Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమలాపాల్ (Writer ఏ టు జెడ్)
#91
భాగం -3
 

అక్కడినుంచి నేను బయటికి వచ్చేశాను కానీ నా మనసంతా పోయిన డబ్బులు గురించి ఆలోచిస్తోంది. షూటింగ్ కూడా ఎలాగోలా చేశాను. డైరెక్టర్ కూడా ఏంటి అమల ఎందుకిలా సరిగ్గా చేయడంలేదు ఈరోజు అని అడుగుతున్నాడు. సార్ నా మనసేమీ బాగాలేదు. నేను ఇంటికి వెళతానుఅని అడిగి ఇంటికి వచ్చాను. నా రూములో తలుపులు వేసుకుని కూర్చొన్నాను. ఎంత వద్దన్నా అవే ఆలోచనలు “ఆ సంతకం నాదే, కానీ ఆ డబ్బు ఎలా మారింది? అసలు అంత మంచిగా నటించి మోసం చేసాడు. అసలు దీన్నుంచి నేను ఎలా బయట పడాలి?” అని ఆలోచిస్తుంటే తల తిరుగుతోంది. “ఇది మా అమ్మకు తెలిస్తే తను ఏం చేస్తుంది? నాన్న ఏమంటాడు? పాపం తమ్ముడు వాడు ఏం చేయలేడు. రాత్రి భోజనం కూడా చేయబుద్ది కాలేదు” అలాగే ఏడిస్తూ పడుకున్నాను.
 
అమ్మ: అమల .... భోజనానికి రా.
 
అమల: నాకు వద్దు, మీరు తినండి.
 
అమ్మ: అదేంటే. ఎప్పుడు చూసినా ఆకలి.. ఆకలి.. అని అరిచేదానివి. అని అంటూ నా గది తలుపు కొట్టింది.
 
నేను కళ్ళు తుడుచుకుని తలుపు తీశాను. నా ముఖం చూసి
 
అమ్మ: ఏమందే నీకు. అలా ఉన్నావు.
 
తమ్ముడు: వచ్చినప్పటి నుండీ తను బయటకే రాలేదు.
 
అమల: ఏంలేదు.
 
అమ్మ: వెంటనే తలుపు వేసి మెల్లగా “ఏం జరిగింది? ఎవడైనా వెధవ వేషాలు వేశాడు? చెప్పవే? ఆ ప్రొడ్యూసర్ ఏమైనా బలవంతం చేశాడా?”
 
నాన్న: గట్టిగా “ఎంతసేపే. నాకు ఆకలిగా ఉంది”
 
అమ్మ: గట్టిగా “వస్తున్నా”. మెల్లగాచెప్పవే మీ నాన్నపిలుస్తున్నాడు. వెళ్ళాలి.”
 
అమల: మనసులో “ఇప్పుడు చెబితే అంతే ఇంట్లో యుద్ధమే” అని అనుకుంటూ “ఏం లేదు. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది”.
 
అమ్మ: ఇంతోటిదానికి “తొందరగా ముఖం కడుక్కుని రా” అని తలుపుతీసింది.
 
తమ్ముడు: అక్కా. ఏమైంది?
 
అమ్మ: వెళ్ళిపోతూ “నువ్వు రా రా” అని తమ్ముణ్ణి తీసుకెళ్లింది.
 
కొద్దిసేపటికి నేను వెళ్ళాను. నాన్న, తమ్ముడు తింటున్నారు. అమ్మ నాకు అన్నంపెట్టింది. నేను మెల్లగా తింటున్నాను.
 
నాన్న: ఏంటి? ఏంటి ఎలా ఉంది?
 
అమ్మ: ఏంలేదు. దానికి కాస్త బాగాలేదు. ముందు మీరు తినండి.
 
ఇంతలో నాన్న ఫోన్ ట్రింగ్ ..... ట్రింగ్ ..... ట్రింగ్ ..... మని మోగింది. అమ్మ ఆ ఫోన్ నాన్నకు అందించింది.
 
