Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగవరపు తోట
#2
ఆమె రొమ్ములు ఆమె గుండె వేగానికి కిందకు పైకి కదలసాగాయి
ఆమెకు ఇదంతా కల లా  ఉంది అతని చేతి స్పర్శ ఆమెలో ఏంతో వేడిని రగిల్చింది , తన తొడల మధ్యలో తడి ఆమెకు తెలుస్తోంది , ఒక మగాడి చేతిలో ఇంత కోరిక, ఆనందం , తన శరీరం అతనికి స్పందిస్తున్న తీరు ఆమెని అయోమయంలో పడేశాయి. తానేమి కన్నెపిల్లకాదు , కానీ స్వతహాగా సంప్రదాయమయిన ఒక  ఇల్లాలు , అనుభవం కొత్తగా ఉంది ఒక పరాయి మగాడి స్పర్శ ఆమె లో కొత్త కోరికలు రేపింది.
''సరే నా పని ముగిసింది '' అని లేచి నడిచాడు గిరీశం .
అది గమనించిన సుజాత  గిరీశం దగ్గరకు వచ్చి '' సర్ మీకోసం చిన్న స్నాక్స్ ఉన్నాయి , ఆఫీస్ రూమ్ కి రండి ప్లీజ్ '' అన్నది.
''శారద మేడం సర్ ని HM రూమ్ లో స్నాక్స్ చుడండి నేను ఇక్కడ చూసుకుంటాను '' అంది సుజాత .
శారదకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది . గిరీశం అల్లరిగా నవ్వాడు .
తప్పదన్నట్టు శారద ముందుకు నడిచింది. HM రూమ్ లో టేబుల్ మీద స్నాక్స్ పెట్టి '' తీసుకోండి '' అంది.
'' నాకు ఒక్కడే తినడం తెలియదు తోడు కావాలి '' అన్నాడు గిరీశం .
శారద ఏమి మాట్లాడలేదు, ఆమె ఇంకా అతని స్పర్శానుభూతి నుంచి తేరుకోలేదు.
'' పంతులమ్మగారు లోకంలోకి రండి '' అన్నాడు గిరీశం
శారద ఒక్కసారిగా ఉలిక్కిపడి గిరీశం వైపు చూసి '' సిగ్గులేదు '' అంది ఆమె గొంతులో కోపం లేదు
''కామాతురాణాం నభయం నలజ్జ  అన్నారు పెద్దలు '' అని నవ్వాడు గిరీశం.
''కాస్త చనువిస్తే చంక ఎక్కినట్టు అందరిముందు ఏమిటి ''
'' ఓహ్ అదా సరే ఇక ఎవ్వరు లేకుండా జాగర్త పడతాలే '' అన్నాడు గిరీశం .
'' అబ్బా ఆస దోస '' అంది శారద
'' రాత్రి 9 గం // పెరట్లో మల్లెపందిరి కింద ఎదురుచూస్తుంటాను '' అన్నాడు గిరీశం
''రాను '' అంది శారద
'' సరే  చేసిన తప్పుకి సారీ చెపుతాను ఇక్కడ కాదు '' అని లేచి ఆమె వైపు నడిచాడు గిరీశం , ఆమె గుండె వేగం పెరిగింది మల్లి ఏమి చేస్తాడోనని , గిరీశం రూమ్ లోంచి ఒక అడుగు బయటకు వేసి చూసాడు వరండాలో ఎవరూ  లేరు , శారద వాకిట పక్కన గోడకు అతుక్కుపోయి నిలబడింది . గిరీశం తన కుడి చేతిని చాచి ఆమె నడుం పైనుంచి మెల్లగా పామాడు , శారద అతనిని ఆపలేకపోతుంది ఆమె మనస్సు వద్దంటున్న శరీరం కావాలంటుంది . గిరీశం తన చేతిని ఆమె పలుచటి పొట్టని నిమురుతూ ఆమె నాభి లోతుని  తాకాడు , ఆమె ఉదరం ఒక్కసారిగా కంపించింది , గిరీశం తన చేతిని పైకి జరిపి ఆమె యెద కింద భాగం చేర్చాడు  శారద  అతని చేతిని పట్టుకుని ఆపింది
'' ప్లీజ్ ఇప్పుడు వద్దు '' అంది
'' సరే రాత్రి ఎదురు చూస్తుంటాను '' అని గిరీశం తన చేతిని వెనక్కు తీసి రూమ్ లోంచి వెళ్ళిపోయాడు. శారద అలాగే  ఉండిపోయింది ఆమెకు ఇదంతా కల లా ఉంది ఎందుకు తాను అతనిని ఆపలేకపోతుంది తాను అతనిని కోరుకుంటుందా అనేక ప్రశ్నలు ఆమె మదిని తొలిచేస్తున్నాయి. కాదు ఇది నిజం అని తన తొడల మధ్య తడి ఆమెకు గుర్తుచేస్తుంది . మెల్లగా రూమ్ నుండి హాల్ లోకి నడిచింది.
Like Reply


Messages In This Thread
శృంగవరపు తోట - by shna417 - 12-08-2020, 03:15 PM
RE: శృంగవరపు తోట - by shna417 - 12-08-2020, 03:16 PM
RE: శృంగవరపు తోట - by Madhu - 13-08-2020, 08:55 AM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 12:24 PM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 07:15 PM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:54 AM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:59 AM
RE: శృంగవరపు తోట - by Uday - 27-08-2020, 07:40 PM
RE: శృంగవరపు తోట - by lovenature - 01-09-2020, 04:22 PM
RE: శృంగవరపు తోట - by Teja - 02-10-2020, 10:17 AM
RE: శృంగవరపు తోట - by Vikkh - 14-10-2020, 02:50 PM
RE: శృంగవరపు తోట - by irah - 25-10-2020, 12:09 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 28-11-2020, 12:10 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 01-12-2020, 08:59 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 04-12-2020, 08:29 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 07-12-2020, 11:10 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 17-12-2020, 06:47 PM



Users browsing this thread: 3 Guest(s)