Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
8:30 కి బ్రేక్ఫాస్ట్ రెడీ అని చెల్లి కెకెయ్యడంతో మొదటగా మహి రెండు ప్లేట్లలో నిండుగా వడ్డించుకుని పైకివచ్చింది . 
బుజ్జిజానకిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు ఇద్దరమూ నవ్వుతూ మాట్లాడుతుండటం చూసి ఆనందించి , మావయ్యలూ టిఫిన్ ..............
కృష్ణ : మహి నేను బుజ్జిమహేష్ ఒక ప్లేటులో తింటాము . మీరిద్దరూ వాడికి తినిపించండి పాపం ఇంత వయసొచ్చినా తినడం రాదు .
రేయ్ మామా ............. లవ్ యు రా ..........
కృష్ణ : ఎంజాయ్ రా మామా లవ్ యు టూ .......... బుజ్జిమహేష్ తోపాటు తిని మ్మ్మ్మ్మ్.......... రేయ్ మామా నీ చెల్లి చేసినట్లుంది అని సిగ్గుపడ్డాడు .

 బుజ్జిఅమ్మ : కృష్ణ తల్లి సూపర్ గా చేస్తుంది . నాన్నా ......... అని తినిపించింది . 
మ్మ్మ్మ్మ్........... సూపర్ .
మహి నాతోపాటు బుజ్జిఅమ్మకూ తినిపించింది .
 బుజ్జిఅమ్మ : మహికి తినిపించింది . మహి ప్లేట్ నిండా తీసుకొచ్చి మంచిపనిచేశావు అందరికీ సరిపోతుంది . 
మహి : కృష్ణ అమ్మ .......... నా ఫ్రెండ్స్ కూడా వస్తారని తెలిసి పేద్ద పాత్రలో వండారు . మా ఫ్రెండ్స్ కూడా కింద కుమ్మేస్తున్నారు . 
లావణ్య : కింద కాదే ఇక్కడే కుమ్మేస్తున్నాము . Soooooooo tasty అని మహితోపాటు నవ్వుకున్నారు . మహి ఇక్కడ నువ్వు బుజ్జిజానకిఅమ్మ మనో....... మహేష్ గారికి తినిపిస్తున్నారు , కింద బుజ్జిఅమ్మ అమ్మకు - అమ్మ బుజ్జిఅమ్మకు ప్రాణంలా తినిపించుకుంటున్నారు . లావణ్య లాస్య పద్మ .......... అందరూ అందరూ అలా చూడకండి మా అక్కయ్యకు దిష్టి తగులుతుంది వెళ్ళండి ఇక్కడనుండి అని బయటకు తోసేయ్యడంతో ఇక్కడికివచ్చాము - ఇక్కడ మీ మావయ్యకు కూడా దిష్టి తగులుతుందంటే చెప్పు వెళ్లి కార్లలో కూర్చుని తింటాము . 
ఆ మాటలకు మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ నవ్వడం చూసి ఇద్దరమూ ఆనందబాస్పాలతో మురిసిపోయాము . 
మహి బుజ్జిఅమ్మ : మావయ్యలూ - నాన్నలూ ......... ఏమైంది కారంగా ఉందా ? ఇదిగో నీళ్లు తాగండి అని అందించారు . 
నేను బుజ్జిఅమ్మ చేతిపై - కృష్ణగాడు బుజ్జిమహేష్ నుదుటిపై ముద్దులుపెట్టి కారం కాదు అమ్మా ఆనందం మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి .
బుజ్జిఅమ్మ : మా నాన్నలిద్దరూ మా ప్రక్కనే ఉంటే ఓన్లీ సంతోషమే అని మాఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో ,
 లవ్ యు అమ్మా ........... 