నాన్న: హలో...... వస్తాను.... తొందరగా కలుస్తాను..... నేనే చెప్పాను కదా ఈ వారంలో డబ్బులు వస్తాయి. వచ్చిన వెంటనే ఇస్తాను...... చెప్పాను.... మళ్లీ మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తారు......... నేను కచ్చితంగా ఇస్తాను........ సరే .......... సరే సార్ ....... అని ఫోన్ కట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ వెధవ ఫోన్లు. ఈ అప్పల వాళ్లతో తట్టుకోలేకపోతున్నాను. రావలసినవి తొందరగా రావు. వీళ్ళు కాస్త ఆగండి అంటే వినరు. నా వైపు తిరిగి మిగిలిన నాలుగు లక్షలు ఎప్పుడు ఇస్తారు.
 
అమల: అంతే నా గొంతులో అన్నం అడ్డం పడినట్టు అనిపించి ఉక్కిరి బిక్కిరి అయ్యాను. ఖళ్... ఖళ్.. అని దగ్గాను.
 
అమ్మ: మీ కోపం దాని మీద ఎందుకు చూపిస్తారు. డబ్బులు వస్తాయి.. అంటూ నా నెత్తిమీద కొడుతూ నీళ్ళు తాగడానికి ఇచ్చింది.
 
నాన్న: సరే ఏదో తొందరగా చేయండి.
 
అమల: మనసులో “హమ్మయ్య. గండం గడిచింది.” అనుకుంటూ నీళ్ళు తాగాను. ఏదో నాలుగు మెతుకులు తిని నా రూములోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకున్నాను. కొద్దిసేపటికి అమ్మ వచ్చి ఒక మాత్ర ఇచ్చి వేసుకొని పడుకొమ్మని చెప్పి వెళ్ళిపోయింది. ఎంతసేపు గడిచినా నిద్ర పట్టడం లేదు. ఇంట్లో చెప్పలేను. రేపటి గురించి తలచుకుని భయం వేసింది. అలాంటి స్ధితిలో ఎప్పుడు నిద్ర పోయానో నాకే తెలియదు. “అమలా..... అమలా... లెగు...... కారు వచ్చేస్తుంది....... షూంటింగుకు వెళ్ళాలి......” అన్న అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను.
 
అమల: ఇంకా కొంత సేపు... నిద్ర వస్తోంది....
 
అమ్మ: అంత మొద్దు నిద్ర ఏంటే. తొందరగా తెములు.... ఆని అంటూ వెళ్ళిపోయింది.
 
నేను లేచి రెడీ అయ్యి టిఫిన్ తింటుండగా
 
అమ్మ: నిన్న మీ నాన్న చెప్పింది విన్నావుగా తొందరగా మిగిలిన డబ్బులు అడుగు.
 
నేను జరిగింది తలచుకుని అమ్మకు జరిగింది చెప్పలేక ఇంకొకసారి క్యాషియరును అడుగుదామనుకుని తొందరగా తిన్నాను. అప్పుడే కారు హారన్ వినిపించింది. నేను తొందరగా వెళ్లబోతుంటే అమ్మ ఇంకొక్కసారి “మర్చిపోకు తొందరగా డబ్బులు అడుగు” అని చెబుతుంటే నేను తొందరగా కారు ఎక్కి షూటింగుకు వెళ్ళిపోయాను. మధ్యలో లంచ్ బ్రేక్ తరువాత క్యాషియరును కనపడ్డాడు. నేను తన దగ్గరకి వెళ్ళి
 
అమల: సార్.... సార్...
 
క్యాషియర్: ఎందుకొచ్చావ్.
 
అమల: సార్ దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి. మా ఇంటిలో విషయం తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు.
 
క్యాషియర్: నేను చెప్పాల్సింది అప్పుడే చెప్పాను. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడుకో.
 
అమల: మీకు అక్కా చెల్లెళ్లు లేరా? వాళ్ళకు ఇలా ఎవరైనా మోసం చేస్తే ఎలా ఉంటుంది.
దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి.
 
