుసలాడగానే , 
బుజ్జిఅక్కయ్య కళ్ళుతెరిచి అక్కయ్యా .......... అంటూ బుజ్జిబుజ్జికళ్ళు సగం తెరిచి అమ్మ పెద్దమ్మ మహి నేను ఉండగా మీరు పనులు చెయ్యడం ఏమిటి మీరు మా అందరి మహారాణి - మహారాణులు ఎక్కడైనా పనులు చేస్తారా అని అక్కయ్య మెడను బుజ్జిచేతులతో చుట్టేసింది .
నా బంగారు బుజ్జిచెల్లికి నేనంటే ప్రాణం అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని నిద్రపో బంగారూ ......... అని ముద్దుచేస్తూ జోకొట్టడంతో , 
మ్మ్మ్........మ్మ్మ్.......అక్కయ్యా ఆక్........... అంటూ నిద్రలోకి జారుకుంది . 
బెడ్ పై పడుకోబెట్టబోతే అక్కయ్యను విడిపోనంతలా చుట్టేయ్యడంతో నవ్వుకుని , గుండెలపై జోకొడుతూనే హాల్లోకివచ్చిచూస్తే , అప్పటికే పెద్దమ్మ లోపల మిత్తం శుభ్రం చేసినట్లు , 
 పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో పనైపోయింది మహారాణీగారూ ......... అని వినయంతో వొంగిచెప్పారు .
అక్కయ్య : పెద్దమ్మా .......... అని ఆపి రాత్రి రాత్రి .........
పెద్దమ్మ : తలుపుచాటున రాత్రి విన్నాను , ఇప్పుడూ విన్నానులే మహారాణీ .......... , మీరు మీ బంగారు బుజ్జిచెల్లిని మీ గుండెలపై హాయిగా నిద్రపుచ్చి పరవశించిపోండి , పనులన్నీ పూర్తిచేసి వంటకూడా చేసేస్తాము అని అక్కయ్య గుండెలపై గువ్వపిల్లలా నిద్రపోతున్న బుజ్జిఅక్కయ్య కురులపై ముద్దుపెట్టి టీ చెయ్యడానికి వంట గదిలోకివెళ్లింది .
అక్కయ్య : పెద్దమ్మా ......... నేను బయట శుభ్రం చేస్తాను అని అడుగులువెయ్యడం చూసి ,
 పెద్దమ్మ ok ok ......... అని నవ్వుకున్నారు .

అక్కయ్య .......... బుజ్జిఅక్కయ్యను జోకొడుతూ బయటకువచ్చిచూస్తే కాంపౌండ్ మొత్తం శుభ్రం అయిపోయి , పూలమొక్కలకు నీళ్లుపట్టినట్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి . మెయిన్ గేట్ దగ్గరికి చేరుకుని చెల్లీ పెద్ద రంగురంగుల ముగ్గు వెయ్యడం పూర్తిచేసి , మా అక్కయ్య - నా బుజ్జితల్లి చూసి ఆనందించాలి అని లేచి వెనక్కు తిరిగి , అక్కయ్యా .......... 
 అక్కయ్య :  ష్ ష్ ష్ ..........
అంతే చెల్లి నోటికి తాళం వేసేసి అక్కయ్యదగ్గరికివెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పి బుజ్జిఅక్కయ్య బుగ్గపై తియ్యని ముద్దుపెట్టి , మీ ఇద్దరి కోసమే వేసాను అక్కయ్యా ............
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో బ్యూటిఫుల్ అని అమితమైన సంతోషంతో చెల్లి బుగ్గను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , నేనంటే ఎందుకు చెల్లీ అంత ప్రాణం అని బుజ్జిఅక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకొని ముద్దుచేస్తోంది .
చెల్లి : ఈ ప్రేమ ఈ ముద్దుల కోసమే అక్కయ్యా .......... అని ఇద్దరినీ చేతులతో చుట్టేసి , అక్కయ్యా .......... బయట ఇంకా చలి ఎక్కువగా ఉంది రండి లోపలికివెళదాము అని హత్తుకునే లోపలికివెళ్లారు .