 మమ్మల్ని చూసి ఆనందిస్తూ కిందకు చూసి లావణ్య పరుగునవచ్చి అక్కయ్య వస్తున్నారు అని గుసగుసలాడటంతో , 
నేను కృష్ణగాడు లోపలికి తుర్రుమన్నాము . లోపల నుండి డోర్ కు ఇరువైపులా దాక్కుని తొంగిచూస్తున్నాము .
అక్కయ్య ......... బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దులతోపాటు గోరుముద్దలు తినిపిస్తూ పైకివచ్చి , మహి బుజ్జిమహేష్ కు - లావణ్య బుజ్జిఅమ్మకూ తినిపిస్తుండటం చూసి ఆనందించి , మంచం పై బుజ్జిఅక్కయ్యతోపాటు కూర్చుని ఇక్కడ తింటున్నారా అని అడిగారు . 
లావణ్య : మీరేకదా బుజ్జిఅమ్మా ........... మీ ప్రాణం కంటే ఎక్కువైన మీ రాణీ గారికి దిష్టి తగులుతుంది అని బయటకు గెంటేశారు . 
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అక్కయ్యా ........... మీరు గోరుముద్దలు చేసిన ఈ ప్లేట్ మహికి ఇచ్చెయ్యండి , మనం మన బుజ్జిఅమ్మ మరియు బుజ్జిమహేష్ ( మరియు మీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడు ) తిన్న ప్లేట్ లోని టిఫిన్ తిందాము మరింత tasty గా ఉంటుంది అని అందుకొని , అక్కయ్యా ........... పదండి మనం కిందకువెళ్లి తిందాము లేకుంటే వీళ్ల దిష్టి తగులుతుంది అని నవ్వుకుంజ్ బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ మహి లావణ్య బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టి అక్కయ్య గుండెలపై చేరింది .
అక్కయ్య : నా బుజ్జిచెల్లి ఎలా అంటే అలా అని హత్తుకొని మరొకచేతితో ప్లేట్ అందుకొని కిందకువెళ్లిపోగానే ,
నేను ఆశతో అక్కయ్య కలిపిన గోరుముద్దలు వైపే చూస్తూ గుటకలు మింగుతుండటం చూసి , రేయ్ మామా .......... ఆ గోరుముద్దలు నీకోసమే ఎదురుచూస్తున్నాయి వెళ్లరా.......... అంతా బుజ్జిఅక్కయ్య ప్లాన్ అని తోసాడు . 
కళ్ళల్లో ఆనందబాస్పాలతో గుండెలపై చేతినివేసుకొని లవ్ యు లైవ్ యు బుజ్జిఅక్కయ్యా ........... అని తలుచుకుంటూ అడుగులువెయ్యడం చూసి మహి బుజ్జిఅమ్మ నవ్వుకుని నన్ను ఆటపట్టించాలని ఒక్కొక్క గోరుముద్ద అందుకొని వాళ్ళ వాళ్ళ నోటిదగ్గరకు తీసుకువెళ్లారు . 
అంతే మంచం పైకి ఒక్క జంప్ చేసి ఇద్దరి చేతులలోని గోరుముద్దలను ఆమ్ ఆమ్ ........... అంటూ అందుకొని కళ్ళుమూసుకుని ఆస్వాదించాను . 
బుజ్జిఅమ్మ : నాన్నా .......... ఈ గోరుముద్దాలన్నీ నీకోసమే అని అక్కయ్య కలిపిన గోరుముద్దలను బుజ్జిఅమ్మ, , మహి తినిపించడంతో అమ్మ అక్కయ్య తినిపించిన స్మృతులు గుర్తుకువచ్చి మైమరిచిపోయాను . 
ఆ ఆ .......... అంటూ మొత్తం లాగించేస్తున్నాను . 
కృష్ణ : ప్రక్కనే కూర్చుని రేయ్ మామా ........... అంత రుచిగా ఉన్నాయా ? 