క్యాషియర్: నీకు మళ్ళీ చెబుతున్నాను. ఏదైనా ఉంటే ప్రొడ్యూసరుతో మాట్లాడుకో.
 
అమల: మీరు ఇలా మోసం చేస్తే మీకు దేవుడు మేలు చేస్తాడా?
 
అంతలో దూరం నుండి క్యాషియర్ అన్నా... అంటూ ఇక సెక్యూరిటీ ఆఫీసర్ వస్తున్నాడు.
 
క్యాషియర్: నువ్వు ప్రొడ్యూసరుతో మాట్లాడుకో. వెళ్ళు. వెళ్ళు.
 
నేను అక్కడే నిలబడ్డాను.
 
సెక్యూరిటీ ఆఫీసర్: మాకు ఇక్కడ సెక్యూరిటీ డ్యూటీ. మీ ప్రొడ్యూసరు నీ దగ్గర డబ్బులు తీసుకోమని పంపాడు.
 
క్యాషియర్: నీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను.
 
సెక్యూరిటీ ఆఫీసర్: ఏమిటి అన్నా?
 
క్యాషియర్: ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టుగా వోచర్లో, రిజిస్టర్లో సంతకం పెట్టి తర్వాత వచ్చి నేను డబ్బులు తీసుకోలేదు. నన్ను మోసం చేశారు. నేను సెక్యూరిటీ ఆఫీసర్ల దగ్గరికి వెళతాను అని అంటే ఏం చేస్తారు.
 
సెక్యూరిటీ ఆఫీసర్: ఎవడు ..... ఎవడు ఆ కూత కూసింది. స్టేషనుకి ఈడ్చుకెళ్ళి జైలులో తోసి లాఠీలో ఒక రేవు పెట్టానంటే వాడే కాదు, వాడి బాబు అయినా మన దెబ్బకు డబ్బులు తీసుకున్నట్టుగా ఒప్పుకోవాల్సిందే.
 
క్యాషియర్: అమల వైపు చూస్తూ “ఇక వేళ మగాడు కాకుండా అది ఆడపిల్ల అయితే”
 
సెక్యూరిటీ ఆఫీసర్: ఆడపిల్ల అయితే ఏంటి మా స్టేషనుకు ఒక్క ఫోన్ కొడితే ఆడ సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తారు.  స్టేషనుకి ఈడ్చుకెళ్ళి జైలులో తోసి లాఠీలు విరిగేలా రేవు పెడతారు. పొరపాటున ఈ అమ్మాయి కానీ అలా అనిందా? ఏ అమ్మాయి నిన్నే? ఏంటి అని అమల వైపు చూస్తూ గద్దించి ఆడిగాడు.
 
అమల: ఒక్కసారి అలా నా వైపు చూసి మాట్లాడేసరికి భయంతో నాకు నోట మాట రాలేదు. నా కాళ్ళు చేతులూ వణుకుతున్నాయి.
 
క్యాషియర్: ఆ అమ్మాయి కాదు. ఊరుకో. ఇందాక రైటరు ఈ సీన్ చెబుతూ అద్దెకు సెక్యూరిటీ అధికారి డ్రస్ కావాలి డబ్బులు ఇచ్చి పంపించమని చెప్పాడు. దాని కోసం వెళుతుంటే నువ్వు వచ్చావు. నువ్వు ఎలా చేస్తావా అని చూశాను. నువ్వు అలా అరిచేసరికి ఆ అమ్మాయి భయంతో వణుకుతోంది.
 
సెక్యూరిటీ ఆఫీసర్: నిజంకాదా! సినిమాలో సీనా. నా యాక్టింగు ఎలా ఉందన్నా? నేను బాగా చేశానా?
 
క్యాషియర్: సూపర్.
 
సెక్యూరిటీ ఆఫీసర్: అన్నా, ఒక్కసారి నా మొహం సినిమాలో చూసుకోవాలని చాలా కోరిక. అందుకే చుట్టు పక్కల ఎక్కడ షూటింగు జరిగినా ఆడిగి మరీ డ్యూటీ వేయించుకుంటాను. నువ్వు ఒక్క మాట చెబితే....
 