అక్కయ్యా ........... మీరు మా మహారాణి , పనులేమైనా ఉంటే నాకు అమ్మకు మహికి ఆర్డర్ వెయ్యండి , మీరు చేస్తే తమ్ముళ్లు తట్టుకోలేరు అని నిద్రలోనే కలవరిస్తోంది బుజ్జిఅక్కయ్య .
అక్కయ్యకు డౌట్ వచ్చేలోపు , అదే అక్కయ్యా .......... మీ ప్రాణమైన తమ్ముళ్లకు తెలిస్తే బాధపడతారని చెవుతోంది బుజ్జిఅక్కయ్య ............అని చెల్లి కవర్ చేసింది .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో , నా బంగారానికి నా ఇద్దరు తమ్ముళ్లు అంటేకూడా ప్రాణం అని మురిసిపోతోంది .
చెల్లి : అక్కయ్యా .......... అలా సోఫాలో మహారాణీలా కూర్చుని , మీ బుజ్జి యువరాణిగారు లెచేంతవరకూ జోకొడుతూ ఎంజాయ్ చెయ్యండి , అంతలోపు కాఫీ తీసుకొస్తాను అని వంట గదిలోకివెళ్లింది చెల్లి .
అక్కయ్య : సోఫాలో కూర్చుని నా బంగారు బుల్లి యువరాణీగారికి నేనంటే ప్రాణం అని ఏకమయ్యేలా హత్తుకొని ముద్దులతో ముంచేస్తూ పారవశ్యం పొందుతున్నారు .

చెల్లి .......... మహికి ముద్దుపెట్టగానే మెలకువరావడంతో , నిద్రపోతున్న నన్ను వెచ్చని దుప్పటిలో మరింత వెచ్చదనం కోసం నన్ను ఏకమయ్యేలా చుట్టేసి బుగ్గపై ముద్దులుపెడుతూ ఎంజాయ్ చేస్తోంది .
 నాపై ఏదో బరువున్నట్లు అనిపించి తిరగడానికి ప్రయత్నించాను .
మావయ్యా ......... పడిపోతాను అని మహిమాటలు వినిపించి , జారిపోతున్న మహిని అందుకొని తిరిగి నా గుండెలపై పడుకోబెట్టుకొని , పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ ఏంజెల్ ........... ఏదో దెయ్యం అనుకుని భయపడిపోయాను తెలుసా ........... అని నుదుటిపై పెదాలను తాకించి దుప్పటిలోపల మహిని గట్టిగా చుట్టేసి , మహీ .......... ఇలా నిన్ను నాపై పడుకోబెట్టుకొని కౌగిలించుకోవడం భలే ఉంది తెలుసా ........... నాకు ఏదేదో అయిపోతోంది .
మహి తియ్యని సిగ్గుతో నవ్వుకుని నాకుకూడా మావయ్యా ..........,నాకైతే జీవితాంతం ఇలానే ఉండిపోవాలని ఉంది అని నా గుండెలపై వెచ్చని ముద్దుపెట్టింది .

మహీ .......... నాకైతే మా అక్కయ్యను ఇలానే జీవితాంతం హత్తుకొని స్వర్గంలో విహరించాలని ఉంది అని మరింత ఘాడంగా చుట్టేసాను . 
మావయ్యా ........... ఫస్ట్ టైం అమ్మపై అసూయ వేస్తోంది తెలుసా అని ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుని ఒకరికళ్ళల్లోకి మరొకరము చూసుకుని పెదాలపై చిరు చిరు ముద్దులలో మునిగిపోయాము . 
మహీ ........... ఇప్పుడే చెబుతున్నాను , మా అక్కయ్యకు విషయం తెలిసి నా గుండెలపైకి చేరగానే నిన్ను మరిచిపోతాను .
తియ్యని కోపంతో నా గుండెలపై కొట్టి అంతే అందమైన నవ్వుతో , అయితే అప్పుడు మళ్లీ మొదటి నుండి మా మావయ్యను ప్రేమించి ప్రపోజ్ చేస్తాను అని కొట్టిన చోట ముద్దులుపెట్టి హత్తుకుంది .
లవ్ యు ఏంజెల్ ........... అని రెండుచేతులతో చుట్టేసి , చీర కొంగు తాకడంతో అందుకొని నా ముఖం పై వేసుకుని ఆ పరిమళానికి దాసోహుణ్ణి అయినట్లు కళ్ళుమూసుకుని గాలిలో తెలిపోతూ అక్కయ్యా  అక్కయ్యా..........అని కలవరిస్తున్నాను .
చీరపైనుండే లవ్ యు మావయ్యా .......... అని నా పెదాలను మూసేసి మరింత మాధుర్యాన్ని పంచుతోంది మహి .