రేయ్ మామా .......... అమృతం రా 
వాడు గుటకలు మింగడం చూసి నవ్వుకుని బుజ్జిఅమ్మా .......... పాపం వాడికి కూడా తినిపించండి , రేయ్ మామా మిగిలినవాటిలో సగం నీకు సగం నాకు .
అక్కడ మిగిలినవి రెండే రెండు . సగం సగమా అని నావైపు కోపంతో చూస్తున్నాడు . 
అవునురా సగం సగం ఇది నీకు ఇది నాకు , కావాలా వద్దా ............
నా గొంతు నొక్కేసి నవ్వుకుని ఇద్దరమూ ఆ ......... అని తెరిచాము .
బుజ్జిఅమ్మ వాడికి - మహి నాకు ఒకేసారి తినిపించారు . 
అక్కయ్య గోరుముద్దలు అమృతం రా మామా ........... మరొకటి ఉంచొచ్చు కదా అని వీపు విమానం మోత మ్రోగించి , రేయ్ 9 అవుతోంది నేను అమ్మపనిమీద వెళుతున్నాను - నువ్వు బుజ్జిఅక్కయ్య చెపినట్లు చెయ్యి అని లోపలికివెళ్లి యూనిఫామ్ వేసుకొచ్చి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ నుండి ముద్దులు అందుకొని , మహి............ ఈరోజు చాలా మిస్ అవుతున్నారు బై బై అనిచెప్పి కిందకు వెళ్ళిపోయాడు . 

మహి : మిస్ అవుతున్నామా ............ మావయ్యా ఏంటి .
హుమ్మ్............ నాకేమీ తెలియదు రా ,
బుజ్జిఅమ్మ : మహీ లావణ్య .......... అదేంటో మీరు కాలేజ్ కు వెళ్ళాక తెలుస్తుందిలే అని నవ్వుకున్నారు . 
అమ్మో 9 అయ్యింది కాలేజ్ కు వెళ్ళాలి బై మావయ్యా అని నా బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుతూ ప్లేట్లు అందుకొని కిందకువెళ్లి రెడీ అయ్యి బయటకువచ్చేలోపు నేను కిందకువచ్చాను .
సడెన్ గా నాచేతిని పట్టుకుని అంటీ ఇంట్లోకి లాగబడి మావయ్యా .......... సాయంత్రం వరకూ మిమ్మల్ని చూడకుండా మీ కౌగిలి లేకుండా మీ ముద్దులేకుండా ఉండలేను అని నన్ను ఏకమయ్యేలా కౌగిలుంచుకుని గుండెలపై పెదాలను తాకుంచింది . 
మహి మాటలకు వెచ్చని కౌగిలింతకు వొళ్ళంతా తియ్యని జలదరింపుతో నన్ను నేను మరిచిపోయి నేనుకూడా ఉండలేను రా అని రెండుచేతులతో అంతే గట్టిగా కౌగిలించుకున్నాను . 
మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఈ ఒక్కమాట చాలు మావయ్యా ........... అంటూ పెదాలపై తియ్యని నవ్వుతో నా పెదాలపై సంతకం చేసింది . 
ఇష్టంగా ముద్దును ఆస్వాదించి వదిలిన తరువాత మహీ ........... అక్కయ్య పర్మిషన్ లేకుండా ఇలా ముద్దులుపెట్టుకోవడం తప్పు రా .........., కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు కదరా ........... , 
నువ్వు కంట్రోల్ చేసుకోగలవా మావయ్యా ............
మహి తేనెలూరుతున్న పెదాలనే చూస్తూ కష్టం అన్నాను .
లవ్ యు మావయ్యా ............ సరే సరే రోజుకి ఒక్కముద్దుతో సర్దుకుంటాను అని ప్రాణంలా గుండెలపై వాలి , కాలేజ్ వరకూ రావచ్చుకదా మావయ్యా ............