క్యాషియర్: చెప్పి చూస్తాను... అక్కడ ఎవడో గోల చేస్తున్నాడు చూడు.
 
సెక్యూరిటీ ఆఫీసర్: రేయ్ ఎవర్రా అక్కడ గోల చేసేది.... అని వెళ్ళిపోతున్నాడు.
 
క్యాషియర్: డబ్బులు...
 
సెక్యూరిటీ ఆఫీసర్: అన్నా, డబ్బులది ఏముంది. సినిమా చాన్సు కావాలి....  నేను మళ్ళీ కలుస్తాను. రేయ్ .... వస్తున్నాను రా .... నేను వచ్చానంటే లాఠీ విరిగిపోద్ది... అంటూ వెళ్ళిపోయాడు.
 
క్యాషియర్: చూశావు కదా. నేను ఒక్కమాట చెప్పుంటే నీ పని అంతే. నీకు ఆఖరిగా చెబుతున్నాను. నువ్వు ప్రొడ్యూసరుతో మాట్లాడుకో. అని వెళ్ళిపోయాడు.
 
“నాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. నా మనసు చంపుకొని ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్టు వినాలి లేదా ఇంట్లో నన్ను మోసం చేశారని చెప్పాలి. చెప్పినా కూడా ఇక్కడ నాకు అంతా వ్యతిరేకంగా ఉంది కాబట్టి నన్ను నమ్మరు.” అని అనుకుంటూ వెనక్కి వెళ్లి నా కుర్చీలో కూర్చొన్నాను. కొద్దిసేపటికి అనన్య వచ్చి ఇంకొక కుర్చీలో కూర్చుంది.
 
అనన్య: అమలా....
 
అమల: నేను ఊరికే ఉన్నాను. నాకు ఎవరితో మాట్లాడాలి అని అనిపించడం లేదు. ఒంటరిగా ఉంటే ఏడుపు వస్తుంది అందుకే ఇక్కడ కూర్చొన్నాను.
 
అనన్య: అమలా....
 
అమల:  తల తిప్పి చూసాను.
 
అనన్య: నిన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడటం లేదు. అలా ఉంటే షూటింగులో బాగుండదు. నన్ను అలా చూసి దాని గురించి ఏదో ఊహించుకుని నాతో మాట్లాడటం లేదా?
 
అమల: అదేమీ లేదు.
 
అనన్య: నా కన్నా నువ్వు చిన్నదానివి. అర్థం చేసుకుంటే వయసుంది అని అనుకుంటున్నాను. కొన్ని విషయాలు ఎక్కడ చూసినవి అక్కడే మర్చిపోవాలి. వాటి గురించి మనసులో పెట్టుకుంటే మన భవిష్యత్తు పాడైపోతుంది. మనం చేసే పనులన్నీ ఇష్టపడి చేయడం లేదు. ఇష్టపడి చేస్తున్నట్టు నటిస్తున్నాము. వాళ్లను ఎదిరించి చేసేదేమీ లేదు. మన అవసరంతో వాడుకుంటారు. నేను కాదంటే మొత్తం సినిమా అవకాశాలు రాకుండా పోతాయి. ఇంట్లో అప్పులు సమస్యలు తగ్గాలంటే ఇక్కడ కొన్ని విషయాలను మా ఇష్టం లేకపోయినా చేయాల్సి ఉంటుంది.
 
అమల: వింటున్నట్టుగా చూస్తోంది.
 
