Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగవరపు తోట
#48
సూపర్బ్ ఈ అప్‌డేట్ చాలా బాగుంది. సెక్స్ అన్నది ఇద్దరి స్త్రీ పురుషుల మద్యన ఆరోగ్యంగా వుండాలి, అంతే కానీ బెదిరింపులతోనో లేక బ్లాక్ మేయిలింగ్ లతోనో కాదు. అదెప్పటికి సెక్స్ కానే కాదు అదొక ఉన్మాదం అవుతుంది. ఏ ఇద్దరి మద్యన సఖ్యత లేని సెక్స్ ఎప్పటికి సెక్స్ కానే కాదు. అది మృగాలనకన్నా దారుణమైన రేప్ అవుతుంది. ఇలా వుండాఇలి సెక్స్ కథలంటే మిగతా రచయతలు చూసి తెలుసుకోండి. అది అక్రమమైనా సక్రమమైనా సరే స్త్రీ పురుషుల మద్యన పుర్తీ అంగీకారంతో కూడిన సెక్సే అసలు సిసలు శృంగారం అవుతుంది.

అదీను ఇద్దరి మద్యన ఎలాంటి అధికారం ధర్పమూ బ్లాక్ మేయిలింగ్ వుండకూడదు. ఒకరి స్వేచ్చలోకి మరొక జొరబడకూడదు. ఇద్దరు స్వేచ్చగా ఒకరికొకరు అంగీకారంతోనే కలవాలి. చాలా బాగుంది ఈ కథ, రచయత పేరు తెలీదు కానీ ఇలాగే కొనసాగండి. దయచేసి కథను మద్యలా ఆపకండి.
[+] 2 users Like kamskam002's post
Like Reply


Messages In This Thread
శృంగవరపు తోట - by shna417 - 12-08-2020, 03:15 PM
RE: శృంగవరపు తోట - by Madhu - 13-08-2020, 08:55 AM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 12:24 PM
RE: శృంగవరపు తోట - by Morty - 13-08-2020, 07:15 PM
RE: శృంగవరపు తోట - by kamskam002 - 14-08-2020, 06:39 PM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:54 AM
RE: శృంగవరపు తోట - by irah - 24-08-2020, 12:59 AM
RE: శృంగవరపు తోట - by Uday - 27-08-2020, 07:40 PM
RE: శృంగవరపు తోట - by lovenature - 01-09-2020, 04:22 PM
RE: శృంగవరపు తోట - by Teja - 02-10-2020, 10:17 AM
RE: శృంగవరపు తోట - by Vikkh - 14-10-2020, 02:50 PM
RE: శృంగవరపు తోట - by irah - 25-10-2020, 12:09 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 28-11-2020, 12:10 AM
RE: శృంగవరపు తోట - by Kasim - 01-12-2020, 08:59 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 04-12-2020, 08:29 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 07-12-2020, 11:10 PM
RE: శృంగవరపు తోట - by Kasim - 17-12-2020, 06:47 PM



Users browsing this thread: 5 Guest(s)