మహీ ............ ఇలాంటి తీరని కోరికలుమాత్రం కోరకు అక్కయ్యను వదిలి నేనైతే రాను కావాలంటే ముగ్గురు వదినలను పిలుచుకునివెళ్లు ఇదిగో కాలేజ్ టైం అయ్యింది వెళ్లు అని బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాను . 
లవ్ యు sooooooo మచ్ మావయ్యా .......... , ఈ ముద్దు మాధుర్యంతో సాయంత్రం వరకూ మిమ్మల్నే తలుచుకుంటూ హాయిగా గడిపేస్తాను అని నా ఛాతీపై ముద్దులుపెట్టి ప్రాణంలా కౌగిలించుకుని , కనీసం మధ్యాహ్నం అయినా లంచ్ తీసుకునిరావచ్చుకదా మావయ్యా .............
మహీ ........... నాకు తెలిసి లంచ్ కు మీరే వచ్చేస్తారనిపిస్తుంది . 
లేదు మావయ్యా .......... మధ్యాహ్నం lab ఉంది .
చూద్దాము అని నవ్వుకున్నాను . 
మహీ మహీ ............ ఇట్స్ టైం అని బయట నుండి పిలుపు వినబడటంతో , వదల్లేక వదల్లేక వెళుతుంటే , 
మహి చేతిని అందుకొని నా గుండెలపైకి లాక్కుని లవ్ యు ఏంజెల్ అని పెదాలపై లేత చిరుముద్దుపెట్టి ok నా ఇక వెళ్లు అని కళ్ళతోనే సైగచేసాను . 
అందమైన సిగ్గుతో లవ్ యు అని తలఊపి వొళ్ళంతా పులకరించిపోతున్నట్లు పరవశించిపోతూ బయటకువెళ్లి , బుజ్జాయిలు వాళ్ళ అమ్మలు కొత్త డ్రెస్ కొత్త చీరలు కట్టుకుని ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయినట్లు రావడం చూసి ఆశ్చర్యపోతూనే లావణ్య దగ్గరకు చేరి ఏమిటి విషయం అని అడిగింది .
లావణ్య : ప్చ్ .........నాకూ తెలియదే ఇంటికి వెళ్ళలేదు కదా .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యతోపాటు బయటకువచ్చి ఫ్రెండ్స్ - అమ్మలూ ........... wow అందరూ రెడీ అన్నమాట లోపలికి రండి . మహీ లావణ్య పద్మ ........... మీరు ఇంకా వెళ్లలేదా బై బై వెళ్ళండి అని బుజ్జాయిలందరూ నవ్వుకున్నారు . అంటీ వాళ్ళుకూడా విషయం తెలుసుకుని పాపం బ్యాడ్ లక్ , తల్లులూ ......... కాలేజ్ కు వెళ్లి బాగా చదువుకోండి బై బై .......... అని నవ్వుకుని లోపలికివెళ్లారు . 
మహివాళ్ళు అయోమయంలోనే మూడు కార్లలో కాలేజ్ కు వెళ్లారు.

బుజ్జిఅక్కయ్య - బుజ్జాయిలు ............ బుజ్జినవ్వులతో ఇంటిలోనుండి తొంగిచూసి అక్కయ్యా అమ్మలూ పెద్దమ్మా ........... మహివాళ్ళు వెళ్లిపోయారు జూ .......... అని సంతోషంతో కేకలువేశారు .
అంతలో చెల్లి - అంటీ .......... టీ కాఫీ లు తీసుకురావడంతో అందరూ అందుకున్నారు . తాగేసి బయలుదేరుదాము బుజ్జాయిలూ ........... 
త్వరగా త్వరగా అనిచెప్పి , బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు నాకోసం మిగిలిన ఇద్దరు వదినలు అన్నయ్యలకోసం టీ తీసుకొచ్చి అందించి , అంకుల్ అంకుల్ ........... పిలువగానే వచ్చినందుకు థాంక్స్ అని వాళ్ళ పిల్లలచేతులను పట్టుకుని లోపల బూస్ట్ తాగుదాము రండి అని పిలుచుకొనివెళ్లారు . 