అనన్య: ఇక్కడ అంతా బిజినెస్. ఒక్కోసారి మాటలతో కాని పని ఒక్క చిరునవ్వుతో జరుగుతుంది. అలా కాకపోతే ఒక ముద్దుతో జరుగుతుంది. దానివల్ల కాని పని కౌగిలింతతో జరుగుతుంది. దానికి కూడా కాకపోతే మన పైట జార్చితే జరుగుతుంది. దానికి కూడా కానిది కొద్ది నిమిషాలు కళ్లు మూసుకుంటే పడుకుంటే జరిగిపోతుంది. ఏ ఆడదీ ఇలాంటి పనులు ఇష్టంతో చెయ్యదు. ఎదుటివాడికి మన ఆకలి, మన అవసరం మన మీద సానుభూతిని కలిగించదు. పైగా అది గొప్ప అవకాశంగా తీసుకుని ఆధిపత్యం చేస్తాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. జరిగింది మరచి నాతో మామూలుగా ఉంటే సంతోషిస్తాను. లేదా నీ ఇష్టం. నా షాట్ రెడీ అయ్యింది, వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది.
 
అమల: నేను బాగా ఆలోచించాను. “ఇప్పటికీ మిగిలిన ఏకైక దారి ప్రొడ్యూసరుతో ఇంకొక సారి మాట్లాడడం. ఇక్కడ జరిగినదంతా గమనించి చూస్తుంటే తను చెప్పింది నాకు నిజమనిపిస్తోంది.” అని మనసుతో అనుకుంటుండగా అనన్య తిరిగి వచ్చి ఒకసారి నా వైపు చూసింది.
 
అమల: అనన్య అక్కా..
 
అనన్య: చెప్పు అమల
 
అమల: నాకు ఉన్న సమస్యల వల్ల నీతోనే కాదు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. అంతే తప్ప నేను నిన్ను చూసిన దాని గురించి కాదు.
 
అనన్య: సమస్యలు ఎక్కడ వెళ్లినా మన వెనకే ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన కళ్ళు అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి లేదంటే పూర్తిగా మోసపోయేది మనమే.
 
నేను వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లాను. తను ఎవరితోనో బిజీగా మాట్లాడుతున్నారు. నన్ను చూశాక తర్వాత మాట్లాడతానని వెంటనే వారిని పంపించాడు. నన్ను పక్కకు రమ్మన్నాడు.
 
ప్రొడ్యూసర్: చెప్పు అమల ఏంటి?
 
అమల: సార్ ఆ క్యాషియర్ నన్ను నిజంగా మోసం చేశాడు. కానీ సాక్షాధారాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంట్లో ఈ విషయం చెప్పాలంటే భయంగా ఉంది. ఇక మీరు ఏదైనా దారి చూపించాలి లేదా నేను చనిపోవాలి.
 
ప్రొడ్యూసర్: “సరే ఇక్కడ వద్దు, నా రూముకెళ్ళి మాట్లాడదాం”. అని అంటూ లేచి తన రూముకు వెళ్తున్నారు. నేను తన వెనుకే వెళ్తున్నాను. మేము ఇద్దరం తన రూముకి వెళ్ళి కూర్చొన్నాము. తరువాత “అమల నీ మాటలు వింటే నీ అమాయకత్వానికి జాలి పడాలనిపిస్తోంది. కానీ నాకు కూడా ఆ నాలుగు లక్షలు పోయినట్టే. అవి నీకు రాలేదు. నేను ఇంకా ఇచ్చి నష్టపోలేను. మోసం అయితే జరిగిపోయింది. కాబట్టి నేను చెప్పాల్సింది నిన్న చెప్పాను. కానీ ఇవ్వాళ మాట్లాడిన తర్వాత నీకు ఇంకొక మాట చెబుదామనుకున్నాను. అది కూడా నువ్వు వినాలనుకుంటే” అని నా వైపు చూస్తూ “నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకేమీ చేయలేను”.
 
అమల: వింటున్నట్టుగా చూస్తోంది.
 
ప్రొడ్యూసర్: నేను నిన్న చెప్పిన దానిలో ఏదైనా నువ్వు ఇష్టపడితే నీకు ఇంకొక సినిమా ఛాన్స్ ఇప్పిస్తాను. అది కూడా వెంటనే. నాకు తెలిసిన ఇద్దరు కూడా తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తున్నారు. నీకు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. కావాలంటే ఇప్పుడే నీ కోసం నేను వాళ్లతో మాట్లాడతాను.
 