కొద్దిసేపు నన్ను నేను మరిచిపోయాను . వెంటనే మహి చేతిపై గిల్లేసాను . 
నాతోపాటు ఆకాశంలో విహరిస్తున్న మహి స్స్స్......... మావయ్యా అని నా ప్రక్కనే లేచి కూర్చుని , గిల్లినచోట కొందిపోయి ఉండటం చూసి మరొకచేతితో రుద్దుకుంటూ నాకళ్ళల్లోకి ఏమైంది అన్నట్లు దీనంగా చూస్తుండటం చూసి నవ్వుతూ లేచి కూర్చుని , 
My డియర్ ఏంజెల్ ............. ఈ పవిత్రమైన చీర అంటే అక్కయ్యకు - బుజ్జిఅక్కయ్యకు - బుజ్జిఅమ్మకు - చెల్లికి - నీకు - నాకు - మీ కృష్ణ మావయ్యకు ఎంతప్రాణమో తెలుసుకదా .......... రాత్రికూడా చీరతోనే పడుకున్నావు అందుకు అని చేతిని అందుకొని మళ్లీ కొరికేసాను . 
ఈసారి అరవకుండా అందమైన సిగ్గుతో నవ్వి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ............విప్పేయ్యనా అని నా ముందే పైటను లాగేసింది . 
వెంటనే కళ్ళుమూసుకుని అక్కయ్యా .......... నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు అని నా చెంపలపై చిన్నగా దెబ్బలువేసుకున్నాను . మహీ please please .........ఇలా టెంప్ట్ చెయ్యకే ఎంత కసితో ఉన్నాను తెలుసా ......... 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు విరహంతో అల్లాడిపోతున్నాను , నా బంగారం కదూ నా లవ్లీ ఏంజెల్ కదూ ........... ఇలా కవ్విస్తే తట్టుకోలేక ఎద్దులా మీదపడిపోతానేమో ........
అధిచూసి మహి ముసిముసినవ్వులు నవ్వుకుని , పైట సరిచేసుకుని లవ్ యు మావయ్యా .......... అని లేచి నా ఒడిలో కూర్చుని , లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ , మీ అక్కాతమ్ముళ్ళు ఏకమయ్యేవరకూ ఎన్ని సంవత్సరాలైనా ప్రాణంలా ఎదురుచూస్తాను మావయ్యా .......... అని నా బుగ్గలను అందుకొని నుదుటిపై ముద్దుపెట్టి , అమ్మ లేచేలోపల రూంలోకి చేరిపోవాలి అని నా పెదాలపై తియ్యని ముద్దుపెట్టి కౌగిలించుకుని వదిలి కిందకువెళ్లడంతో , 
కళ్ళుతెరిచి లవ్ యు sooooooo మచ్ మహీ .......... అని ముద్దుపెట్టి , మొబైల్ అందుకొని బెడ్ పై కేవలం బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మాత్రమే పడుకుని ఉండటం చూసి , బెడ్ పైనుండి లేచి గోడ దగ్గరకువెళ్లి , మహీ .........అక్కయ్య లేచింది జాగ్రత్త అని సైగచేసాను .
పిల్లిలా లోపలికి వెళదామనుకున్న మహి ఆగిపోయి , కిటికీలోనుండి లోపలికి తొంగిచూస్తే , లేచిన బుజ్జిఅక్కయ్యతో సోఫాలో చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యను చూసి సంతోషించినా ........... బయట నుండి లోపలికివెళ్లడం కాస్త ధైర్యమే అనుకుని కంగారుపడుతున్న మహిని బుజ్జిఅక్కయ్య చూసి , 
అక్కయ్యను హత్తుకొని చేతిని ఊపి మహీ మీ మావయ్య దగ్గర నుండి వస్తున్నావా ............అని సైగచేసింది .
మహి సిగ్గుపడటంతో ............
నేనున్నాను కదా ........... అని సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ వదిలి , అక్కయ్యా ......... మనం స్నానం చేసి రెడీ అవుదాము పదండి ఈరోజు బిజీ బిజీగా గడపాలి మనం అని రూంలోకి లాక్కునివెళ్లింది. 
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మా .......... అని క్షణంలో తన రూంలోకి చేరిపోయింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 04:56 PM



Users browsing this thread: 45 Guest(s)