15 నిమిషాల తరువాత లంచ్ కూడా వండినట్లు పెద్ద పెద్ద క్యారెజీలు తీసుకుని అందరూ బయటకురావడంతో అన్నయ్యలు వెళ్లి అందుకుని ఒక కారులో సర్దారు . బుజ్జాయిలు తమ తమ క్యూట్ క్యూట్ పప్పీలతోపాటు ఇష్టం వచ్చిన 5 కార్లలో ఎక్కి వాళ్ళ అమ్మల ఒడిలో కూర్చున్నారు . అక్కయ్య వైట్ కారులో బుజ్జిఅక్కయ్య అక్కయ్యపై - బుజ్జిమహేష్ చెల్లిపై కూర్చున్నారు . పెద్దమ్మ ........... బుజ్జిఅమ్మను తనపై కూర్చోబెట్టుకొని వెనుక చూసి రాజేశ్వరి పోనివ్వు అనిచెప్పడంతో , 
అక్కయ్యవైపు చూడటం - బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా చుట్టేసి సిగ్గుతో స్టార్ట్ అనడం - అందరూ సంతోషంతో నవ్వుతూ మొదట జువైపు బయలుదేరారు - వెనుకే మిగిలిన కార్లన్నీ ఫాలో అయ్యాయి . కొద్ది డిస్టెన్స్ లో నేనూ బయలుదేరాను .

అర గంటలో జూ చేరుకున్నాము . కార్లను పార్కింగ్ లో వదిలి అన్నయ్యలు అందరికీ టికెట్స్ తీసుకురావడానికి వెళ్లారు . బుజ్జాయిలు ఒకచేతితో పప్పీ చైన్ మరొకచేతితో అక్కయ్య చెల్లి వాళ్ళ వాళ్ళ అమ్మల చేతులను పట్టుకుని జూ ఎంట్రన్స్ చేరుకుని , జంతువుల పెయింటింగ్స్ చూసి సంతోషం పట్టలేక గెంతులేస్తుండటం చూసి అందరూ మురిసిపోయారు .
అన్నయ్యలు ఎంట్రీ పాస్ , మొబైల్స్ పాస్ మరియు  లోపల ఏ ఏ రైడ్స్ ఉన్నాయో అన్నింటి పాస్ లు తీసుకొచ్చి పెద్దమ్మకు అందించి , పిల్లలు ఎంజాయ్ అనిచెప్పారు . 
బుజ్జాయిలు : థాంక్స్ అంకుల్ ........అంటీ పిల్లలను కూడా పిలుచుకునివేళతాము అని బుజాయిలు వాళ్లకు పప్పీస్ అందించారు . 
పెద్దమ్మ : బుజ్జాయిలూ .......... అందరూ ఒకచోటనే ఉండాలి సరేనా పదండి మీవెనుకే మేమువస్తాము అనిచెప్పడం ఆలస్యం .
బుజ్జాయిలందరూ సంతోషంతో కేకలువేసి బుజ్జిఅక్కయ్య ...... అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి వెళ్లి పప్పీస్ లోపలికి బుడిబుడి అడుగులు వేస్తుంటే వాటి చైన్స్ పట్టుకుని లోపలికి నడిచారు . వారి ఉత్సాహాన్ని చూసి వెనుకే అందరూ సంతోషంతో లోపలికివెళ్లారు . 
అన్నయ్యలతోపాటు నేను నా కారులోనే ఎంట్రన్స్ దగ్గర ఉండిపోయాము .