నేను తలవంచుకుని ఊరికే కూర్చొన్నాను. వెంటనే ఫోన్ తీసుకుని స్పీకర్ పెట్టి ఫోన్ చేశాడు.
 
శరవణ: హలో
 
ప్రొడ్యూసర్: హలో శరవణ
 
శరవణ: ఆ బగున్నావా? చాలా రోజులయ్యింది నీతో మాట్లాడి?
 
ప్రొడ్యూసర్: ఏంటి కొత్త సినిమా సంగతి? ఆ సినిమాకు అందరూ సెట్ అయ్యారా? అన్న హీరోగా ఎవరు అనుకుంటున్నారు? హీరోయిన్ ఎవరు?
 
శరవణ: మాకు తెలిసిన వాడే హీరోగా చేస్తానన్నాడు కానీ వాడిని చూసి హీరోయిన్లు ఎవరూ ఒప్పుకోవడం లేదు. అందుకే ఒక కొత్త అమ్మాయి కోసం చూస్తున్నాము.
 
ప్రొడ్యూసర్: అలా అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. మీ సినిమాకు సరిపోతుంది. ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో చూస్తే నువ్వు వదలవు. ఈ మధ్యనే తన సినిమాకు అవార్డు కూడా వచ్చింది.
 
శరవణ: నేను డబ్బులు ఎక్కువ ఇవ్వలేను.
 
ప్రొడ్యూసర్: డబ్బులకి ఏముంది. ఇంతకీ ఎంత ఇవ్వాలనుకుంటున్నాను?
 
శరవణ: మహా అయితే 5 లక్షలు. అంతకన్నా ఎక్కువ అంటే కష్టం.
 
ప్రొడ్యూసర్: సరే. నీకు కావాలంటే ఏదో ఒక రేటు నేనే మాట్లాడుతాను.
 
శరవణ: అమ్మాయిని చూడకుండా?
 
ప్రొడ్యూసర్: సరే కాని షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నారు?
 
శరవణ: హీరోయిన్ దొరకగానే షూటింగ్ మొదలు పెడదాం.
 
ప్రొడ్యూసర్: హీరోయిన్ గురించి నాది గ్యారంటీ. ఒక లక్ష అటూ ఇటూ అయినా నేను మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వు ఏమీ ఆలోచించకు. అయినా మన సినిమా కోసం నేను ఈ మాత్రం చేయలేనా.
 
శరవణ: ఒకసారి ఫోటో పంపిస్తే నా పార్ట్నరు కూడా చూస్తే బాగుండేది.
 
ప్రొడ్యూసర్: సరే నేను ఆ అమ్మాయికి ఒక మాట చెప్పి తర్వాత నీకు ఫోన్ చేస్తాను.
 
శరవణ: సరే అని ఫోన్ పెట్టాడు.
 
ప్రొడ్యూసర్: మాట్లాడింది అంతా విన్నావు కదా. ఇక నీ ఇష్టం. నీ నిర్ణయం ఏదైనా కానీ నాకు చెప్పిన తర్వాత బయటకు వెళ్ళు. తరువాత నేను దీని గురించి ఏదీ మాట్లాడాను.
 
ఇక ఈ సమస్యల నుండి బయట పడటానికి చివరి మార్గంగా ఇదే అనిపించింది. కానీ మనసులో ఏదో ఒక మూల తప్పు చేస్తున్నాననే భావన అనిపిస్తోంది. కానీ ఈ అవకాశాన్ని వదులుకోలేదు. వదులుకుని ఇంట్లో సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేదు. చివరకు తెగించి “సర్ నేను ఆ చివరిది చేస్తాను” అని అన్నాను.
 
ప్రొడ్యూసర్: ఆ చివరిది అంటే
 
అమల: తలవంచుకునిబ్లో జాబ్” ....
 
ప్రొడ్యూసర్: సరే నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. మరి ఎప్పుడు చేస్తావు?
 