 బోలెడన్ని పిరివిప్పిన మయూరాలు లోపలికి స్వాగతం పలుకుతున్నట్లు అతి సౌందర్యం దర్శనమివ్వడం చూసి అక్కయ్యలూ చెల్లెళ్ళూ వాసంతి పెద్దమ్మా ............చూడండి అని పరవశించిపోయారు . వాటిదగ్గరకువెళ్లి మైమరిచిపోయి లెక్కలేనన్ని సెల్ఫీలు ఫోటోలు తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ అడుగులువేసి రకరకాల రంగురంగుల పక్షులను , జిరాఫీ , రైనో ........... ఇలా తమ తమ బుజ్జి టెక్స్ట్ బుక్స్ లో ఉన్న జంతువులు పక్షులన్నింటినీ చూస్తూ సంతోషిస్తున్నారు .
పిల్లలు - పెద్దలకు విడివిడిగా ఉన్న బ్యాటరీ కార్లలో విహరిస్తూ వెళుతూ సింహాలు పులులు , బేర్స్ ........... లాంటి వాటిని చూసి భయంతో అక్కయ్య చెల్లి వాళ్ళ అమ్మలను గట్టిగా పట్టుకున్నారు . 
బుజ్జిచెల్లీ - బుజ్జాయిలూ .............. ఆ కంచె దాటి మనదగ్గరకు రాలేవు దైర్యంగా ఉండండి అని ముద్దులుపెట్టడంతో ,
దైర్యంగా ముందుకు కదిలారు . మినీ ట్రైన్ లో జూ చివరివరకూ ప్రకృతిని జంతువులను పక్షుల కీలకీలరావాలను ఎంజాయ్ చేస్తూ ప్రయాణించారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య ఇరువైపులా చేతివేళ్ళతో చూపిస్తూ నవ్వుతుండటం చూసి , అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ............ తమ్ముళ్లతో కూడా ఇలానే ఎంజాయ్ చేసేవారా అని అడిగింది .
అక్కయ్యకు మరింత ఆనందం వేసి అవును బుజ్జిచెల్లీ ........... ఇలానే మినీ ట్రైన్ లో కూడా ప్రయాణించాము . మీ అందరిలానే నీలానే నా చేతులను వదలకుండా పట్టుకుని మన ఊరిలోని పార్క్ లో ఉదయం నుండీ సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసాము అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది .

బుజ్జిట్రైన్ దిగాక కూడా తోడుగా వచ్చిన విజిటర్స్ అక్కడితో ఆగిపోయినా తియ్యని పక్షుల రాగాలవైపు బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తూ అడుగులువెయ్యడంతో , అక్కయ్యావాళ్ళు ఆనందిస్తూ మరింత లోపలికివెళ్లారు . 
చుట్టూ చూస్తే ఎవ్వరూ తమతోపాటు రాకపోవడం - పప్పీస్ భౌ భౌ మని ఆపకుండా అరవడంతో , బుజ్జివాసంతి బుజ్జిజానకి బుజ్జాయిలూ ............ ఇకచాలు వెళ్లిపోదాము అని అంటీవాళ్ళు కాస్త భయపడుతూ చెప్పారు .
బుజ్జాయిలు : పప్పీస్ అరుపులకు ఇకచాలు అనుకుని వెనుకకు తిరిగారు . 

ఎక్కడికి వెళ్ళేది ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాము , మాకు అదృష్టం ఉందికాబట్టే మీరు ఇంత లోపలికివచ్చారు , ఎంట్రన్స్ దగ్గర నుండి ఫాలో అవుతున్నాము అని 10 మందిదాకా జుట్టు గడ్డాలు గల రౌడీలు చుట్టుముట్టారు . 
నలుగురు ముందుకువచ్చి వెంటనే మీతో ఉన్న డబ్బు మీరు ధరించిన నగలు అన్నింటినీ మూటకట్టి ఇవ్వండి లేకపోతే అందరినీ పొడిచేస్తాము అని కత్తులను బయటకుతీశారు . 