అమల: మీరు ఆ సినిమా ఆఫర్ ఇప్పించండి. తర్వాత మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నాకు నాలుగు లక్షలు కూడా కావాలి.
 
ప్రొడ్యూసర్: సరే అలా అయితే చక్కగా ఇప్పుడు డీల్ మాట్లాడుకుందాం. నేను ఒక్కసారి మాట చెబితే దానిని తప్పను. చూసావు కదా?
 
అమల: తెలుసు సార్.
 
ప్రొడ్యూసర్: నిన్ను నమ్మి నేను ముందుగానే డబ్బులు ఇస్తాను. అది కూడా ఒక్కొక్క బ్లో జాబ్ కు లక్ష చొప్పున తర్వాత చివరి బ్లో జాబ్ పూర్తవగానే ఆ సినిమా కాంటాక్ట్ నీ చేతిలో ఉంటుంది.
 
అమల: సరే సార్ మరి ఎప్పుడు చేయమంటారు.
 
ప్రొడ్యూసర్: ఏంటి ఎంత స్పీడ్ గా ఉన్నావు?
 
అమల: ఎప్పుడైనా ముగించాల్సిందే కదా... అందుకని తొందరగా ముగిస్తే....
 
ప్రొడ్యూసర్: అలా అన్ని పనులూ అలా కుదరవు. సరే అయితే రేపు రాత్రికి నిన్ను నా గెస్టుహౌసుకు తీసుకెళ్తాను.
 
అమల: మరి ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? మా ఇంటికి లేటుగా వెళితే కష్టం అందుకని.
 
ప్రొడ్యూసర్: అలా అయితే షూటింగ్ తర్వాత వెళదాం. ఒక గంట తర్వాత ఇంటికి వెళ్ళి పోతావ్ ఏమంటావు?
 
అమల: మీ ఇష్టం సర్. నాకు ఏ సమస్య రాకపోతే చాలు.
 
ప్రొడ్యూసర్: సరే ఇంకా ఏమైనా చెప్పాలా?
 
అమల: సార్ డబ్బులు
 
ప్రొడ్యూసర్: నేను క్యాషియరుకి చెప్తాను. వెళ్ళి తీసుకుంటావా?
 
అమల: నేను తనతో మాట్లాడను. నన్ను మోసం చేశాడు.
 
ప్రొడ్యూసర్: “సరే”. అని వెంటనే క్యాషియరుకు ఫోన్ చేసి లక్ష రూపాయలు తీసుకుని అర్జెంటుగా నా రూముకు రా. అని చెప్పాడు.
 
క్యాషియర్: “సార్” అంటూ డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు.
 
ప్రొడ్యూసర్: అమల నిన్ను నమ్మి ముందుగానే డబ్బు ఇస్తున్నాను. బాగా గుర్తుంచుకో, నేను నిన్ను బలవంతం చేయడం లేదు. నువ్వు ఇష్టపడి ఒప్పుకున్నావు. కాబట్టి రేపు ధైర్యంగా ఉండాలి. ఇక నువ్వు వెళ్ళు. రేపు సాయంత్రం షూటింగ్ తర్వాత నేను నిన్ను తీసుకుని వెళ్తాను.
 
అమల: సార్, నేను ఇవాళ ఇంటికి వెళ్ళిపోతాను.
 
ప్రొడ్యూసర్: సరే, నువ్వు వెళ్ళు. డైరెక్టరుతో నేను చెప్తాను.

 
[+] 1 user Likes az496511's post
Like Reply


Messages In This Thread
Update -5 (1) - by az496511 - 19-06-2020, 11:05 PM
Update -5 (2) - by az496511 - 19-06-2020, 11:07 PM
Update -6 - by az496511 - 28-06-2020, 10:57 PM
Update -7 - by az496511 - 06-07-2020, 01:55 PM
RE: అమలాపాల్ (Writer ఏ టు జెడ్) - by az496511 - 12-08-2020, 11:40 PM



Users browsing this thread: 2 Guest(s)