రేయ్ ........... ఇన్ని బంగారు నగలను వేసుకుని ఇంత దర్జాగా ఎవరైనా బయటకువస్తారా ........., అన్నీ గిల్టు అయ్యింటాయి , లక్షలు విలువచేసే ఈ కుక్కపిల్లలు ఉండగా అవి ఎందుకురా ........., ఇప్పుడు వీటికి డిమాండ్ వీటిని తీసుకుని హైద్రాబాద్ వెల్లమంటే ఎంతలేదన్నా కోటి .........
కోటి రూపాయలే అయితే వాటిని తీసుకొండిరా ..........

బుజ్జాయిలు , బుజ్జాయిల అమ్మలు , అక్కయ్య .......... హెల్ప్ హెల్ప్ అని గట్టిగా కేకలువేస్తున్నారు . 
అరిస్తే పొడిచేస్తాము అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మెడకు కత్తిపెట్టాడు ఒకడు . 
అక్కయ్యకు గుండె ఆగినంతపనిఅయ్యి ముందుకువెళ్లబోతుంటే ,
బుజ్జిఅక్కయ్య ఏమాత్రం భయపడకుండా నవ్వుకుని , అక్కయ్యా ........... భయపడకండి అమ్మ పెద్దమ్మ ఎంత దైర్యంగా ఉన్నారో చూడండి . రౌడీలు .......... మీకు కావాల్సింది మా పప్పీలు కదా ఎవ్వరికీ ఎటువంటి అపాయం కలిగించకుండా తీసుకువెళ్లండి ఫ్రెండ్స్ ఇచ్చెయ్యండి అనిచెప్పగానే , ఇచ్చేసారు .
ఒక్కొక్కడూ రెండు రెండు చేతులలో బుజ్జాయిలవైపు చూస్తూ అరుస్తున్న పప్పీలను పట్టుకుని ఎంత ధైర్యం ఉంటే ఎంట్రన్స్ వైపే పరుగున వెళ్లారు .
బుజ్జాయిలు బుజ్జిఅక్కయ్య దగ్గరికి పరుగునవెళ్లి వాడు కిందకు వదలగానే , బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ........... ఏమీకాలేదు కదా .........
బుజ్జిఅక్కయ్య : ఏమీ కాలేదు ఏమీకాలేదు మనం ట్రైన్ లో ఎక్కడ నుండి అయితే ఇక్కడికివచ్చామో అక్కడికి వెల్లెలోపు మన పప్పీస్ మన చేతిలో ఉంటాయి సరేనా , అక్కయ్యా అక్కయ్యా ........... అంటూ పరుగునవెళ్లి గుండెలపై చేరి , ఇంతదానికే చెమట పట్టేంతలా భయపడాలా అని తన బుజ్జి కొంగుతో తుడిచింది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ బుజ్జిచెల్లీ ........... నా బంగారం నీకేమి కాలేదుకదా అని వొళ్ళంతా తడిమి , నా బంగారూ అని ప్రాణంలా హత్తుకుంది . 
చెల్లి : అక్కయ్యా ........... మీ బుజ్జిచెల్లికి ఏమీకాలేదు అని అక్కయ్యను ఓదార్చి పదండి వెళదాము అని బుజ్జి ట్రైన్ లో బయలుదేరారు . 

బుజ్జిఅక్కయ్య : అందుకే వాసంతి తల్లీ ............ బుజ్జివాసంతి తమ్ముళ్లను కూడా మనతోపాటు పిలుచుకునివెళదాము అన్నది . చూడు పప్పీస్ కోసం మీ బుజ్జాయిలంతా ఎలా ఏడుస్తున్నారో . ఒక్కరోజు అయినా అవంటే అందరికీ ప్రాణం . విన్నావుకదా హైద్రాబాద్ లో అమ్మేస్తారు అని ఏడుస్తూ అక్కయ్యపై కూర్చున్న బుజ్జిఅక్కయ్య ఒడిలో తలవాల్చింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-08-2020, 04:59 PM



Users browsing this thread: 19 Guest(s)